Jump to content

Balayya babu sweet blessing to Producer

Recommended Posts

Posted

"ఏరా.. నా కొడకా.. తిక్కతిక్కగా ఉందా.. తాట తీస్తా. ఇండస్ట్రీలో ఉండాలని లేదా. మా వంశం గురించి తెలిసే మాట్లాడుతున్నావా. ఇంకోసారి ఈ టాపిక్ ఎత్తితే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావ్. ఒళ్లు దగ్గరపెట్టుకో." బడ్జెట్ కాస్త తగ్గిద్దామని అడిగినందుకు నిర్మాతకు ఓ బడా హీరో ఓపెన్ వార్నింగ్ ఇది.

పొరుగు రాష్ట్రంలో ఆ సినిమా షూటింగ్ జరిగింది. లాంగ్ షెడ్యూల్ అది. హీరోయిన్ తప్ప సెట్ లో అంతా ఉన్నారు. అప్పుడే హీరోగారు యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ముగించుకొని వచ్చారు. బాబు గారు ఇంకా యాక్షన్ మూడ్ లో ఉన్నారనే విషయం తెలియక సదరు నిర్మాత వెళ్లి కెలికాడు. మూవీకి కొన్ని షెడ్యూల్స్ తగ్గిద్దామని, దానివల్ల బడ్జెట్ తగ్గుతుందని తెలిపాడు. అంతే.. హీరోకి కోపమొచ్చింది. పైన చెప్పుకున్న వార్నింగ్ నోటి నుంచి బయటకొచ్చింది.

ఈమధ్య ఆ హీరోకు చెప్పుకోదగ్గ విజయాల్లేవ్. క్రేజీ కాంబినేషన్లు అయితే సెట్ అవుతున్నాయి కానీ వర్కవుట్ కావడం లేదు. ఓ మైల్ స్టోన్ మూవీని మినహాయిస్తే.. మూడేళ్ల నుంచి అన్నీ ఫ్లాపులే. అందుకే బడ్జెట్ తగ్గిద్దామని అడిగాడు నిర్మాత. కానీ ప్రతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొనే ఈ హీరో నిర్మాతకు ఓ రేంజ్ లో క్లాస్ పీకి పంపించాడు.

Posted
1 hour ago, siru said:

just thitla tho vadilesadu , lucky producer

Posted
2 minutes ago, TampaChinnodu said:

just thitla tho vadilesadu , lucky producer

Produces ni kottina, kalchina em kaadhu man..vamsham akkadabl@st

Posted
14 minutes ago, PKISTHEKING said:

Produces ni kottina, kalchina em kaadhu man..vamsham akkadabl@st

Vadini kuda evadoo kalchi samputadu. Appudu budhi vastundhi gajjis ki

Posted
23 minutes ago, punyavathi said:

Vadini kuda evadoo kalchi samputadu. Appudu budhi vastundhi gajjis ki

Antha adrustama telugu ppl ki :(

atleast TG vallu safe.. lol akkada thoka adisthe kcr kosi karam pedatadu

Posted
12 minutes ago, siru said:

Antha adrustama telugu ppl ki :(

atleast TG vallu safe.. lol akkada thoka adisthe kcr kosi karam pedatadu

kiraak_poradu

Posted
3 hours ago, siru said:

"ఏరా.. నా కొడకా.. తిక్కతిక్కగా ఉందా.. తాట తీస్తా. ఇండస్ట్రీలో ఉండాలని లేదా. మా వంశం గురించి తెలిసే మాట్లాడుతున్నావా. ఇంకోసారి ఈ టాపిక్ ఎత్తితే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావ్. ఒళ్లు దగ్గరపెట్టుకో." బడ్జెట్ కాస్త తగ్గిద్దామని అడిగినందుకు నిర్మాతకు ఓ బడా హీరో ఓపెన్ వార్నింగ్ ఇది.

పొరుగు రాష్ట్రంలో ఆ సినిమా షూటింగ్ జరిగింది. లాంగ్ షెడ్యూల్ అది. హీరోయిన్ తప్ప సెట్ లో అంతా ఉన్నారు. అప్పుడే హీరోగారు యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ముగించుకొని వచ్చారు. బాబు గారు ఇంకా యాక్షన్ మూడ్ లో ఉన్నారనే విషయం తెలియక సదరు నిర్మాత వెళ్లి కెలికాడు. మూవీకి కొన్ని షెడ్యూల్స్ తగ్గిద్దామని, దానివల్ల బడ్జెట్ తగ్గుతుందని తెలిపాడు. అంతే.. హీరోకి కోపమొచ్చింది. పైన చెప్పుకున్న వార్నింగ్ నోటి నుంచి బయటకొచ్చింది.

ఈమధ్య ఆ హీరోకు చెప్పుకోదగ్గ విజయాల్లేవ్. క్రేజీ కాంబినేషన్లు అయితే సెట్ అవుతున్నాయి కానీ వర్కవుట్ కావడం లేదు. ఓ మైల్ స్టోన్ మూవీని మినహాయిస్తే.. మూడేళ్ల నుంచి అన్నీ ఫ్లాపులే. అందుకే బడ్జెట్ తగ్గిద్దామని అడిగాడు నిర్మాత. కానీ ప్రతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొనే ఈ హీరో నిర్మాతకు ఓ రేంజ్ లో క్లాస్ పీకి పంపించాడు.

Veedena appatlo Telugu jaati pride annaru

Posted
55 minutes ago, tennisluvr said:

Veedena appatlo Telugu jaati pride annaru

ippudu kuda for some ppl @3$%

Posted

I dont think its balayya.. balayya aite andulo bhootul untai chempa chellu mantadi ivevi jaragaledu kabatti balayya kaadu ani na yokka idi

Posted
3 hours ago, siru said:

Antha adrustama telugu ppl ki :(

atleast TG vallu safe.. lol akkada thoka adisthe kcr kosi karam pedatadu

akkada anni thokalu adinchedi Kcr and family ne ...tomorrow if  some one comes to power they will cut the tail of Kcr family.....

Posted
9 minutes ago, Captain_nd_Coke said:

I dont think its balayya.. balayya aite andulo bhootul untai chempa chellu mantadi ivevi jaragaledu kabatti balayya kaadu ani na yokka idi

Maa Vamsham raaja vamsham thopu vamsham asala telugu jaati lo alanti vamsam ledu ani dabba kottukune daridrudu aadokkade

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...