TampaChinnodu Posted October 26, 2017 Report Posted October 26, 2017 హైకోర్టు ఆకృతి ఖరారు! స్థూపాకార రూపానికే చంద్రబాబు మొగ్గు కొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి శాసనసభకు చతురస్ర, స్తంభాకృతులు సిద్ధం చేయాలని సూచన వాటిని పూర్తిగా పరిశీలించాక తుది నిర్ణయం 5 టవర్లుగా సచివాలయం, విభాగాధిపతుల భవనాలు ఈనాడు - అమరావతి రాజధాని అమరావతిలో పరిపాలన నగరంలో నిర్మించే హైకోర్టు భవనం ఆకృతి దాదాపు ఖరారైంది. లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ స్థూపాకారంలో రూపొందించిన ఈ ఆకృతి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆకట్టుకుంది. కొన్ని చిన్న చిన్న మార్పులతో ఆయన దీనినే దాదాపు ఖాయం చేశారు. ముఖద్వారాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, భవనం లోపలి ఇతర భాగాల్లోను కొన్ని మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ భవనం ఆకృతిపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా రూపొందించిన కింద సన్నగా, పైకి వెళ్లే కొద్దీ వెడల్పుగా ఉండే చతురస్రాకారపు ఆకృతితో పాటు, గతంలో భవనం పైన పొడవైన స్తంభం (టవర్)తో రూపొందించిన ఆకృతులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ రెండింటిని మరింత మెరుగుపరచి తీసుకురావాలని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి, ఆయన వెంట వెళ్లిన ఇతర ప్రతినిధులు బుధవారం మరోసారి లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయంలో శాసనసభ, హైకోర్టు ఆకృతులపై సంస్థ ప్రతినిధులతో కూలంకషంగా చర్చించారు. వీటితో పాటు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అన్న అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం మొత్తం ఐదు టవర్లు నిర్మించాలని నిర్ణయించారు. శాసనసభ కోసం ఇప్పుడు రూపొందించిన రెండు ఆకృతుల్లో స్థూపాకార ఆకృతిని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ ఆకృతి మరింత ఆకట్టుకునేలా, ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు. ‘‘రెండు ఆకృతులపై విపులంగా అధ్యయనం చేసి, ఉత్తమంగా ఉన్న అంశాలన్నీ క్రోడీకరించి మరింత మెరుగుపరిచిన నమూనాలు తీసుకురండి. అప్పుడు తుది నిర్ణయం తీసుకుందాం...’’ అని ఆయన తెలిపారు. స్థంభాకార ఆకృతితో భవన నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతుందని, నిర్వహణ కూడా వ్యయంతో కూడుకున్న వ్యవహారమన్న ప్రస్తావన వచ్చింది. ఈ ఆకృతులు అద్భుతంగా రూపొందిస్తే, వ్యయం గురించి తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇప్పటి వరకు రూపొందించిన ఆకృతులపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయం కోరగా భవనంపై పొడవైన స్థంభంతో రూపొందించిన ఆకృతికే ఎక్కువ మంది మొగ్గు చూపారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మెరుగుపరచాలని సూచించారు. 20-25 అంతస్తులతో సచివాలయ భవనాలు * సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాలు ఒక్కొక్కటి 20-25 అంతస్తులతో ఐదు టవర్లుగా నిర్మాణం. * మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం నాలుగు టవర్లు. ఒక భవనంలోంచి మరో భవనంలోకి వెళ్లేలా అనుసంధానం. * ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కొంచెం ఎడంగా మరో టవర్. సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం కూడా ఇందులోనే. * ఈ ఐదు టవర్లను ఒకే వరుసలో రూపొందించాలా, రెండు రెండు టవర్లు ఎదురెదురుగా ఉండేలా నిర్మించాలా? అన్న అంశంపై చర్చ. * రెండు, మూడు ఆప్షన్లతో నమూనాలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం సూచన. * ఈ టవర్లు పరిపాలన నగరంలో ఎక్కడ రావాలన్న విషయంలోనూ కొన్ని ఆప్షన్లు సిద్ధం చేయాలి. * ఐదు టవర్లూ ఒకే ఆకృతిలో ఉండాలా? ఒక్కో టవర్ ఒక్కో ఆకృతిలో ఉండాలా? అన్న అంశంపైనా ప్రతిపాదనలు అందజేయాలి. పరిపాలన నగర నిర్మాణం విషయంలో ఇక జాప్యం