SonyKongara Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 edu okadu sandatlo sademiyan lekka... Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 లక్షణ ఆకృతులు భారతీయత మేళవింపు సహజ వనరుల అందం శాసనభ, హైకోర్టులకు తాజా ప్రతిపాదన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రజెంటేషన్ లండన్‌లో పరిశీలించిన ముఖ్యమంత్రి బృందం పాల్గొన్న రాజమౌళి నేడు మరోసారి సమావేశం ఈనాడు - అమరావతి ప్రజలకు గర్వకారణంగా నిలిచేలా, భారతీయత ఉట్టిపడేలా, నవ్యాంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసేలా, సహజ వనరుల్ని ఉపయోగించుకుని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులను రూపొందిస్తున్నామని నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు క్రిస్ బాబ్, పిడ్రో వివరించారు. ఒక్కో భవనానికి రెండేసి ఆకృతులను ఇస్తున్నామని వెల్లడించారు. మంగళవారం లండన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందానికి తాజాగా రూపొందించిన ఆకృతుల్ని వారు చూపించారు. ముఖ్యమంత్రి వెంట సినీ దర్శకుడు రాజమౌళి, మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, అబుదాబికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్ షెట్టి, ఉన్నతాధికారులు ఉన్నారు. మొదట వీరంతా నమూనా ఆకృతులకు సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. అనంతరం వీడియో చిత్రాన్ని తిలకించారు. ఆకృతుల ప్రత్యేకతలను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు వివరించారు. రాజమౌళి చొరవ తీసుకుని... ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉంటే బాగుంటుందో సూచించారు. శాసనసభ ఆకృతి గురించి ఎక్కువ చర్చ జరిగింది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకిరణాలు శాసనసభ భవనం చుట్టూ ఉన్న నీటిలో ప్రతిబింబించి భవనానికి కొత్త శోభను తీసుకొస్తాయని ఫోస్టర్ ప్రతినిధులు వివరించారు. 4 కి.మీ. దూరం నుంచి చూసినా భవనం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి సేకరించిన మట్టిని శాసనసభ నిర్మాణంలో వినియోగించాలని, ఇలా చేస్తే తామంతా ఈ సభ నిర్మాణంలో భాగస్వాములయ్యామని గర్వపడతారని రాజమౌళి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా భవనాన్ని తీర్చిదిద్దాలని, సందర్శకులు వాటి ఫొటో తీసుకున్నప్పుడు వాటి చరిత్ర తెలిసేలా ఒక యాప్‌ను రూపొందించవచ్చని, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా యానిమేషన్ చిత్రాలనూ ఫోన్లో తిలకించేలా చేయవచ్చని తెలిపారు. శాసనసభ భవనం చుట్టూ నీటి కొలను ఉండటంవల్ల రాత్రిపూట, పగటిపూట అద్భుతంగా కనిపిస్తుందని ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భవనం ఎత్తు ఎంత ఉండాలన్నది ముఖ్యం కాదని, ఎంత దూరం వరకు స్పష్టంగా కనిపిస్తుందన్నది ముఖ్యమని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ (భారత కాలమానం ప్రకారం) నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయంలోనే గడిపింది. సంస్థ అధినేత లార్డ్ నార్మన్ ఫోస్టర్ మొదటిసారి ముఖ్యమంత్రితో కాసేపు చర్చల్లో పాల్గొన్నారు. ఆకృతులపై మంగళవారం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలకు మరోసారి ముఖ్యమంత్రి సంస్థ కార్యాలయానికి వెళ్లి ఆకృతులపై చర్చిస్తారు. విలక్షణం... నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా ప్రతిపాదించిన ఆకృతులు విలక్షణంగా ఉన్నాయి. శాసనసభకు సంబంధించిన ఒక ఆకృతిని పై భాగంలో చతురస్రాకారంలో ఉండేలా రూపొందించారు. భవనం నాలుగు వైపులా బౌద్ధచక్రం ఆకృతి కనిపించేలా తీర్చిదిద్దారు. మరో ఆకృతిని స్థూపాకారంలో రూపొందించారు. భవనాల చుట్టూ నీటి కొలను ఉండేలా ఈ ఆకృతుల్ని సిద్ధం చేశారు. భవనాల నీడ చుట్టూ ఉన్న నీటిలో ప్రతిబింబిస్తుంది. రెండు భవనాల్లోనూ మధ్య భాగం నుంచి భవనంపైకి వెళ్లేందుకు వర్తులాకారపు ఏర్పాటు ఉంటుంది. దీన్ని సెంట్రల్ అట్రియంగా వ్యవహరిస్తారు. హైకోర్టు ఆకృతుల్ని ఒకటి స్థూపాకారంలోనూ, మరొకటి చతురస్రాకారంలోనూ సిద్ధం చేశారు. స్థూపాకార భవనం పైకప్పునకు సంబంధించి రూపొందించిన 10 రకాల నమూనా ఆకృతుల్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయంలో ప్రదర్శించారు. Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 చిన 10 రకాల నమూనా ఆకృతుల్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయంలో ప్రదర్శించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించిన సలహాదారులు లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయంలో జరుగుతున్న ఆకృతుల పరిశీలన, చర్చల్ని రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులైన ఎంపీ గల్లా జయదేవ్, పారిశ్రామికవేత్తలు సంజయ్ రెడ్డి, మండవ ప్రభాకరరావు, సీఆర్డీఏ అధికారులు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా తిలకించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతిపాదిత ఆకృతులతో తాజాగా రూపొందించిన వీడియోలోని అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ఆకృతుల నమూనాలివీ.. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 Just now, Android_Halwa said: edu okadu sandatlo sademiyan lekka... Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 labbar chappal ga...inkenni rojulu ra ayya... Quote Link to comment Share on other sites More sharing options...
Coolindian Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 2019 elections varaki nammonalu sekarinchi , appudu malli votlu adigi ee namunalu nijam kavalante naku voltu veyyamani Babu na majaka Quote Link to comment Share on other sites More sharing options...
SonyKongara Posted October 25, 2017 Author Report Share Posted October 25, 2017 20 minutes ago, Coolindian said: 2019 elections varaki nammonalu sekarinchi , appudu malli votlu adigi ee namunalu nijam kavalante naku voltu veyyamani Babu na majaka 2019 ki atleast 1-2 buildings construction finish avtundi Quote Link to comment Share on other sites More sharing options...
dakumangalsingh Posted October 25, 2017 Report Share Posted October 25, 2017 @SonyKongara nee expression aaa designs chusi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.