ARYA Posted September 19, 2017 Report Posted September 19, 2017 ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే హైదరాబాదు మాత్రమే గుర్తొచ్చేది. అలాంటిది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారధ్యాన్ని చేపట్టాక ఏపీలో విమానాశ్రయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఎయిర్ పోర్ట్ లలోని మౌలిక వసతులు ఎంతో మెరుగయ్యాయి. దీంతో పలు విమాన సంస్థలు ఏపీలోని పలు నగరాల నుండి తమ విమానాలను నడిపేందుకు ముందుకొచ్చాయి. దాంతో రాష్ట్రంలోని విమానాశ్రయాలు రెండేళ్లుగా ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఏపీలోని వివిధ విమానాశ్రయాల నుంచి మొత్తం 17,42,291 మంది ప్రయాణించారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇది 16 శాతం ఎక్కువ. 2014 నాటితో (8,30,442) పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ. కడప విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభించడంతో అక్కడ ఏడాదికాలంలోనే విమాన ప్రయాణికుల వృద్ధి ఏకంగా 404 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడపలో విమానాశ్రయాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వచ్చే ఏడాది జూన్‌కల్లా విమానాశ్రయాన్ని నిర్మించి విమానాలు నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తోడు తెలుగువాడు, తెలుగుదేశం నాయకుడు అయిన అశోక గజపతి రాజు నేతృత్వంలోని కేంద్ర పౌర విమానయాన శాఖ ‘ప్రాంతీయ విమాన సేవలు’ (ఉడాన్) పథకం కింద దేశంలో 70 విమానాశ్రయాలను కలుపుతూ తక్కువ ధరకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి విమానాలు నడపడానికి ముందుకొచ్చే వైమానిక సంస్థలకు కేంద్రం రాయితీ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా కడప విమానాశ్రయాన్ని కూడా కేంద్రం ఎంపిక చేసింది. దాంతో అక్కడినుంచి ట్రూజెట్ సంస్థ రోజూ హైదరాబాద్‌కు విమానాలు నడుపుతోంది. అక్టోబరు నుంచి విజయవాడ, చెన్నైలకు కూడా ఇక్కడినుంచి విమానాలు నడపనుంది. విజయవాడ నుంచి జూమ్ ఎయిర్ సంస్థ దిల్లీ, విజయవాడ, ముంబయి, పుణే, సూరత్‌ల మధ్య విమాన సర్వీసులు నిర్వహించనుంది. విశాఖపట్నంనుంచి జగదల్పూర్ మధ్య ఎయిర్ ఒడిశా కూడా అక్టోబరు నుంచి సేవలు అందించనుంది. స్పైస్‌జెట్ ముంబయి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబయిల మధ్య విమానాలు నడపడానికి ప్రయత్నిస్తోంది. Quote
princeofheaven Posted September 19, 2017 Report Posted September 19, 2017 45 minutes ago, ARYA said: ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే హైదరాబాదు మాత్రమే గుర్తొచ్చేది. అలాంటిది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారధ్యాన్ని చేపట్టాక ఏపీలో విమానాశ్రయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఎయిర్ పోర్ట్ లలోని మౌలిక వసతులు ఎంతో మెరుగయ్యాయి. దీంతో పలు విమాన సంస్థలు ఏపీలోని పలు నగరాల నుండి తమ విమానాలను నడిపేందుకు ముందుకొచ్చాయి. దాంతో రాష్ట్రంలోని విమానాశ్రయాలు రెండేళ్లుగా ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఏపీలోని వివిధ విమానాశ్రయాల నుంచి మొత్తం 17,42,291 మంది ప్రయాణించారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇది 16 శాతం ఎక్కువ. 2014 నాటితో (8,30,442) పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ. కడప విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభించడంతో అక్కడ ఏడాదికాలంలోనే విమాన ప్రయాణికుల వృద్ధి ఏకంగా 404 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడపలో విమానాశ్రయాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వచ్చే ఏడాది జూన్‌కల్లా విమానాశ్రయాన్ని నిర్మించి విమానాలు నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తోడు తెలుగువాడు, తెలుగుదేశం నాయకుడు అయిన అశోక గజపతి రాజు నేతృత్వంలోని కేంద్ర పౌర విమానయాన శాఖ ‘ప్రాంతీయ విమాన సేవలు’ (ఉడాన్) పథకం కింద దేశంలో 70 విమానాశ్రయాలను కలుపుతూ తక్కువ ధరకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి విమానాలు నడపడానికి ముందుకొచ్చే వైమానిక సంస్థలకు కేంద్రం