rokalibanda Posted November 15, 2017 Report Posted November 15, 2017 3 hours ago, psycopk said: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ ఏపీలో ఎలక్ట్రానిక్ మరియు ఐటీ రంగ పురోగతి గురించి సభకు వివరించారు. ప్రధాని 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో పిలుపునిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 'మేక్ ఇన్ ఇండియా- మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అంటూ ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఒకప్పుడు దేశంలో పది ఫోన్లు తయారైతే రాష్ట్రంలో ఒక్క ఫోను కూడా తయారయ్యేది కాదని, చంద్రబాబు గారి చొరవ వల్ల ఈరోజు దేశంలో తయారయ్యే ఫోన్లలో పదింటిలో రెండు ఏపీలోనే తయారవుతున్నాయని, త్వరలో ఈ సంఖ్య 5కు చేరుతుందని అన్నారు. ఇక ఐటీ విషయానికి వస్తే విశాఖలో విప్రో సంస్థ 3,000 ఉద్యోగాలను ఇచ్చేందుకు మాటిచ్చిందని, టెక్ మహీంద్రా సైతం వెయ్యి ఉద్యోగాలు ఇవ్వనుందని అన్నారు. ఈ నెలాఖరులోగా మిలీనియం టవర్ ను ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. Pappu dinusulu rates ela unayi kaka Quote
megadheera Posted November 15, 2017 Report Posted November 15, 2017 Nee kastam Paga vaadiki kuda raakudadhu...chivariki veedini kuda mosthunnavukada Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.