SonyKongara Posted September 20, 2017 Author Report Posted September 20, 2017 చంద్రబాబును కలిసిన డైరెక్టర్ రాజమౌళి 20-09-2017 08:41:37 అమరావతి: అమరావతిలో డిజైన్లపై సీఎం చంద్రబాబును దర్శకుడు రాజమౌళి కలిశారు. ప్రభుత్వం భవనాల విషయంలో సలహాలివ్వాలని ప్రభుత్వం కోరడంతో ఆయన సీఎంను కలిశారు. ఈ భేటీలో అమరావతి డిజైన్లపై చర్చిస్తున్నారు. ఈ నెలాఖరులో లండన్ రాజమౌళి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను పరిశీలిస్తారు. ఇప్పటికే రాజమౌళిని కలిసిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కలిశారు. వాస్తవానికి విజయవాడలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సమావేశాల్లో పాల్గొనాల్సిన దృష్ట్యా ఆ 2 రోజులూ ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు. అందువల్లనే రాజధాని నిర్మాణాంశాలపై ప్రతి బుధవారం క్రమం తప్పకుండా నిర్వహించే ఏపీసీఆర్డీయే సమీక్షా సమావేశాన్ని కూడా రద్దు చేశారు. Quote
SonyKongara Posted September 20, 2017 Author Report Posted September 20, 2017 ప్లయిట్ ఆలస్యం వల్ల చంద్రబాబుతో ఎక్కవసేపు మాట్లాడలేదు: రాజమౌళి 20-09-2017 09:52:06 అమరావతి: సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై రాజమౌళితో సీఎం చర్చించారు. సమావేశం అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఫ్లయిట్ ఆలస్యం అవడం వల్ల చంద్రబాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదని చెప్పారు. అమరావతి నిర్మాణాల డిజైన్లపై పూర్తి స్థాయిలో చర్చించలేదని తెలిపారు. మధ్యాహ్నం మరోసారి సీఎంతో భేటీ అవుతానని పేర్కొన్నారు. నర్మన్ పోస్టర్ ఇచ్చిన డిజైన్లు పరిశీలించిన తర్వాత స్పందిస్తానని రాజమౌళి చెప్పుకొచ్చారు. డిజైన్ల ప్రధాన్యత దృష్ట్యా... కలెక్టర్ల సమావేశం కంటే ముందే సీఎంతో రాజమౌళి భేటీ అయ్యారు. వచ్చేనెల తొలి వారంలో సీఆర్డీయే అధికారులతో కలిసి రాజమౌళి లండన్ వెళ్లనున్నారు. Quote
TampaChinnodu Posted September 20, 2017 Report Posted September 20, 2017 7 hours ago, SonyKongara said: ప్లయిట్ ఆలస్యం వల్ల చంద్రబాబుతో ఎక్కవసేపు మాట్లాడలేదు: రాజమౌళి 20-09-2017 09:52:06 అమరావతి: సీఎం చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై రాజమౌళితో సీఎం చర్చించారు. సమావేశం అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఫ్లయిట్ ఆలస్యం అవడం వల్ల చంద్రబాబుతో ఎక్కువ సేపు మాట్లాడలేదని చెప్పారు. అమరావతి నిర్మాణాల డిజైన్లపై పూర్తి స్థాయిలో చర్చించలేదని తెలిపారు. మధ్యాహ్నం మరోసారి సీఎంతో భేటీ అవుతానని పేర్కొన్నారు. నర్మన్ పోస్టర్ ఇచ్చిన డిజైన్లు పరిశీలించిన తర్వాత స్పందిస్తానని రాజమౌళి చెప్పుకొచ్చారు. డిజైన్ల ప్రధాన్యత దృష్ట్యా... కలెక్టర్ల సమావేశం కంటే ముందే సీఎంతో రాజమౌళి భేటీ అయ్యారు. వచ్చేనెల తొలి వారంలో సీఆర్డీయే అధికారులతో కలిసి రాజమౌళి లండన్ వెళ్లనున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.