TampaChinnodu Posted November 10, 2017 Report Posted November 10, 2017 రాజధాని అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో దేశంలోనే అతిపెద్ద మెరీనా రూపుదిద్దుకోనుంది. ఈ భారీ పర్యాటక కేంద్రానికి ‘కోస్టా మెరీనా’ అని నామకరణం చేశారు. ఈ మెరీనా ఏర్పాటుకి ముంబయికి చెందిన ఓషన్ బ్లూ బోట్స్ సంస్థ ముందుకు వచ్చింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో... ఆ సంస్థ ప్రతినిధులు మెరీనాపై ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. ఇక్కడి కృష్ణాతీరంలో చిన్న చిన్న బోట్లు, యాచ్‌లు వంటివి నిలిపేందుకు, సెయిలింగ్ వంటి కార్యకలాపాల కోసం ఈ మెరీనాను ఏర్పాటు చేయనున్నారు. మెరీనాలో భాగంగా బోటు నిర్మాణం, పడవల మరమ్మతులు, శిక్షణ కేంద్రం, పడవల విక్రయ కేంద్రాలు, లైట్‌హౌస్, ఫుడ్‌కోర్టులు, బీచ్ వాలీబాల్ వంటివి ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల నిర్వహణతో పాటు, అత్యాధునిక బోట్లు నడపడంలో స్థానిక మత్స్యకారులకు శిక్షణనిస్తారు. బోట్లలో ఇంధనం నింపేందుకు ప్రత్యేకంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారు. కోస్టా మెరీనా పర్యాటక రంగ అభివృద్ధికే కాకుండా, స్థానిక మత్స్యకారులకు ఉపాధి కల్పించే కేంద్రంగాను ఉంటుంది. తొలుత నగరంలోని యువకులకు సెయిలింగ్‌లో శిక్షణతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ తరహా కేంద్రాల ఏర్పాటు ద్వారా నదీతీరంతో ఆర్థిక కార్యకలాపాలు వూపందుకుంటాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పోర్టుల డైరెక్టర్‌కి అప్పగించారు. ఆరు నెలల్లో ఇక్కడ బోటింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించారు. Quote
TampaChinnodu Posted November 10, 2017 Author Report Posted November 10, 2017 CBN and Chinna babu Quote
idibezwada Posted November 10, 2017 Report Posted November 10, 2017 eyy...mruddi endipotundi susko Quote
shango Posted November 10, 2017 Report Posted November 10, 2017 39 minutes ago, TampaChinnodu said: CBN and Chinna babu Quote
Equalirights Posted November 10, 2017 Report Posted November 10, 2017 Edupugottu mohaniki tellarindhi.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.