చేయడానికి వీల్లేదని, వెంటనే పనులు మొదలు పెట్టేలా శాసనసభ, హైకోర్టు భవనాలు తుది ఆకృతుల్ని త్వరలోనే పూర్తి స్థాయిలో సిద్ధం చేసి తనకు చూపించాలని నార్మన్ ఫోస్టర్ సంస్థ ఆర్కిటెక్ట్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిని నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో ఆకృతులు సిద్ధమయ్యేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఆకృతులు, శిల్ప రూపాలపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని, రాజధాని సలహా కమిటీ సూచనల్ని, ప్రజల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సినీ దర్శకుడు రాజమౌళికి సీఎం చంద్రబాబు సూచించారు. చరిత్రలో నిలిచిపోవాలి అంతకు ముందు నార్మన్ రాబర్ట్ ఫోస్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా అత్యద్భుతమైన రాజధానిని నిర్మించేందుకే ఇంత పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వస్తోంది. ఐదు కోట్ల ప్రజలు మనపై భారీ అంచనాలతో ఉన్నారు. విలక్షణమైన నమూనాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. అమరావతి నిర్మాణ శైలి, ఆకృతులు అసాధారణ రీతిలో ఉండాలి. దాని కోసమే ఇంత కష్టపడుతున్నాం. అమరావతి కోసం తలమానికంగా నిలిచే ఆకృతులు అందజేస్తారనే మీకు బాధ్యత అప్పగించాం. దాన్ని నిలబెట్టేలా తుది ఆకృతులు ఉండాలి. మీరిచ్చే ఆకృతులు, ప్రణాళికలతో చరిత్రలో నిలిచిపోతారు...’’ అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు ఉన్నారు. Quote
TampaChinnodu Posted October 26, 2017 Author Report Posted October 26, 2017 Someone flease explain me telugu culture , pride and tradition in this design. Quote
TOM_BHAYYA Posted October 26, 2017 Report Posted October 26, 2017 52 minutes ago, TampaChinnodu said: Someone flease explain me telugu culture , pride and tradition in this design. Bhaaratheeya melavimpu tho koodina aakaralu ivi ani morning @SonyKongara bro annaru Quote
timmy Posted October 26, 2017 Report Posted October 26, 2017 50 minutes ago, TampaChinnodu said: Someone flease explain me telugu culture , pride and tradition in this design. high court dhi aithe bouddha stupa resemblence anukunta.. sasana sabha tower symbol dhi aithe ikkade memu theesukone decisions tho janalaki rod dinchutam ani symbolic gaa utnundhi ani select chesinattu unnaru Quote
thokkalodi Posted October 26, 2017 Report Posted October 26, 2017 1 hour ago, TampaChinnodu said: Someone flease explain me telugu culture , pride and tradition in this design. Manollu katte debbaki automatic ga mana culture, tradition and look kanipisthayi. Quote
princeofheaven Posted October 26, 2017 Report Posted October 26, 2017 1 hour ago, TampaChinnodu said: హైకోర్టు ఆకృతి ఖరారు! స్థూపాకార రూపానికే చంద్రబాబు మొగ్గు కొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి శాసనసభకు చతురస్ర, స్తంభాకృతులు సిద్ధం చేయాలని సూచన వాటిని పూర్తిగా పరిశీలించాక తుది నిర్ణయం 5 టవర్లుగా సచివాలయం, విభాగాధిపతుల భవనాలు ఈనాడు - అమరావతి రాజధాని అమరావతిలో పరిపాలన నగరంలో నిర్మించే హైకోర్టు భవనం ఆకృతి దాదాపు ఖరారైంది. లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ స్థూపాకారంలో రూపొందించిన ఈ ఆకృతి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆకట్టుకుంది. కొన్ని చిన్న చిన్న మార్పులతో ఆయన దీనినే దాదాపు ఖాయం చేశారు. ముఖద్వారాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, భవనం లోపలి ఇతర భాగాల్లోను కొన్ని మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ భవనం ఆకృతిపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా