Jump to content

Recommended Posts

Posted

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించబోతున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ నేతలు - మంత్రులు - ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. వర్మపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ - మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - ఎమ్మెల్యే అనిత - త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతోన్న వాణీ విశ్వనాథ్ లు వర్మపై కామెంట్లు చేశారు. వారందరికీ వర్మ తనదైన శైలిలో రిటార్ట్ ఇచ్చారు. అసలు వర్మ సినిమా సినిమా తీయకుండానే దానిని చూడకుండానే వర్మపై టీడీపీ నేతలు కామెంట్లు చేయడంపై విమర్శలు వచ్చాయి. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన తర్వాత అందులో ఏమైనా ఇబ్బందికర సన్నివేశాలుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి కానీ సినిమా మొదలుకాకముందే వర్మపై వ్యాఖ్యలు చేయడం తగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై టీడీపీ నేతలెవరూ విమర్శలు చేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఆ సమయంలో టీడీపీ నేతలు.... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు ఆ సినిమాపై - వర్మపై స్పందించారు. ఎన్టీఆర్ ఎవరో - ఆయన జీవితంలో జరిగిన పరిణామాలేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఆ సినిమాపై టీడీపీ నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని సూచించారు. వాస్తవ ఘటనలకు విరుద్ధంగా చరిత్రను వక్రీకరించి తీసే సినిమాలకు ప్రజాదరణ ఉండదన్నారు. ప్రజామోదం లేని సినిమాల పట్ల అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను చూడకుండానే అందులో అభ్యంతరకర సన్నివేశాలుంటాయని - ఎన్టీఆర్ - చంద్రబాబు ల మధ్య సన్నివేశాలను లక్ష్మీ పార్వతికి అనుకూలంగానే చూపిస్తారని టీడీపీ నేతలు భావించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుమ్మడికాయల దొంగెవరంటే - భుజాలు తడుముకున్నట్లు టీడీపీ నేతల వ్యవహారశైలి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసని పదేపదే చెబుతున్న టీడీపీ నేతలు ఆ వాస్తవాలను వర్మ సినిమా తీసి చూపిస్తానంటే ఎందుకు భయపడుతున్నారని అనుకుంటున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నామని గ్రహించిన చంద్రబాబు ఈ సూచన చేసి ఉంటారని భావిస్తున్నారు. 

source: tupaki

Posted

already rgv gadi guddalu oodeesi kodatam dehashuddi chestam tokka totakoora anukunta tvs lo egirina taravata cheyyavoddu ani cheppatam endi CITI_c$y

Posted
1 minute ago, ARYA said:

already rgv gadi guddalu oodeesi kodatam dehashuddi chestam tokka totakoora anukunta tvs lo egirina taravata cheyyavoddu ani cheppatam endi CITI_c$y

atlanti comments ki rgv @athcare antadu ani telsu.. andhuke coverdrive 

Posted
9 minutes ago, Crazy_Robert said:

atlanti comments ki rgv @athcare antadu ani telsu.. andhuke coverdrive 

monna pk gadi meeda ippudu rgv gaani meeda motham venaka nunchi seypinchi ippudu ee solllu kaburulu CITI_c$y

Posted
Just now, ARYA said:

monna pk gadi meeda ippudu rgv gaani meeda motham venaka nunchi seypinchi ippudu ee solllu kaburulu CITI_c$y

@3$% adhi chandhralu saaru manthrangam anthe.. 

Posted
1 minute ago, ARYA said:

monna pk gadi meeda ippudu rgv gaani meeda motham venaka nunchi seypinchi ippudu ee solllu kaburulu CITI_c$y

lol PK meeda cbn chepinchada?? @3$% creating thinking la undhe @3$%

Posted
Just now, Crazy_Robert said:

@3$% adhi chandhralu saaru manthrangam anthe.. 

ne masala manthragam edhi ra somberi @3$%

Posted

ఎన్టీఆర్ ఆత్మ నా కలలోకి వస్తోంది: వర్మ

Ram-Gopal-Varma-on-About-Lakshmis-NTR--1508240247-169.jpg

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి  విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వర్మను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు టీడీపీలో చేరబోయే వారు కూడా మండిపడుతున్నారు. తనను విమర్శిస్తున్న వారికి వర్మకూడా ఘాటుగా సమాధానాలిస్తున్నారు. తాజాగా వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా స్క్రిప్ట్ విషయంలో తనకు అన్న ఎన్టీఆర్ సహాయం చేస్తున్నారని చెప్పారు. అన్నగారి ఆత్మ తనను గైడ్ చేస్తోందని వర్మ అన్నారు. ఎన్టీఆర్ తనకు అపారమైన సమాచారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజూ ఎన్టీఆర్ ఆత్మ తన కలలోకి వస్తోందని స్క్రిప్ట్ విషయంలో సహకరిస్తోందని చెప్పారు. ఆయన ఆత్మ తనతో మాట్లాడుతోందని సినిమా ఎలా ఉండాలో సలహాలు సూచనలు ఇస్తోందని చెప్పారు.

"లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది" అని పోస్ట్ చేశారు. అయితే వర్మ సాధారణంగా దేవుళ్లను ఆత్మలను నమ్మరు. అటువంటి కాన్సెప్ట్ ల మీద నమ్మకం తేని వర్మ ఈ విధమైన కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో పలువురిని విస్మయానికి గురిచేసింది. తన సినిమా కోసం ఇదో తరహా ప్రచార వ్యూహమని పలువురు విమర్శిస్తున్నారు. ఒ పక్క ఎన్టీఆర్..... వర్మ కలలోకి వస్తుంటే...మరోపక్క ఆ పార్టీ వాళ్లకు వర్మ కలలోకి వస్తున్నాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

Posted
12 minutes ago, Kool_SRG said:

vangaveeti time lo kuda ilage cheppadu.. ranga garu natho ala cheppadu..ila cheppadu ani 

raktha charitra time lo ee movie vocchi unte hopes ayina undevi..vangaveeti tharvatha.. lyt anipisthundhi 

Posted
1 hour ago, Crazy_Robert said:

@3$% adhi chandhralu saaru manthrangam anthe.. 

evadiki telidu nakka buddhulu  @3$%

Posted
1 hour ago, BZA said:

lol PK meeda cbn chepinchada?? @3$% creating thinking la undhe @3$%

pake pakodis  @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...