Jump to content

How Lokesh Transforming Cities


Recommended Posts

Posted

ప్రస్తుతం ఐ టి లో ఎవడిని కదిపినా
ఓ గంభీరత


అచ్చం డీమానిటైజేషన్ తరువాత
వ్యారస్తుల స్థబ్దత లెక్క

 

ఐ టీ లో ప్రపంచం మొత్తం
అదే పరిస్థితి

 

కాని ఒకడున్నాడీ లోకం లో లెక్క
లోకేశ్ మాత్రం సిటీ మారిస్తే సిటీకి
ఎలా సెట్ చేస్తున్నాడో ఐటి కంపెనీలను
ఓ పట్టాన అర్థం కావడం లేదు

 

విశాఖలో ఫిన్‌టెక్ బ్లాక్ చైన్

 

ఐ టి దిగ్గజాలు బ్లాక్ చైన్ టెక్నాలజీ బాట పట్టాయి

ఆ టెక్నాలజీకి తగ్గట్టు ప్రస్తుత ఫైనాన్స్ లెడ్జెర్ల స్థానంలో
హైపర్ లెడ్జెర్ లను ప్రవేశపెడుతూ కొత్త పుంతలు తొక్కుతోంది ఫిన్‌టెక్

విశాఖ ని ఆ టెక్నాలజీకి కంపెనీలకు చిరునామాగా మారుస్తున్నారు

 

ఇక అమరావతిలో క్లౌడ్ వర్చువల్ టెక్నాలజీ

 

ఇంటర్నెట్ సాయంతో క్లౌడ్ ద్వారా
ఆన్ డిమాండ్ మన అప్లికేషన్లు రన్ చేసుకోవచ్చు
ఐ బి ఎం లాంటి సంస్థలు అయితే
వాడుకొన్న దాన్ని బట్టి చార్జీలు అంటూ
వ్యాపర విస్తరణా పరిధి బట్టి పెంచుకోవచ్చని ఊరిస్తోంది

 

కొత్తగా అప్లికేషన్ డాకరైజేషన్ అని వచ్చింది
నా కంప్యూటర్లో పని చేస్తుంది నీ కంప్యూటర్లో
ఎందుకు పనిచెయ్యడం లేదో నాకు తెలవదనే
ఐ టి డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ గొడవలకు చెల్లు చీటి పెట్టేలా
లైట్వెయిట్ ఒ ఎస్ ల మీద అప్ప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చేస్తారు
వాడే కస్టమరు సర్వరని కాన్‌ఫిగరేషన్ అని ఎన్విరాన్మెంట్ అని
తల బద్దలు కొట్టుకోనక్కర లేకుండా నేరుగా
క్లౌడ్ నుండి ఆ డాకరైజ్డ్ అప్లికేషన్ ల ను వాడుకోవచ్చు

ఈ క్లౌడ్ అంతా వర్చువలైజేషన్ మీద నడుస్తుంది

వందల కొద్ది పిజికల్ సర్వర్ల స్థానం లో
ఓ హై ఎండ్ కాన్‌పిగరేషన్ సర్వర్ లో
వివిధ ఆపరేటింగ్ సిస్టంస్ కలిగిన
కావల్సినన్ని సర్వర్స్ లేద ఇన్స్టన్సస్
అనుకొన్నప్పుడు సృష్టించుకోవచ్చు

అన్ని ఐటీ కంపెనీలు ఎప్పుడో దీనికి మారాయి

ఇలాంటి క్లౌడ్ & వర్చువల్ కంప్యూటింగ్ కి
అమరావతి నగరం చిరునామా గా మారుతోంది

ఇక తిరుపతి & శ్రీ సిటీ
మొబైల్ మరియు ఇతర తయారీ కేంద్రాలుగా
ఎలా మారుతోందో మనం వింటున్నాం

లోకేశ్ లాంటి
రాజకీయ నాయకులు
ఇలాంటి ట్రెండీ బజ్ ఐటీ పరిశ్రమల మీద
ఎలా ఫోకస్ పెట్టి పట్టుకు వస్తున్నారో
అదీ ఈ సమయంలో
శత్రువులకు కూడా కొరుకుడు పడ్డం లేదు

Posted
12 minutes ago, TDPROCKS said:

gp sony garu...konchem work lo busy unnaa next active avtaaa

bro, meeru news share cheyyandi

Posted
48 minutes ago, SonyKongara said:

bro, meeru news share cheyyandi

repati nunchi full active avta bro..meru kuda kaliste 2019 ki manchi motion tesku ravocchu

Posted

cyclist garu rasindi etukochava sony bro @3$%@3$%

Posted

Thank you Sony gaaru Mee krushi ekakdiki podhu 

Loki babu garu Abhivruddhi dishalo parihedthunnaru

Posted
5 hours ago, TDPROCKS said:

repati nunchi full active avta bro..meru kuda kaliste 2019 ki manchi motion tesku ravocchu

@3$%

Posted
6 hours ago, TDPROCKS said:

repati nunchi full active avta bro..meru kuda kaliste 2019 ki manchi motion tesku ravocchu

lol

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...