రాయితీ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా కడప విమానాశ్రయాన్ని కూడా కేంద్రం ఎంపిక చేసింది. దాంతో అక్కడినుంచి ట్రూజెట్ సంస్థ రోజూ హైదరాబాద్‌కు విమానాలు నడుపుతోంది. అక్టోబరు నుంచి విజయవాడ, చెన్నైలకు కూడా ఇక్కడినుంచి విమానాలు నడపనుంది. విజయవాడ నుంచి జూమ్ ఎయిర్ సంస్థ దిల్లీ, విజయవాడ, ముంబయి, పుణే, సూరత్‌ల మధ్య విమాన సర్వీసులు నిర్వహించనుంది. విశాఖపట్నంనుంచి జగదల్పూర్ మధ్య ఎయిర్ ఒడిశా కూడా అక్టోబరు నుంచి సేవలు అందించనుంది. స్పైస్‌జెట్ ముంబయి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబయిల మధ్య విమానాలు నడపడానికి ప్రయత్నిస్తోంది. kadapa ki airport unda Quote
TOM_BHAYYA Posted September 19, 2017 Report Posted September 19, 2017 Congrats @SonyKongara bro Quote
Android_Halwa Posted September 19, 2017 Report Posted September 19, 2017 Is it on par with the national growth in aviation ? Quote
ARYA Posted September 19, 2017 Author Report Posted September 19, 2017 4 minutes ago, Android_Halwa said: Is it on par with the national growth in aviation ? 400% more ani tdp vargalu ppt lo cheptunnai Quote
ARYA Posted September 19, 2017 Author Report Posted September 19, 2017 9 minutes ago, TOM_BHAYYA said: Congrats @SonyKongara bro bro maa andhra ki ravocchu ga eppudaina dist to dist flight meeda teskeltam Quote
BossIzzWell Posted September 19, 2017 Report Posted September 19, 2017 4 minutes ago, ARYA said: bro maa andhra ki ravocchu ga eppudaina dist to dist flight meeda teskeltam International eppati nunchi start Amaravati /Gannavaram lo Quote
futureofandhra Posted September 19, 2017 Report Posted September 19, 2017 8 minutes ago, BossIzzWell said: International eppati nunchi start Amaravati /Gannavaram lo Deeni kosam entha mandi waiting Quote
TampaChinnodu Posted September 19, 2017 Report Posted September 19, 2017 7 minutes ago, BossIzzWell said: International eppati nunchi start Amaravati /Gannavaram lo middle east carriers tho tieups ki trying, avi workout ite USA to Amaravathi inka. Quote
Pipucbn Posted September 19, 2017 Report Posted September 19, 2017 1 hour ago, ARYA said: ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే హైదరాబాదు మాత్రమే గుర్తొచ్చేది. అలాంటిది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారధ్యాన్ని చేపట్టాక ఏపీలో విమానాశ్రయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఎయిర్ పోర్ట్ లలోని మౌలిక వసతులు ఎంతో మెరుగయ్యాయి. దీంతో పలు విమాన సంస్థలు ఏపీలోని పలు నగరాల నుండి తమ విమానాలను నడిపేందుకు ముందుకొచ్చాయి. దాంతో రాష్ట్రంలోని విమానాశ్రయాలు రెండేళ్లుగా ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఏపీలోని వివిధ విమానాశ్రయాల నుంచి మొత్తం 17,42,291 మంది ప్రయాణించారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇది 16 శాతం ఎక్కువ. 2014 నాటితో (8,30,442) పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ. కడప విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభించడంతో అక్కడ ఏడాదికాలంలోనే విమాన ప్రయాణికుల వృద్ధి ఏకంగా 404 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడపలో విమానాశ్రయాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వచ్చే ఏడాది జూన్‌కల్లా విమానాశ్రయాన్ని నిర్మించి విమానాలు నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తోడు తెలుగువాడు, తెలుగుదేశం నాయకుడు అయిన అశోక గజపతి రాజు నేతృత్వంలోని కేంద్ర పౌర విమానయాన శాఖ ‘ప్రాంతీయ విమాన సేవలు’ (ఉడాన్) పథకం కింద దేశంలో 70 విమానాశ్రయాలను కలుపుతూ తక్కువ ధరకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి విమానాలు నడపడానికి ముందుకొచ్చే వైమానిక సంస్థలకు కేంద్రం రాయితీ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా