SonyKongara Posted October 12, 2017 Report Share Posted October 12, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 12, 2017 Author Report Share Posted October 12, 2017 తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్నవారు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బీసీ కులాల పేదల ఇంట వివాహానికి రూ.30 వేల సాయాన్ని 'చంద్రన్న పెళ్ళి కానుక'గా అందించాలని మంగళవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సంవత్సరం నుండి అమలులోకి వచ్చే ఈ పథకానికి పేదరికంతో పాటు మరో అర్హతగా అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని నిబంధన పెట్టారు. 2017-18లో బీసీల్లోని పేదల ఇంట 40వేల పెళ్ళిళ్ళు జరుగుతాయని అంచనా. వీటికోసం రూ.120 కోట్లను ప్రభుత్వం వ్యయం చేయనుంది. మరో రెండేళ్ల తరువాత చంద్రన్న పెళ్లి కానుక పథకానికి పదో తరగతిని అర్హతగా నిర్ణయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక నుంచి జనన, మరణాలతోపాటు వివాహ నమోదూ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Chanti_Abbai Posted October 12, 2017 Report Share Posted October 12, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
gilly Posted October 12, 2017 Report Share Posted October 12, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
sampuu Posted October 12, 2017 Report Share Posted October 12, 2017 4 hours ago, SonyKongara said: తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్నవారు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బీసీ కులాల పేదల ఇంట వివాహానికి రూ.30 వేల సాయాన్ని 'చంద్రన్న పెళ్ళి కానుక'గా అందించాలని మంగళవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సంవత్సరం నుండి అమలులోకి వచ్చే ఈ పథకానికి పేదరికంతో పాటు మరో అర్హతగా అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని నిబంధన పెట్టారు. 2017-18లో బీసీల్లోని పేదల ఇంట 40వేల పెళ్ళిళ్ళు జరుగుతాయని అంచనా. వీటికోసం రూ.120 కోట్లను ప్రభుత్వం వ్యయం చేయనుంది. మరో రెండేళ్ల తరువాత చంద్రన్న పెళ్లి కానుక పథకానికి పదో తరగతిని అర్హతగా నిర్ణయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక నుంచి జనన, మరణాలతోపాటు వివాహ నమోదూ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.