SonyKongara Posted September 20, 2017 Report Posted September 20, 2017 అమరావతిలో దర్శకుడు రాజమౌళి.. అమరావతి : ప్రముఖ దర్శకుడు రాజమౌళి అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆయన వెంట సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో రాజమౌళి సమావేశమయ్యారు. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో రాజమౌళి సహకారాన్ని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆకృతులపై చర్చించేందుకు రాజమౌళి అమరావతి వచ్చారు. ముఖ్యమంత్రితో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటన అనంతరం మరోసారి సీఎంతో భేటీ కానున్నారు. Quote
BossIzzWell Posted September 20, 2017 Report Posted September 20, 2017 ABO vadu BB2 ki kuda nokkesada! Total WW1850+ unte 1706.5 ki set chesadu ga Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.