Jump to content

Recommended Posts

Posted
636441701336865687.jpg
కూసుమంచి:గ్రామాలను బహిరంగ విసర్జనరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఈక్రమంలో గతఏడాదిగా అన్నిశాఖల అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంపై విస్తృతప్రచారం కలిగించారు. మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే వచ్చేఅనర్ధాలను వివరించారు. అయినా, కొందరు ముందుకురాకపోవడంతో ప్రభుత్వ సౌకర్యాలను నిలిపివేస్తున్నారు. మండలంలోని జీళ్లచెరువుగ్రామంలో శుక్రవారం 10మంది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇటీవల జడ్పీ సీఈవో నాగేశ్‌, ఎంపీడీవో విద్యాచందన, గ్రామకార్యదర్శి అనురాధ ఇంటింటికీవెళ్లి, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని హెచ్చరించారు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తితే ‘మోడల్‌ టాయ్‌లెట్‌’ నిర్మించుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని వారు వాసూచించారు. అయినా.. నిర్లక్ష్యం ప్రదర్శించడంతో విద్యుత్‌సరఫరా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అనురాధ తెలిపారు.
 
రేషన్‌ కూడా ‘కోతే’..
గ్రామంలో ఇంకా 67మంది మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉందని, అదిజరగకుంటే తరువాత రేషన్‌కూడానిలిపివేస్తామని కార్యదర్శి అనురాధ అన్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కుర్లు కూడా నిర్మించుకోవట్లేదన్నారు. అందరూ సహకరించాలని సూచించారు. 
 
మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంpo-2.jpg
  • ‘పవర్‌ కట్‌’ వ్యూహం ప్రభావం
రఘునాధపాలెం: మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. బుధవారం 450 మరుగుదొడ్లకు ముగ్గులుపోయగా, శుక్రవారం వాటి నిర్మాణనులను అధికారులు ప్రారంభించారు. యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్లు లేనివారిపై కఠినంగా వ్యవహరిస్తూ నిర్మాణాలు చేయిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. మరుగుదొడ్డి అవశ్యాన్ని వివరిస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే ప్రభుత్వపథకాలు నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు
  •  ‘పవర్‌కట్‌’ వ్యూహంతో ఒక్కసారిగా వందలాది మరుగుదొడ్ల నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. దీంతో అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయ్యేవరకు ఇదేపంథాను పాటించాలని ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసరావు సూచించారు. ప్రతిరోజూ మండలం లోని అన్ని గ్రామాల్లో 17 బృందాల పనితీరును ఆయన అభినందించారు. ఇలాగే మండలంలోని గ్రామాలన్నీ ఇదే ఒరవడితో ముందుకెళ్లాలని ఎంపీడీవో సూచించారు.
Posted

India motham ila cheste india lo toilets undav ane name e undadu

konchem public restrooms kuda penchite inka asalu a name e potundi..

good initiative 👍

Posted
17 minutes ago, ariel said:
636441701336865687.jpg
కూసుమంచి:గ్రామాలను బహిరంగ విసర్జనరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఈక్రమంలో గతఏడాదిగా అన్నిశాఖల అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంపై విస్తృతప్రచారం కలిగించారు. మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే వచ్చేఅనర్ధాలను వివరించారు. అయినా, కొందరు ముందుకురాకపోవడంతో ప్రభుత్వ సౌకర్యాలను నిలిపివేస్తున్నారు. మండలంలోని జీళ్లచెరువుగ్రామంలో శుక్రవారం 10మంది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇటీవల జడ్పీ సీఈవో నాగేశ్‌, ఎంపీడీవో విద్యాచందన, గ్రామకార్యదర్శి అనురాధ ఇంటింటికీవెళ్లి, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని హెచ్చరించారు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తితే ‘మోడల్‌ టాయ్‌లెట్‌’ నిర్మించుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని వారు వాసూచించారు. అయినా.. నిర్లక్ష్యం ప్రదర్శించడంతో విద్యుత్‌సరఫరా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అనురాధ తెలిపారు.
 
రేషన్‌ కూడా ‘కోతే’..
గ్రామంలో ఇంకా 67మంది మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉందని, అదిజరగకుంటే తరువాత రేషన్‌కూడానిలిపివేస్తామని కార్యదర్శి అనురాధ అన్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కుర్లు కూడా నిర్మించుకోవట్లేదన్నారు. అందరూ సహకరించాలని సూచించారు. 
 
మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంpo-2.jpg
  • ‘పవర్‌ కట్‌’ వ్యూహం ప్రభావం
రఘునాధపాలెం: మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. బుధవారం 450 మరుగుదొడ్లకు ముగ్గులుపోయగా, శుక్రవారం వాటి నిర్మాణనులను అధికారులు ప్రారంభించారు. యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్లు లేనివారిపై కఠినంగా వ్యవహరిస్తూ నిర్మాణాలు చేయిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. మరుగుదొడ్డి అవశ్యాన్ని వివరిస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే ప్రభుత్వపథకాలు నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు
  •  ‘పవర్‌కట్‌’ వ్యూహంతో ఒక్కసారిగా వందలాది మరుగుదొడ్ల నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. దీంతో అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయ్యేవరకు ఇదేపంథాను పాటించాలని ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసరావు సూచించారు. ప్రతిరోజూ మండలం లోని అన్ని గ్రామాల్లో 17 బృందాల పనితీరును ఆయన అభినందించారు. ఇలాగే మండలంలోని గ్రామాలన్నీ ఇదే ఒరవడితో ముందుకెళ్లాలని ఎంపీడీవో సూచించారు.

idi khammam lo na ?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...