రూపొందించిన కింద సన్నగా, పైకి వెళ్లే కొద్దీ వెడల్పుగా ఉండే చతురస్రాకారపు ఆకృతితో పాటు, గతంలో భవనం పైన పొడవైన స్తంభం (టవర్)తో రూపొందించిన ఆకృతులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ రెండింటిని మరింత మెరుగుపరచి తీసుకురావాలని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి, ఆయన వెంట వెళ్లిన ఇతర ప్రతినిధులు బుధవారం మరోసారి లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయంలో శాసనసభ, హైకోర్టు ఆకృతులపై సంస్థ ప్రతినిధులతో కూలంకషంగా చర్చించారు. వీటితో పాటు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అన్న అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం మొత్తం ఐదు టవర్లు నిర్మించాలని నిర్ణయించారు. శాసనసభ కోసం ఇప్పుడు రూపొందించిన రెండు ఆకృతుల్లో స్థూపాకార ఆకృతిని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ ఆకృతి మరింత ఆకట్టుకునేలా, ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు. ‘‘రెండు ఆకృతులపై విపులంగా అధ్యయనం చేసి, ఉత్తమంగా ఉన్న అంశాలన్నీ క్రోడీకరించి మరింత మెరుగుపరిచిన నమూనాలు తీసుకురండి. అప్పుడు తుది నిర్ణయం తీసుకుందాం...’’ అని ఆయన తెలిపారు. స్థంభాకార ఆకృతితో భవన నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతుందని, నిర్వహణ కూడా వ్యయంతో కూడుకున్న వ్యవహారమన్న ప్రస్తావన వచ్చింది. ఈ ఆకృతులు అద్భుతంగా రూపొందిస్తే, వ్యయం గురించి తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇప్పటి వరకు రూపొందించిన ఆకృతులపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయం కోరగా భవనంపై పొడవైన స్థంభంతో రూపొందించిన ఆకృతికే ఎక్కువ మంది మొగ్గు చూపారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మెరుగుపరచాలని సూచించారు. 20-25 అంతస్తులతో సచివాలయ భవనాలు * సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాలు ఒక్కొక్కటి 20-25 అంతస్తులతో ఐదు టవర్లుగా నిర్మాణం. * మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం నాలుగు టవర్లు. ఒక భవనంలోంచి మరో భవనంలోకి వెళ్లేలా అనుసంధానం. * ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కొంచెం ఎడంగా మరో టవర్. సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం కూడా ఇందులోనే. * ఈ ఐదు టవర్లను ఒకే వరుసలో రూపొందించాలా, రెండు రెండు టవర్లు ఎదురెదురుగా ఉండేలా నిర్మించాలా? అన్న అంశంపై చర్చ. * రెండు, మూడు ఆప్షన్లతో నమూనాలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం సూచన. * ఈ టవర్లు పరిపాలన నగరంలో ఎక్కడ రావాలన్న విషయంలోనూ కొన్ని ఆప్షన్లు సిద్ధం చేయాలి. * ఐదు టవర్లూ ఒకే ఆకృతిలో ఉండాలా? ఒక్కో టవర్ ఒక్కో ఆకృతిలో ఉండాలా? అన్న అంశంపైనా ప్రతిపాదనలు అందజేయాలి. పరిపాలన నగర నిర్మాణం విషయంలో ఇక జాప్యం చేయడానికి వీల్లేదని, వెంటనే పనులు మొదలు పెట్టేలా శాసనసభ, హైకోర్టు భవనాలు తుది ఆకృతుల్ని త్వరలోనే పూర్తి స్థాయిలో సిద్ధం చేసి తనకు చూపించాలని నార్మన్ ఫోస్టర్ సంస్థ ఆర్కిటెక్ట్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిని నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో ఆకృతులు సిద్ధమయ్యేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఆకృతులు, శిల్ప రూపాలపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని, రాజధాని సలహా కమిటీ సూచనల్ని, ప్రజల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సినీ దర్శకుడు రాజమౌళికి సీఎం చంద్రబాబు సూచించారు. చరిత్రలో నిలిచిపోవాలి అంతకు ముందు నార్మన్ రాబర్ట్ ఫోస్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా అత్యద్భుతమైన రాజధానిని నిర్మించేందుకే ఇంత పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వస్తోంది. ఐదు కోట్ల ప్రజలు మనపై భారీ అంచనాలతో ఉన్నారు. విలక్షణమైన నమూనాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. అమరావతి నిర్మాణ శైలి, ఆకృతులు అసాధారణ రీతిలో ఉండాలి. దాని కోసమే ఇంత కష్టపడుతున్నాం. అమరావతి కోసం తలమానికంగా నిలిచే ఆకృతులు అందజేస్తారనే మీకు బాధ్యత అప్పగించాం. దాన్ని నిలబెట్టేలా తుది ఆకృతులు ఉండాలి. మీరిచ్చే ఆకృతులు, ప్రణాళికలతో చరిత్రలో నిలిచిపోతారు...’’ అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు ఉన్నారు. Singapore ready inka TG vallu ochi job chesukovali ante AP embassy lo stamping cheyinchukovali Quote
TampaChinnodu Posted October 26, 2017 Author Report Posted October 26, 2017 2 hours ago, princeofheaven said: Singapore ready inka TG vallu ochi job chesukovali ante AP embassy lo stamping cheyinchukovali Thank You CBN Ikkada thatha velligottina manaki CBN and Chinna babu vunnaru. Quote
boeing747 Posted October 26, 2017 Report Posted October 26, 2017 buddhist stupa architechure influenced design la undi. Quote
TampaChinnodu Posted October 26, 2017 Author Report Posted October 26, 2017 Quote ఆకృతులు, శిల్ప రూపాలపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని, రాజధాని సలహా కమిటీ సూచనల్ని, ప్రజల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సినీ దర్శకుడు రాజమౌళికి సీఎం చంద్రబాబు సూచించారు. Quote
TampaChinnodu Posted October 26, 2017 Author Report Posted October 26, 2017 3 minutes ago, boeing747 said: buddhist stupa architechure influenced design la undi. Taj Mahal ni world wonders lo nundi replace sesthadi ee building. Thank You CBN. Quote
aakathaai Posted October 26, 2017 Report Posted October 26, 2017 4 hours ago, TampaChinnodu said: Someone flease explain me telugu culture , pride and tradition in this design. maamidi thoranaalu paspu kumkum edithe vachesiddhile Quote
TampaChinnodu Posted October 26, 2017 Author Report Posted October 26, 2017 Supreme court building The building is shaped to symbolize scales of justice with its centre-beam being the Central Wing of the building comprising the Chief Justice’s court, the largest of the courtrooms, with two court halls on either side. The Right Wing of the structure has the bar - room, the offices of the Attorney General of India and other law officers and the library of the court. The Left Wing has the offices of the court. In all, there are 15 courtrooms in the various wings of the building.[3][4][7] Left side of the Supreme Court building The foundation stone of the supreme court's building was laid on 29 October 1954 by Rajendra Prasad, the first President of India. The main block of the building has been built on a triangular plot of 17 acres and has been designed in an Indo-British style by the chief architect Ganesh Bhikaji Deolalikar, the first Indian to head the Central Public Works Department. The Court moved into the building in 1958. In 1979, two new wings - the East Wing and the West Wing - were added to the complex. 1994 saw the last extension.[4] Quote
SonyKongara Posted October 26, 2017 Report Posted October 26, 2017 3 hours ago, TOM_BHAYYA said: Bhaaratheeya melavimpu tho koodina aakaralu ivi ani morning @SonyKongara bro annaru yes bro..chala bavunnayi...rajamouli help teesukovadam manchidi ayyindi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.