Paidithalli Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 ఈ మధ్య అమెరికా అంటే చాలు చాలా మంది హీరోయిన్లు భయపడుతున్నారని టాలీవుడ్లో కన్నా అమెరికాలోని మన జనాల మధ్య ఎక్కువ గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని వారిని కొందరిని అమెరికాలోని మన జనాలు కొందరు ఏదో విధంగా బుట్టలోకి లాగుతున్నారని వినికిడి. అలా తమ బుట్టలో పడిన వారికి డబ్బు ఆశ చూపి, అమెరికాకు రప్పిస్తున్నారు. అదే సమయంలో తమకు ఆంధ్రలో పనులున్న రాజకీయ జనాలకు వీళ్లను ఎరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేమీ కొత్త కార్యక్రమం కాదని, అయితే ఇటీవల మరీ ఎక్కువైపోయిందని అమెరికాలోని మన తెలుగు జనాల ద్వారా వినిపిస్తున్న సమాచారం. పాపం, అవసరాల కోసం లొంగిన వారికి వస్తున్నది రోజుకు లక్ష నుంచి రెండు లక్షలే. కానీ వీళ్లను అడ్డం పెట్టుకుని పని చేసుకుంటున్నవారి పైరవీల విలువ మాత్రం కోట్లలో వుంటోంది. ఇదిలా వుంటే ఇటీవల ఓ గమ్మత్తయిన సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మళయాలం నుంచి ఈ మధ్యనే తెలుగులో అడుగుపెట్టి, రెండు మూడు సినిమాలు చేసిన ఓ అమ్మాయి అమెరికా టూర్ కు వెళ్లింది. ఒక్కో ఊరు చూసుకుంటూ చివరగా ఒక్క ఊరు ఉందీ అనగా, ఈ అమెరికా ‘పెద్ద మనుషుల’ నుంచి మహిళా మధ్యవర్తుల ద్వారా ఎంక్వయిరీ వచ్చిందట. ‘అమ్మడు ఫ్లెక్సిబుల్ యేనా’ అని. అంటే దాని అర్థం ఎంతయినా తీసుకోవచ్చేమో? ఈ సంగతి ఆ హీరోయిన్ కు తెలియగానే, మిగిలిన టూర్ అంతా క్యాన్సిల్ చేసుకుని, ఇండియాకు పరుగెత్తుకొచ్చిందట. మరీ ఇలాంటి వ్యవహారాలు ఎక్కువైపోతే మన సినిమా జనాలు అమెరికా వెళ్లడానికే భయపడతారేమో? ఎందుకంటే మంచిగా వెళ్లినా, మచ్చపడేంతగా పొల్యూట్ చేస్తున్నారు వాతావరణాన్ని, మన అమెరికా పెద్దలు కొందరు. Quote Link to comment Share on other sites More sharing options...
jajjanaka_jandri Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 12 minutes ago, Paidithalli said: ఈ మధ్య అమెరికా అంటే చాలు చాలా మంది హీరోయిన్లు భయపడుతున్నారని టాలీవుడ్లో కన్నా అమెరికాలోని మన జనాల మధ్య ఎక్కువ గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని వారిని కొందరిని అమెరికాలోని మన జనాలు కొందరు ఏదో విధంగా బుట్టలోకి లాగుతున్నారని వినికిడి. అలా తమ బుట్టలో పడిన వారికి డబ్బు ఆశ చూపి, అమెరికాకు రప్పిస్తున్నారు. అదే సమయంలో తమకు ఆంధ్రలో పనులున్న రాజకీయ జనాలకు వీళ్లను ఎరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేమీ కొత్త కార్యక్రమం కాదని, అయితే ఇటీవల మరీ ఎక్కువైపోయిందని అమెరికాలోని మన తెలుగు జనాల ద్వారా వినిపిస్తున్న సమాచారం. పాపం, అవసరాల కోసం లొంగిన వారికి వస్తున్నది రోజుకు లక్ష నుంచి రెండు లక్షలే. కానీ వీళ్లను అడ్డం పెట్టుకుని పని చేసుకుంటున్నవారి పైరవీల విలువ మాత్రం కోట్లలో వుంటోంది. ఇదిలా వుంటే ఇటీవల ఓ గమ్మత్తయిన సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మళయాలం నుంచి ఈ మధ్యనే తెలుగులో అడుగుపెట్టి, రెండు మూడు సినిమాలు చేసిన ఓ అమ్మాయి అమెరికా టూర్ కు వెళ్లింది. ఒక్కో ఊరు చూసుకుంటూ చివరగా ఒక్క ఊరు ఉందీ అనగా, ఈ అమెరికా ‘పెద్ద మనుషుల’ నుంచి మహిళా మధ్యవర్తుల ద్వారా ఎంక్వయిరీ వచ్చిందట. ‘అమ్మడు ఫ్లెక్సిబుల్ యేనా’ అని. అంటే దాని అర్థం ఎంతయినా తీసుకోవచ్చేమో? ఈ సంగతి ఆ హీరోయిన్ కు తెలియగానే, మిగిలిన టూర్ అంతా క్యాన్సిల్ చేసుకుని, ఇండియాకు పరుగెత్తుకొచ్చిందట. మరీ ఇలాంటి వ్యవహారాలు ఎక్కువైపోతే మన సినిమా జనాలు అమెరికా వెళ్లడానికే భయపడతారేమో? ఎందుకంటే మంచిగా వెళ్లినా, మచ్చపడేంతగా పొల్యూట్ చేస్తున్నారు వాతావరణాన్ని, మన అమెరికా పెద్దలు కొందరు. dabbulu unnay, em cheskovalo teleedu boys ki Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 only TANA okkate undha USA lo? Quote Link to comment Share on other sites More sharing options...
