Hitman Posted November 6, 2017 Report Posted November 6, 2017 రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే నా కోరిక. మళ్లీ చదువుల విప్లవం తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారింది. అవినీతిపరులను జైల్లో పెట్టి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చాలన్నదే నా కసి. ఇవన్నీ చేసేందుకు దేవుడి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు నాకు కావాలి. సమస్యలపై పోరాడేందుకు నాకు మద్ధతు ఇవ్వాలని’ పిలుపునిచ్చారు. ‘చదువుల విప్లవం తీసుకురావాలనేది నాకున్న కసి. ప్రతి పేదవాడికి మంచి చేయాలి. ఇవాళ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రం చేశారు. ఏపీని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చేయాలనేది నా అభిలాష. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందడుగు వేస్తున్నా. నాకు కాసులంటే కక్కుర్తి లేదు. బాబు మాదిరిగా కేసులంటే భయం లేదు. నాకు కసి ఉంది. ఆ కసి ఏమిటో తెలుసా?. ఎప్పటికీ కూడా చనిపోయిన తర్వాత కూడా పేదవాడి గుండెల్లో బతకాలని ఉంది. నేను మంచి చేస్తా. ప్రత్యేక హోదా తేవాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనే కసి ఉంది. రైతుకు వ్యవసాయం పండుగలా చేయాలనే కసి ఉంది. ప్రతి ఇంట్లోనూ కుటుంబంలోనూ ఆప్యాయతలను పంచుకోవాలని కసి నాకు ఉంది. Quote
chedugudu_chidambaram Posted November 6, 2017 Report Posted November 6, 2017 Just now, Hitman said: రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే నా కోరిక. మళ్లీ చదువుల విప్లవం తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారింది. అవినీతిపరులను జైల్లో పెట్టి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చాలన్నదే నా కసి. ఇవన్నీ చేసేందుకు దేవుడి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు నాకు కావాలి. సమస్యలపై పోరాడేందుకు నాకు మద్ధతు ఇవ్వాలని’ పిలుపునిచ్చారు. ‘చదువుల విప్లవం తీసుకురావాలనేది నాకున్న కసి. ప్రతి పేదవాడికి మంచి చేయాలి. ఇవాళ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రం చేశారు. ఏపీని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చేయాలనేది నా అభిలాష. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందడుగు వేస్తున్నా. నాకు కాసులంటే కక్కుర్తి లేదు. బాబు మాదిరిగా కేసులంటే భయం లేదు. నాకు కసి ఉంది. ఆ కసి ఏమిటో తెలుసా?. ఎప్పటికీ కూడా చనిపోయిన తర్వాత కూడా పేదవాడి గుండెల్లో బతకాలని ఉంది. నేను మంచి చేస్తా. ప్రత్యేక హోదా తేవాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనే కసి ఉంది. రైతుకు వ్యవసాయం పండుగలా చేయాలనే కసి ఉంది. ప్రతి ఇంట్లోనూ కుటుంబంలోనూ ఆప్యాయతలను పంచుకోవాలని కసి నాకు ఉంది. Are you Raitubidda ? Quote
Hitman Posted November 6, 2017 Author Report Posted November 6, 2017 Just now, chedugudu_chidambaram said: Are you Raitubidda ? RB is born Ja Fa... not me.. Quote
Piracy Raja Posted November 6, 2017 Report Posted November 6, 2017 Just now, Hitman said: .. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. Quote
argadorn Posted November 6, 2017 Report Posted November 6, 2017 i thought different one ..roja gif... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.