SonyKongara Posted October 16, 2017 Report Posted October 16, 2017 అమరావతిలో 4000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీ ఏర్పాటుకు వీఎం వేర్ సాఫ్ట్వేర్ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయంలో రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్‌ను కలిసిన కంపెనీ ప్రతినిధులు 22 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించి అమరావతిలో సంస్థ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. తగిన ప్రణాళికలు కార్యాచరణలతో ప్రతిపాదనలు తీసుకురావాలని లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. డెల్ టెక్నాలజీస్ కు అనుబంధ సంస్థ అయిన విఎం వేర్ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ మరియు వర్చ్యువలైజేషన్ సాఫ్ట్ వేర్ సేవలను అందిస్తుంది. x86 ఆర్కిటెక్చర్ ను వర్చ్యువలైజ్ చేసి వ్యాపారాత్మకంగా విజయం సాధించిన మొదటి సంస్థ విఎం వేర్. Quote
jpismahatma Posted October 16, 2017 Report Posted October 16, 2017 E picture. Ikkada Americans chudali.. appudu baguntundhi.. pichi Pune gadu.. Quote
mahesh1 Posted October 16, 2017 Report Posted October 16, 2017 23 minutes ago, jpismahatma said: E picture. Ikkada Americans chudali.. appudu baguntundhi.. pichi Pune gadu.. CBN akkada Quote
speedracer Posted October 16, 2017 Report Posted October 16, 2017 Near hyperloop station antaga? 1 Quote
tokkalogola Posted October 16, 2017 Report Posted October 16, 2017 Malli outsourcing ki manchi rojulu votchayi .. JAI CBN 1 Quote
just2deal Posted October 16, 2017 Report Posted October 16, 2017 లోకేష్ అత్సుత్సాహం..కంపెనీ సీరియస్ పని కంటే..ప్రచారం ముందు. ముఖ్యమంత్రి చంద్రబాబుది అయినా అదే తంతు..ఆయన తనయుడు నారా లోకేష్ దీ అదే బాట. ఆ ప్రచారం ఎంత కొంప ముంచేలా ఉంది అంటే..రాష్ట్రానికి రావాలనుకన్న కంపెనీ కూడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యేంతగా. తాజాగా చోటుచేసుకున్న పరిణామం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ కంపెనీ తనకు సంబంధించిన వార్తపై ప్రభుత్వంతోనే ‘ఖండన’ ఇప్పించేలా వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డెల్ టెక్నాలజీస్ కు చెందిన అనుబంధ కంపెనీ వి ఎం వేర్ ఐఎన్ సి ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం ఏపీలో ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశం అయ్యారు. సహజంగానే లోకేష్ ఏపీలో వి ఎం వేర్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరటం..అందుకు ప్రాధమికంగా కంపెనీ కూడా సరేననటం జరిగాయి. అసలు ఏపీలో తమ కంపెనీ ఏర్పాటు చేయటానికి ఉన్న సౌకర్యాలు ఏమిటో అధ్యయనం చేయటానికే ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చారు. అన్ని చూసుకుని తర్వాత ప్రాధమికంగా ఓకే చెప్పేశారు. అంతే ఇక మంత్రి లోకేష్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. వి ఎం వేర్ అమరావతిలో యూనిట్ ఏర్పాటు చేయనుందని..ఈ యూనిట్ ద్వారా ఏకంగా నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. అంతే ఆ వార్త మీడియాలో ప్రచురితం అయింది. ఈ వార్త చూసిన వి ఎం వేర్ ప్రతినిధులు చాలా సీరియస్ అయ్యారు. అంతే కాదు..ఏకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమాచార శాఖ కమిషనర్ తోనే ఈ వార్తకు సంబంధించి ‘ఖండన’ ఇప్పించారు. అయితే ఇది పత్రికల్లో రాకుండా ప్రభుత్వం ‘మేనేజ్’ చేసుకుంది. అయినా ఈ వ్యవహారం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రాధమిక దశలోనే సమాచారాన్ని ఇలా బయటకు పంపటం..ఏకంగా నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పటంతో వీ ఎం వేర్ యాజమాన్యం ఇరకాటంలో పడింది. పైగా ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీ. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రకటన కంపెనీని తీవ్ర ఇరకాటంలో పడేసింది. అందుకే కంపెనీ ప్రతినిధులు సీరియస్ అయి ఖండన ఇఫ్పించారు. అయితే ఈ సంస్థ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయటానికి ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టొచ్చని..కానీ ఇఫ్పుడే ఏకంగా నాలుగు వేల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించటం సరికాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీఎన్ ఆర్ టి ప్రతినిధులు ఈ కంపెనీని ఏపీకి తీసుకురావటానికి తమ వంతు పాత్ర పోషించారని చెబుతున్నారు. Quote
