comradee Posted October 9, 2017 Report Posted October 9, 2017 7 hours ago, siru said: "ఏరా.. నా కొడకా.. తిక్కతిక్కగా ఉందా.. తాట తీస్తా. ఇండస్ట్రీలో ఉండాలని లేదా. మా వంశం గురించి తెలిసే మాట్లాడుతున్నావా. ఇంకోసారి ఈ టాపిక్ ఎత్తితే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావ్. ఒళ్లు దగ్గరపెట్టుకో." బడ్జెట్ కాస్త తగ్గిద్దామని అడిగినందుకు నిర్మాతకు ఓ బడా హీరో ఓపెన్ వార్నింగ్ ఇది. పొరుగు రాష్ట్రంలో ఆ సినిమా షూటింగ్ జరిగింది. లాంగ్ షెడ్యూల్ అది. హీరోయిన్ తప్ప సెట్ లో అంతా ఉన్నారు. అప్పుడే హీరోగారు యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ముగించుకొని వచ్చారు. బాబు గారు ఇంకా యాక్షన్ మూడ్ లో ఉన్నారనే విషయం తెలియక సదరు నిర్మాత వెళ్లి కెలికాడు. మూవీకి కొన్ని షెడ్యూల్స్ తగ్గిద్దామని, దానివల్ల బడ్జెట్ తగ్గుతుందని తెలిపాడు. అంతే.. హీరోకి కోపమొచ్చింది. పైన చెప్పుకున్న వార్నింగ్ నోటి నుంచి బయటకొచ్చింది. ఈమధ్య ఆ హీరోకు చెప్పుకోదగ్గ విజయాల్లేవ్. క్రేజీ కాంబినేషన్లు అయితే సెట్ అవుతున్నాయి కానీ వర్కవుట్ కావడం లేదు. ఓ మైల్ స్టోన్ మూవీని మినహాయిస్తే.. మూడేళ్ల నుంచి అన్నీ ఫ్లాపులే. అందుకే బడ్జెట్ తగ్గిద్దామని అడిగాడు నిర్మాత. కానీ ప్రతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొనే ఈ హీరో నిర్మాతకు ఓ రేంజ్ లో క్లాస్ పీకి పంపించాడు. credibility leni article gurunchi ee disco endo asalu... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.