కడప విమానాశ్రయాన్ని కూడా కేంద్రం ఎంపిక చేసింది. దాంతో అక్కడినుంచి ట్రూజెట్ సంస్థ రోజూ హైదరాబాద్‌కు విమానాలు నడుపుతోంది. అక్టోబరు నుంచి విజయవాడ, చెన్నైలకు కూడా ఇక్కడినుంచి విమానాలు నడపనుంది. విజయవాడ నుంచి జూమ్ ఎయిర్ సంస్థ దిల్లీ, విజయవాడ, ముంబయి, పుణే, సూరత్‌ల మధ్య విమాన సర్వీసులు నిర్వహించనుంది. విశాఖపట్నంనుంచి జగదల్పూర్ మధ్య ఎయిర్ ఒడిశా కూడా అక్టోబరు నుంచి సేవలు అందించనుంది. స్పైస్‌జెట్ ముంబయి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబయిల మధ్య విమానాలు నడపడానికి ప్రయత్నిస్తోంది. Adhi expected ye kada man. Appudu majority HYD lo land ayyevallu even if you want to go to vijayawada, Vizag, rajamundey etc. dhentlo TDP emi peekings. Aviation Ministry Central ministry kada. Quote
Teluguvadu8888 Posted September 19, 2017 Report Posted September 19, 2017 Love da new state vasthe airport rada mari...Deenni kuda goppalu cheppala... Quote
Android_Halwa Posted September 19, 2017 Report Posted September 19, 2017 Numbers are bit confusing... May be, Chandraal saar and family esina helicopter trips kuda include chesinaremo.. vizag,Vij,Raj,Tpt airports...seat capacity kuda ekuva ledu...airlines kuda antanthe... mari..intha numbers etla vachinayo ardam aitaledu... daily landing flights...and a flights lo seat capacity...and occupancy ratio...might not add up to these numbers..! Quote
vizagpower Posted September 19, 2017 Report Posted September 19, 2017 1 hour ago, ARYA said: ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే హైదరాబాదు మాత్రమే గుర్తొచ్చేది. అలాంటిది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారధ్యాన్ని చేపట్టాక ఏపీలో విమానాశ్రయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఎయిర్ పోర్ట్ లలోని మౌలిక వసతులు ఎంతో మెరుగయ్యాయి. దీంతో పలు విమాన సంస్థలు ఏపీలోని పలు నగరాల నుండి తమ విమానాలను నడిపేందుకు ముందుకొచ్చాయి. దాంతో రాష్ట్రంలోని విమానాశ్రయాలు రెండేళ్లుగా ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఏపీలోని వివిధ విమానాశ్రయాల నుంచి మొత్తం 17,42,291 మంది ప్రయాణించారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇది 16 శాతం ఎక్కువ. 2014 నాటితో (8,30,442) పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ. కడప విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభించడంతో అక్కడ ఏడాదికాలంలోనే విమాన ప్రయాణికుల వృద్ధి ఏకంగా 404 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడపలో విమానాశ్రయాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వచ్చే ఏడాది జూన్‌కల్లా విమానాశ్రయాన్ని నిర్మించి విమానాలు నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తోడు తెలుగువాడు, తెలుగుదేశం నాయకుడు అయిన అశోక గజపతి రాజు నేతృత్వంలోని కేంద్ర పౌర విమానయాన శాఖ ‘ప్రాంతీయ విమాన సేవలు’ (ఉడాన్) పథకం కింద దేశంలో 70 విమానాశ్రయాలను కలుపుతూ తక్కువ ధరకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి విమానాలు నడపడానికి ముందుకొచ్చే వైమానిక సంస్థలకు కేంద్రం రాయితీ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా కడప విమానాశ్రయాన్ని కూడా కేంద్రం ఎంపిక చేసింది. దాంతో అక్కడినుంచి ట్రూజెట్ సంస్థ రోజూ హైదరాబాద్‌కు విమానాలు నడుపుతోంది. అక్టోబరు నుంచి విజయవాడ, చెన్నైలకు కూడా ఇక్కడినుంచి విమానాలు నడపనుంది. విజయవాడ నుంచి జూమ్ ఎయిర్ సంస్థ దిల్లీ, విజయవాడ, ముంబయి, పుణే, సూరత్‌ల మధ్య విమాన సర్వీసులు నిర్వహించనుంది. విశాఖపట్నంనుంచి జగదల్పూర్ మధ్య ఎయిర్ ఒడిశా కూడా అక్టోబరు నుంచి సేవలు అందించనుంది. స్పైస్‌జెట్ ముంబయి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబయిల మధ్య విమానాలు నడపడానికి ప్రయత్నిస్తోంది. pani matta undada neeku ani tom baiyya whatsapped me Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.