Jump to content

CBN in USA

Recommended Posts

Posted
  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
  • జాబ్‌ ఉందని సరిపెట్టుకోవద్దు
  • ఉద్యోగాలిచ్చేలా ఎదగండి: సీఎం
  • ఏడాదిలో 500 కంపెనీలు రావాలి
  • షికాగోలో తెలుగువారితో భేటీ
  • ఐటీ పెట్టుబడులపై కంపెనీల ఆసక్తి
  • మొదలైన సీఎం అమెరికా పర్యటన
  • ఐయోవా గవర్నర్‌తో విందు భేటీ
అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా షికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఆయన గ్లోబల్‌ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ నెట్‌వర్క్‌ (జీ-టెన్‌) సభ్యులతో సమావేశమయ్యారు. ఐటీ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఏపీలో 12 నెలల్లో 500 కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు 60 ఎన్నారై కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఐటీ సర్వీసులు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించారు. షికాగోలో తెలుగు ఐటీ నిపుణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
 
‘‘రెండు దశాబ్దాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు నాలెడ్జ్‌ ఎకానమీలో ఫలితాలు కనిపిస్తున్నాయి. షికాగోలో మిమ్మల్ని చూస్తుంటే నేను హైదరాబాద్‌లో ఉన్నానా లేక విజయవాడలో ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతోంది. ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా తెలుగువారు వేల సంఖ్యలో ఉంటారు. ప్రత్యేకించి ఐటీలో మనవాళ్లదే హవా. మనవాళ్లు ఇక్కడ ఎక్కువగా ఎంటర్‌ప్రైన్యూర్లుగా ఎదగడం సంతోషాన్నిస్తోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ప్రభుత్వ పక్షానే ఉన్నారని... దీనికి నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి, ఉద్యాన వన పంటలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అక్వాపై ప్రత్యేక దృష్టి సారించామని... త్వరలో అమెరికా అంతటా ఏపీ నుంచి వచ్చిన చేపలు లభిస్తాయని చెప్పారు. వచ్చే నెలలో బిల్‌ గేట్స్‌, మిలిండా గేట్స్‌ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు.
 
‘‘జన్మభూమి రుణం తీర్చుకోవాలి. పుట్టిన గడ్డకు తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాలి. అదే సమాజంలో... మిమ్మల్ని ఆదరించి, ఆతిథ్యం ఇస్తున్న అమెరికానూ మరిచిపోవద్దు. మంచి జాబ్‌ ఉందని సరిపెట్టుకోకుండా మీరే మరికొంత మందికి ఉద్యోగాలు ఇచ్చి సంపద సృష్టించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. షికాగోలో సమావేశం అనంతరం చంద్రబాబు తన బృందంతో కలిసి డిమోయిన్స్‌కు ప్రయాణమయ్యారు. వర్చువల్‌ రియాల్టీ అప్లికేషన్‌ సెంటర్‌ను సందర్శించారు. ఐఎ్‌సయూ రీసెర్చ్‌ పార్కులో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబుకు ఐయోవా గవర్నర్‌ విందు ఇచ్చారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్‌పార్కు ప్రాజెక్టుపై 350 మందితో స్టేక్‌ కన్సల్టేషన్‌ వర్క్‌షాపు నిర్వహించారు.
 
కాగా, చంద్రబాబును ‘తానా’ ప్రతినిధులు కలిశారు. అమెరికాలో 20 నగరాల్లో 5కె రన్‌ నిర్వహిస్తున్నామని, వీటిద్వారా వచ్చే నిధులతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే... అమరావతిలో 20 లక్షల డాలర్లతో తానా భవన్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు అవసరమైన స్థలం కేటాయించాలని చంద్రబాబును కోరారు.చంద్రబాబుతో షికాగో స్టేట్‌ వర్సిటీ చైర్మన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ రోహన్‌ అత్తెలే సమామేశమయ్యారు. వచ్చే ఏడాది మేలో యూనివర్సిటీ 150వ స్నాతకోత్సవంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించారు.
Posted

‘విదేశాల్లోనూ పరువు తీసుకుంటున్న చంద్రబాబు’

విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంపెనీల ప్రతినిధులను కలవకుండా కేవలం తెలుగువారినే కలుస్తూ అక్కడ కూడా రాష్ట్ర పరువు తీస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తన దుబారా ఖర్చులతో ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘విదేశాలలో చంద్రబాబు ఏం చేస్తున్నారో టీవీల్లో చూస్తున్నాం. కంపెనీల ప్రతినిధులతో చర్చలు మానేసి తెలుగువారిని కలవడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న చంద్రబాబు విదేశీ పర్యటనలతో పాటు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని’ బొత్స డిమాండ్ చేశారు.

Posted
4 hours ago, SonyKongara said:
  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
  • జాబ్‌ ఉందని సరిపెట్టుకోవద్దు
  • ఉద్యోగాలిచ్చేలా ఎదగండి: సీఎం
  • ఏడాదిలో 500 కంపెనీలు రావాలి
  • షికాగోలో తెలుగువారితో భేటీ
  • ఐటీ పెట్టుబడులపై కంపెనీల ఆసక్తి
  • మొదలైన సీఎం అమెరికా పర్యటన
  • ఐయోవా గవర్నర్‌తో విందు భేటీ
అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా షికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఆయన గ్లోబల్‌ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ నెట్‌వర్క్‌ (జీ-టెన్‌) సభ్యులతో సమావేశమయ్యారు. ఐటీ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఏపీలో 12 నెలల్లో 500 కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు 60 ఎన్నారై కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఐటీ సర్వీసులు, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించారు. షికాగోలో తెలుగు ఐటీ నిపుణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.
 
