TampaChinnodu Posted October 16, 2017 Report Share Posted October 16, 2017 న్యూదిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో బంగారం దిగుమతులు రెండింతలు పెరగడం ద్వారా 16.95 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతాలోటుకు దారితీస్తున్నాయి. 2016-17 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో దిగుమతుల విలువ 6.88 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్ మాసంతో పోలిస్తే ముగిసిన నెలలో పసిడి దిగుమతులు 5శాతం మేర తగ్గడం ద్వారా 1.80 బిలియన్ డాలర్ల నుంచి 1.71బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీంతో దేశీయ కరెంటు ఖాతా లోటు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయితే ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted October 16, 2017 Author Report Share Posted October 16, 2017 manolla gold pichi assalu peaks. Quote Link to comment Share on other sites More sharing options...
princeofheaven Posted October 16, 2017 Report Share Posted October 16, 2017 52 minutes ago, TampaChinnodu said: manolla gold pichi assalu peaks. demonetization effect tho ippudu black money hoarders buying more gold ata Quote Link to comment Share on other sites More sharing options...
Bhai Posted October 16, 2017 Report Share Posted October 16, 2017 1 hour ago, TampaChinnodu said: manolla gold pichi assalu peaks. pichi kadu... eppatikaina viluva tagganidi gold e. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.