Crazy_Robert Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 3 minutes ago, Piracy Raja said: only TANA okkate undha USA lo? Aata, nats, bata, sapota, dakota ila uriki okati undhi.. annee adhbuthale.. Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 ayyina heroins ni evadu rape cheydam ledu kada... vallaki nachite velli padukuntaru anthe kada... danki intha sollu enduku 1 Quote Link to comment Share on other sites More sharing options...
Crazy_Robert Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 1 minute ago, Piracy Raja said: ayyina heroins ni evadu rape cheydam ledu kada... vallaki nachite velli padukuntaru anthe kada... danki intha sollu enduku ayithe direct ga matho padkodaniki randi ani pilipinchukoni cheskovali.. chandhalu vasool chesi ... telugu sanghalu.. gadidha matta ani cheppi lathkor panulu endhuku cheyyadam.. andharu heroines padkodanike US ki raru.. Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 2 minutes ago, Crazy_Robert said: ayithe direct ga matho padkodaniki randi ani pilipinchukoni cheskovali.. chandhalu vasool chesi ... telugu sanghalu.. gadidha matta ani cheppi lathkor panulu endhuku cheyyadam.. andharu heroines padkodanike US ki raru.. aa chandalu ichina vallu kooda nee laga peel karu emo Quote Link to comment Share on other sites More sharing options...
Crazy_Robert Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 2 minutes ago, Piracy Raja said: aa chandalu ichina vallu kooda nee laga peel karu emo naa matta peel avtha.. janalu antha ee thandana gallu edho podusthunnaru ani ankuntunnaru india lo.. thandana chatheesh pothana kuda neela peel kademo mari Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 1 minute ago, Crazy_Robert said: naa matta peel avtha.. janalu antha ee thandana gallu edho podusthunnaru ani ankuntunnaru india lo.. nenu kuda poyevanni appatlo ee thandhana events ki .. tharvatha ee lathkor vi anni telsaka pothalenu evadu emi free gaa cheyadu bro... Quote Link to comment Share on other sites More sharing options...
Crazy_Robert Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 1 minute ago, Piracy Raja said: evadu emi free gaa cheyadu bro... free ga cheyyali ani evadu adagatledhu kani ...papam US lo evadayina chasthe vadi dead body pampadaniki collect chesina money ni kuda dhochukune vallani manushulu anala ? Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 7 minutes ago, Crazy_Robert said: free ga cheyyali ani evadu adagatledhu kani ...papam US lo evadayina chasthe vadi dead body pampadaniki collect chesina money ni kuda dhochukune vallani manushulu anala ? nuvvu chepindhi nijam ayite matram not good... Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 Anupama parameswaran anukunta aa heroine 1 Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 1 minute ago, aakathaai said: Anupama parameswaran anukunta aa heroine rate entha antaa Quote Link to comment Share on other sites More sharing options...
princeofheaven Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 3 minutes ago, aakathaai said: Anupama parameswaran anukunta aa heroine anu or nivetha Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai Posted October 24, 2017 Report Share Posted October 24, 2017 Just now, princeofheaven said: anu or nivetha Nivetha kooda mallu pillaa? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.