‘‘రెండు దశాబ్దాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు నాలెడ్జ్‌ ఎకానమీలో ఫలితాలు కనిపిస్తున్నాయి. షికాగోలో మిమ్మల్ని చూస్తుంటే నేను హైదరాబాద్‌లో ఉన్నానా లేక విజయవాడలో ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతోంది. ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా తెలుగువారు వేల సంఖ్యలో ఉంటారు. ప్రత్యేకించి ఐటీలో మనవాళ్లదే హవా. మనవాళ్లు ఇక్కడ ఎక్కువగా ఎంటర్‌ప్రైన్యూర్లుగా ఎదగడం సంతోషాన్నిస్తోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ప్రభుత్వ పక్షానే ఉన్నారని... దీనికి నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి, ఉద్యాన వన పంటలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అక్వాపై ప్రత్యేక దృష్టి సారించామని... త్వరలో అమెరికా అంతటా ఏపీ నుంచి వచ్చిన చేపలు లభిస్తాయని చెప్పారు. వచ్చే నెలలో బిల్‌ గేట్స్‌, మిలిండా గేట్స్‌ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు.
 
‘‘జన్మభూమి రుణం తీర్చుకోవాలి. పుట్టిన గడ్డకు తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాలి. అదే సమాజంలో... మిమ్మల్ని ఆదరించి, ఆతిథ్యం ఇస్తున్న అమెరికానూ మరిచిపోవద్దు. మంచి జాబ్‌ ఉందని సరిపెట్టుకోకుండా మీరే మరికొంత మందికి ఉద్యోగాలు ఇచ్చి సంపద సృష్టించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. షికాగోలో సమావేశం అనంతరం చంద్రబాబు తన బృందంతో కలిసి డిమోయిన్స్‌కు ప్రయాణమయ్యారు. వర్చువల్‌ రియాల్టీ అప్లికేషన్‌ సెంటర్‌ను సందర్శించారు. ఐఎ్‌సయూ రీసెర్చ్‌ పార్కులో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబుకు ఐయోవా గవర్నర్‌ విందు ఇచ్చారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్‌పార్కు ప్రాజెక్టుపై 350 మందితో స్టేక్‌ కన్సల్టేషన్‌ వర్క్‌షాపు నిర్వహించారు.
 
కాగా, చంద్రబాబును ‘తానా’ ప్రతినిధులు కలిశారు. అమెరికాలో 20 నగరాల్లో 5కె రన్‌ నిర్వహిస్తున్నామని, వీటిద్వారా వచ్చే నిధులతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే... అమరావతిలో 20 లక్షల డాలర్లతో తానా భవన్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు అవసరమైన స్థలం కేటాయించాలని చంద్రబాబును కోరారు.చంద్రబాబుతో షికాగో స్టేట్‌ వర్సిటీ చైర్మన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ రోహన్‌ అత్తెలే సమామేశమయ్యారు. వచ్చే ఏడాది మేలో యూనివర్సిటీ 150వ స్నాతకోత్సవంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించారు.

asalu theiyaka aduguthunna, intha varaki lst 3 years lo enni IT companies start iyyayi AP lo 

Posted
10 hours ago, SonyKongara said:

TOM_BHAYYA

Posted
6 hours ago, Coolindian said:

asalu theiyaka aduguthunna, intha varaki lst 3 years lo enni IT companies start iyyayi AP lo 

Ask chinna babu in twitter

Posted
9 hours ago, Coolindian said:

asalu theiyaka aduguthunna, intha varaki lst 3 years lo enni IT companies start iyyayi AP lo 

neeku ppt lo vi kaavala....real  vi kaavala..

Posted

ayyayyyoooo manavaditho deepavali kooda cheskokunda USA paryatana lo AP ki pettubadula kosam kastapaduthunnadu 

inthati dedicated and honest leader manaki dorakatam mana adrustam @SonyKongara

Posted
1 minute ago, sattipandu said:

ayyayyyoooo manavaditho deepavali kooda cheskokunda USA paryatana lo AP ki pettubadula kosam kastapaduthunnadu 

inthati dedicated and honest leader manaki dorakatam mana adrustam @SonyKongara

మనవడితో పండుగ చేసుకోకుండా వచ్చాను..!

రాష్ట్రాభివృద్ధే తనకు నిజమైన దీపావళి అని, నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు పండుగ రోజున కూడా విదేశీ పర్యటనకు వచ్చానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికాలోని డెమోయిన్స్‌లో తెలుగుదేశం ఫోరం సమావేశంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ‘‘ఈ రోజు ఇంటి దగ్గర దీపావళి చేసుకోవాల్సిన మీరంతా నాతో గడిపేందుకు వచ్చారు. నేనూ నా మనవడితో కలసి పండుగ చేసుకోకుండా ప్రజల కోసం ఇక్కడికి వచ్చాను...’’ అని తెలిపారు.

Posted
Just now, TampaChinnodu said:

Thank You CBN

Posted
38 minutes ago, boeing747 said:

endayya CBN em cheyataniki vachav. KTR vachinapudu chudu evarni kalisado

Image result for KTR USA trip

Cbn student ni kalisadu anthe ga?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...