Hitman Posted November 5, 2017 Report Posted November 5, 2017 సుబ్బమ్మ అనే వృద్ధురాలు ‘ఆరోగ్యం జాగ్రత్త నాయనా.. ఆరు నెలల పాటు ప్రజల కోసం కాలినడకన వెళ్తున్నావు..’ అంటూ హితవుపలికారు. వేల్పుల గ్రామంలో రెండు కిలో మీటర్ల పొడువునా పూలపాన్పు ఏర్పాటుచేశారు. ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్ పార్వతమ్మ ఘనస్వాగతం పలికారు. గ్రామం పొలిమేర వరకూ ప్రజలు నిల్చుని స్వాగతం పలుకుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వారందర్నీ పేరు పేరునా పలకరిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు కదిలారు. అన్ని గ్రామాల్లో యువత ఆల్ ది బెస్ట్ జగనన్నా.. అంటూ కేరింతలు కొట్టారు. మరో ఆరు నెలల పాటు పులివెందుల నియోజకవర్గానికి దూరమవుతున్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా.. అలుపెరుగని బాటసారిలా ముందుకు సాగాలని శుభాకాంక్షలు చెప్పారు. వేములకు చేరుకోగానే భారీ ఎత్తున బాణా సంచా పేలుస్తూ డప్పుల వాయిద్యాలతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ప్రజా సంకల్ప బాటసారిని పులివెందుల ప్రజలు దీవించారు. Quote
aakathaai Posted November 6, 2017 Report Posted November 6, 2017 Eesari paina fan choosi kinda vote guddhuthaa Quote
chedugudu_chidambaram Posted November 6, 2017 Report Posted November 6, 2017 15 hours ago, Hitman said: సుబ్బమ్మ అనే వృద్ధురాలు ‘ఆరోగ్యం జాగ్రత్త నాయనా.. ఆరు నెలల పాటు ప్రజల కోసం కాలినడకన వెళ్తున్నావు..’ అంటూ హితవుపలికారు. వేల్పుల గ్రామంలో రెండు కిలో మీటర్ల పొడువునా పూలపాన్పు ఏర్పాటుచేశారు. ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్ పార్వతమ్మ ఘనస్వాగతం పలికారు. గ్రామం పొలిమేర వరకూ ప్రజలు నిల్చుని స్వాగతం పలుకుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వారందర్నీ పేరు పేరునా పలకరిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు కదిలారు. అన్ని గ్రామాల్లో యువత ఆల్ ది బెస్ట్ జగనన్నా.. అంటూ కేరింతలు కొట్టారు. మరో ఆరు నెలల పాటు పులివెందుల నియోజకవర్గానికి దూరమవుతున్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా.. అలుపెరుగని బాటసారిలా ముందుకు సాగాలని శుభాకాంక్షలు చెప్పారు. వేములకు చేరుకోగానే భారీ ఎత్తున బాణా సంచా పేలుస్తూ డప్పుల వాయిద్యాలతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ప్రజా సంకల్ప బాటసారిని పులివెందుల ప్రజలు దీవించారు. r u raitu bidda in different id? Quote
Hitman Posted November 6, 2017 Author Report Posted November 6, 2017 2 minutes ago, chedugudu_chidambaram said: r u raitu bidda in different id? NNNNNNooo...Raitu bidda is born Ja Fa...not me.. Quote
AgniJamadagni Posted November 6, 2017 Report Posted November 6, 2017 jai jagan anna 15 hours ago, Hitman said: సుబ్బమ్మ అనే వృద్ధురాలు ‘ఆరోగ్యం జాగ్రత్త నాయనా.. ఆరు నెలల పాటు ప్రజల కోసం కాలినడకన వెళ్తున్నావు..’ అంటూ హితవుపలికారు. వేల్పుల గ్రామంలో రెండు కిలో మీటర్ల పొడువునా పూలపాన్పు ఏర్పాటుచేశారు. ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్ పార్వతమ్మ ఘనస్వాగతం పలికారు. గ్రామం పొలిమేర వరకూ ప్రజలు నిల్చుని స్వాగతం పలుకుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. వారందర్నీ పేరు పేరునా పలకరిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు కదిలారు. అన్ని గ్రామాల్లో యువత ఆల్ ది బెస్ట్ జగనన్నా.. అంటూ కేరింతలు కొట్టారు. మరో ఆరు నెలల పాటు పులివెందుల నియోజకవర్గానికి దూరమవుతున్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా.. అలుపెరుగని బాటసారిలా ముందుకు సాగాలని శుభాకాంక్షలు చెప్పారు. వేములకు చేరుకోగానే భారీ ఎత్తున బాణా సంచా పేలుస్తూ డప్పుల వాయిద్యాలతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ప్రజా సంకల్ప బాటసారిని పులివెందుల ప్రజలు దీవించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.