Jump to content

Recommended Posts

Posted
220917cine-sit1a.jpg

‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్లీ ఫామ్‌ అందుకొన్నాడు తేజ. తదుపరి ఆయన వెంకటేష్‌ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ‘గురు’ తర్వాత వెంకటేష్‌ మరో సినిమా చేయలేదు. ఈ విరామంలో చాలా కథలు విన్నారు. అయితే ఆ కథలేవీ ఆయనకి నచ్చలేదట. ఇటీవలే తేజ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం. వెంకటేష్‌ - తేజ కలయికలో సినిమా ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ‘సావిత్రి’ పేరుతో ఓ సినిమా పట్టాలెక్కినట్టే ఎక్కి ఆగిపోయింది. అయితే ఈసారి మాత్రం ఈ కలయికలో ఖచ్చితంగా సినిమా రాబోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలోనే వెంకీ - తేజ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో ఆ సంస్థకి మంచి లాభాలొచ్చాయి. తేజ చెప్పిన కొత్త కథ కూడా నచ్చడంతో సురేష్‌బాబు తన సంస్థలోనే సినిమా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

^^^^^^

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...