siru Posted October 17, 2017 Report Posted October 17, 2017 కట్నం సమయానికి ఇవ్వలేదని పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. కానీ బిహార్‌కు చెందిన ఓ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. కట్నం తీసుకోవద్దంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇచ్చిన పిలుపునకు ఈ కుటుంబం స్పందించింది. అప్పటికే తీసుకున్న కట్నాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేసింది. బిహార్‌లోని అరా జిల్లాకు చెందిన మాజీ ప్రిన్సిపల్ హ్రింద సింగ్ తనయుడు ప్రేమ్ రంజన్ సింగ్ వివాహం డిసెంబరు 3వ తేదీన జరగనుంది. ఇందుకోసం వధువు కుటుంబం నుంచి పెళ్లి ఖర్చుల నిమిత్తం హ్రింద రూ.4లక్షలు తీసుకున్నారు. అయితే.. బిహార్ వాసులు కట్నం తీసుకోవద్దని సీఎం నితీశ్‌కుమార్ ఇటీవల పిలుపునిచ్చారు. దీని నుంచి హ్రింద స్ఫూర్తి పొందారు. తన కుమారుడి పెళ్లికి కట్నం కింద తీసుకున్న నగదును పెళ్లికూతురు కుటుంబానికి తిరిగి ఇచ్చారు. దీనిపై వధువు సోదరుడు రోహిత్ సింగ్ స్పందించారు. ‘కట్నం కింద తీసుకున్న నగదు తిరిగి ఇచ్చేయడానికి వరుడు కుటుంబసభ్యులు మా ఇంటికి రావడంతో పెళ్లి రద్దుచేసుకుంటారేమోనని అని కంగారు పడ్డాను. కానీ విషయం తెలిసి.. నా సోదరి ఇటువంటి మంచి కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నందుకు గర్వంగా ఉంది.’ అని హర్షం వ్యక్తం చేశారు Quote
mastercheif Posted October 17, 2017 Report Posted October 17, 2017 Just now, cyndrilla said: story will be something else... first asalu source lekunda aa news yendhi Quote
siru Posted October 17, 2017 Author Report Posted October 17, 2017 Just now, mastercheif said: story will be something else... first asalu source lekunda aa news yendhi http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break75 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.