Jump to content

Recommended Posts

Posted
ఒకే వ్యక్తిని మూడు సార్లు కాటేసిన నల్లతాచు
19-10-2017 03:16:24
 
636439797854302047.jpg
  • ప్రాణాపాయం నుంచి బయటపడిన వైనం..
  • పామును చంపిన గ్రామస్థులు
టేకులపల్లి, అక్టోబరు 18: ఒకే పాము ఒకే వ్యక్తిని మూడు సార్లు కాటేసింది. ఇది ఎప్పుడైనా విన్నారా..! వినడానికి విడ్డూరంగా ఉంది కాదూ! కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ పరిధిలోని బావోజీతండాలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బావోజీతండాకు చెందిన అజ్మీర వీరన్న(25) ఈ నెల 7న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలో ఓ నల్ల తాచుపామును తొక్కాడు. దీంతో ఆయన ఎడమకాలుపై కాటువేసింది. అప్పుడు స్థానికుల సాయంతో పామును చంపేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ నెల 15న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వీరన్న ఎడమ కాలుపై మరోసారి కాటు వేసింది. మళ్లీ 16న రాత్రి కూడా కుడి కాలుపై కాటువేసింది. ఇలా కాటు వేసిన ప్రతిసారి కొత్తగూడెం ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ నేపఽథ్యంలోనే బుధవారం కూడా మరోసారి కాటేసేందుకు అతని సమీపంలోకి పాము రావడాన్ని గుర్తించిన స్థానికులు దాన్ని చంపేశారు. అయితే ఒకే పాము మూడుసార్లు కాటువేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాముల పగబట్టడం ఎంతవరకు నిజమో తెలియదు కానీ వీరన్నపై మాత్రం పాము గత కొన్నాళ్లుగా పగబట్టిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Posted
1 minute ago, mettastar said:

Moju padindi@3$%

@3$%

Ante pamulo ragulutondi mogali podha buss buss...

Posted
36 minutes ago, Kool_SRG said:

@3$%

Ante pamulo ragulutondi mogali podha buss buss...

vagalamari kanne Yedha.  Aa bhuss bhuss

Posted
9 hours ago, TheRogueOne said:

i doubt if it is a poisonous snake

Nalla thachu ani confirm chestunnaru ga... poisonous ayyuntadi

Posted
9 hours ago, ariel said:
ఒకే వ్యక్తిని మూడు సార్లు కాటేసిన నల్లతాచు
19-10-2017 03:16:24
 
636439797854302047.jpg
  • ప్రాణాపాయం నుంచి బయటపడిన వైనం..
  • పామును చంపిన గ్రామస్థులు
టేకులపల్లి, అక్టోబరు 18: ఒకే పాము ఒకే వ్యక్తిని మూడు సార్లు కాటేసింది. ఇది ఎప్పుడైనా విన్నారా..! వినడానికి విడ్డూరంగా ఉంది కాదూ! కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ పరిధిలోని బావోజీతండాలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బావోజీతండాకు చెందిన అజ్మీర వీరన్న(25) ఈ నెల 7న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలో ఓ నల్ల తాచుపామును తొక్కాడు. దీంతో ఆయన ఎడమకాలుపై కాటువేసింది. అప్పుడు స్థానికుల సాయంతో పామును చంపేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ నెల 15న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వీరన్న ఎడమ కాలుపై మరోసారి కాటు వేసింది. మళ్లీ 16న రాత్రి కూడా కుడి కాలుపై కాటువేసింది. ఇలా కాటు వేసిన ప్రతిసారి కొత్తగూడెం ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ నేపఽథ్యంలోనే బుధవారం కూడా మరోసారి కాటేసేందుకు అతని సమీపంలోకి పాము రావడాన్ని గుర్తించిన స్థానికులు దాన్ని చంపేశారు. అయితే ఒకే పాము మూడుసార్లు కాటువేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాముల పగబట్టడం ఎంతవరకు నిజమో తెలియదు కానీ వీరన్నపై మాత్రం పాము గత కొన్నాళ్లుగా పగబట్టిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

aa thanda gadi intlo paamu eppatnundo undemo... aadiki telvadu... paga battudu led em led... pamulantey bhayam tho mana poorvikulu story lu rasaru

Posted

ch.thumb.gif.6d7eb62c38b6520a4bff3da3e56   ah thanda ney forest lo undhi emo ...veedi illu putta dagara undhi emo ... thochinapudu vachi katu vesthundhi pamu...papam pamu 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...