tables Posted October 16, 2017 Report Posted October 16, 2017 5 hours ago, just2deal said: లోకేష్ అత్సుత్సాహం..కంపెనీ సీరియస్ పని కంటే..ప్రచారం ముందు. ముఖ్యమంత్రి చంద్రబాబుది అయినా అదే తంతు..ఆయన తనయుడు నారా లోకేష్ దీ అదే బాట. ఆ ప్రచారం ఎంత కొంప ముంచేలా ఉంది అంటే..రాష్ట్రానికి రావాలనుకన్న కంపెనీ కూడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యేంతగా. తాజాగా చోటుచేసుకున్న పరిణామం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ కంపెనీ తనకు సంబంధించిన వార్తపై ప్రభుత్వంతోనే ‘ఖండన’ ఇప్పించేలా వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డెల్ టెక్నాలజీస్ కు చెందిన అనుబంధ కంపెనీ వి ఎం వేర్ ఐఎన్ సి ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం ఏపీలో ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశం అయ్యారు. సహజంగానే లోకేష్ ఏపీలో వి ఎం వేర్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరటం..అందుకు ప్రాధమికంగా కంపెనీ కూడా సరేననటం జరిగాయి. అసలు ఏపీలో తమ కంపెనీ ఏర్పాటు చేయటానికి ఉన్న సౌకర్యాలు ఏమిటో అధ్యయనం చేయటానికే ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చారు. అన్ని చూసుకుని తర్వాత ప్రాధమికంగా ఓకే చెప్పేశారు. అంతే ఇక మంత్రి లోకేష్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. వి ఎం వేర్ అమరావతిలో యూనిట్ ఏర్పాటు చేయనుందని..ఈ యూనిట్ ద్వారా ఏకంగా నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. అంతే ఆ వార్త మీడియాలో ప్రచురితం అయింది. ఈ వార్త చూసిన వి ఎం వేర్ ప్రతినిధులు చాలా సీరియస్ అయ్యారు. అంతే కాదు..ఏకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమాచార శాఖ కమిషనర్ తోనే ఈ వార్తకు సంబంధించి ‘ఖండన’ ఇప్పించారు. అయితే ఇది పత్రికల్లో రాకుండా ప్రభుత్వం ‘మేనేజ్’ చేసుకుంది. అయినా ఈ వ్యవహారం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రాధమిక దశలోనే సమాచారాన్ని ఇలా బయటకు పంపటం..ఏకంగా నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పటంతో వీ ఎం వేర్ యాజమాన్యం ఇరకాటంలో పడింది. పైగా ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీ. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రకటన కంపెనీని తీవ్ర ఇరకాటంలో పడేసింది. అందుకే కంపెనీ ప్రతినిధులు సీరియస్ అయి ఖండన ఇఫ్పించారు. అయితే ఈ సంస్థ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయటానికి ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టొచ్చని..కానీ ఇఫ్పుడే ఏకంగా నాలుగు వేల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించటం సరికాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీఎన్ ఆర్ టి ప్రతినిధులు ఈ కంపెనీని ఏపీకి తీసుకురావటానికి తమ వంతు పాత్ర పోషించారని చెబుతున్నారు. s@kshit Quote
Android_Halwa Posted October 16, 2017 Report Posted October 16, 2017 VMware jobs iyanika Amaravati ki vastunda...leka Amaravti ki vastundantoh akada jobs vastunaya ardam aithele bro... can some one give clarity ? Quote
Prince_Fan Posted October 16, 2017 Report Posted October 16, 2017 kongara bro...mana Swas bro kanabaduta ledu emiti ee madhya Quote
Guest Posted October 16, 2017 Report Posted October 16, 2017 9 minutes ago, Prince_Fan said: kongara bro...mana Swas bro kanabaduta ledu emiti ee madhya Rey foocha.. aa baashendira love they Quote
xxxmen Posted October 17, 2017 Report Posted October 17, 2017 Atu etu chesi oka 5 mil licenses ammi 10gi 1go pedataru asale sales tagi edustunaru vmware Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.