Jump to content

Recommended Posts

Posted
  • ఓఈసీడీ తాజా సర్వేలో మోదీ సర్కారు ర్యాంకు
  • తొలి రెండు స్థానాల్లో స్విట్జర్లాండ్, ఇండొనేషియా
  • 74 శాతం మంది భారతీయులకు మోదీపై నమ్మకం
  • వివరాలు వెల్లడించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
tnews-7bda1df45351fce8b2a9148b942cc9fa8755cc4f.jpg
ఇండియాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారన్న విషయమై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన తాజా సర్వేలో మోదీ సర్కారు టాప్-3 స్థానాన్ని దక్కించుకుంది.

 ఈ సర్వే ఫలితాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేస్తూ, "ప్రజలు అత్యధికంగా నమ్మిన ప్రభుత్వాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా ఉంది. ఇండియాలోని మూడొంతుల మంది తమ దేశ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారు. ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక విధానం, పన్ను సంస్కరణలు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరో మెట్టు ఎక్కించాయి" అని కితాబిచ్చింది. 

సుమారుగా 74 శాతం మంది భారతీయులు మోదీ ప్రభుత్వంపై నమ్మకముందని వెల్లడించారని తెలిపింది. ఇక ఈ జాబితాలో తొలిస్థానంలో స్విట్జర్లాండ్ ఉండగా, రెండో స్థానంలో ఇండొనేషియా నిలిచింది. ఇండియా తరువాత లక్సెంబర్గ్, నార్వే, కెనడా, టర్కీ, న్యూజిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫిన్ ల్యాండ్, స్వీడన్, డెన్మార్క్, ఆస్ట్రేలియాలు నిలిచాయి.
 
Posted

congress ki chukkale inka, edo hopes undevi, gujarat elections tho motham blast ayinatle, I mean modi lekka telchesthadu

Posted

Naku enduko bodi dabbulu ichi raypichukuni untadu emo anipisthundi

Posted
3 minutes ago, bhaigan said:

Naku enduko bodi dabbulu ichi raypichukuni untadu emo anipisthundi

OECD is the association of developed countries and western countries dominate the bloc. Western countries tho edo deal kudurchukunattu unnadu Bodi anduke ilanti positive survey and moodys credit rating 

ekkado kodutundi 

Posted
5 minutes ago, bhaigan said:

Naku enduko bodi dabbulu ichi raypichukuni untadu emo anipisthundi

any doubts

Posted
18 minutes ago, bhaigan said:

congress ki chukkale inka, edo hopes undevi, gujarat elections tho motham blast ayinatle, I mean modi lekka telchesthadu

కుల సమీక‘రణాలు 
opinion1c.jpg

గుజరాత్‌ ఎన్నికల్లో ఈసారి కుల సమీకరణలు కీలకంగా మారాయి. సుమారు ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌లో 12 శాతానికిపైగా ఉన్న పాటీదారులు మొత్తం 182 సీట్లలో 60 స్థానాల్లో నిర్ణాయక పాత్ర పోషించనున్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో తమ వర్గానికి ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ 2015 జులైలో హార్దిక్‌ పటేల్‌ నాయకత్వంలో గుజరాత్‌లో పాటీదారులు పెద్దయెత్తున ఉద్యమం చేపట్టారు. పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) పేరిట పటేల్‌ వర్గం రాష్ట్రాన్ని అనేక రోజులపాటు స్తంభింపజేసింది. వ్యవసాయం, వజ్రాల వ్యాపారం, పారిశ్రామిక వర్గాల్లో ఎక్కువగా ఉన్న ఈ వర్గం వ్యాపారాలు మందగించి, సేద్యం కుంటువడి, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో తీవ్ర అసహనానికి లోనవుతోంది. ఈ తరుణంలో ఓబీసీ రిజర్వేషన్‌ కోటా పేరిట హార్దిక్‌ ప్రారంభించిన ఉద్యమం పాటీదార్‌ యువతను విపరీతంగా ఆకర్షించింది. 2015 డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎన్నడూ లేని విధంగా పంచాయతీల్లో భాజపా బలం కోసుకుపోయింది. భాజపా 73 పంచాయతీల్లో విజయం సాధిస్తే- కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 132 చోట్ల గెలుపొందింది. దశాబ్దకాలంగా గుజరాత్‌లో ప్రతి ఎన్నికలోనూ ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌ పార్టీకి స్థానిక సంస్థలకు జరిగిన ఎలెక్షన్లు కొత్త వూపిరిపోశాయి. ఎనిమిదో దశకంనుంచి తమ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పాటీదారులు మెల్లమెల్లగా దూరం జరుగుతున్న వాస్తవాన్ని భాజపాకు తెలియజెప్పిన ఎన్నికలవి.

Posted
19 minutes ago, bhaigan said:

congress ki chukkale inka, edo hopes undevi, gujarat elections tho motham blast ayinatle, I mean modi lekka telchesthadu

Modi had golden chance to become a national Hero for life time with demonetization if he executed it well. He lost that chance terribly. 

Posted
2 minutes ago, TampaChinnodu said:
కుల సమీక‘రణాలు 
opinion1c.jpg

గుజరాత్‌ ఎన్నికల్లో ఈసారి కుల సమీకరణలు కీలకంగా మారాయి. సుమారు ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌లో 12 శాతానికిపైగా ఉన్న పాటీదారులు మొత్తం 182 సీట్లలో 60 స్థానాల్లో నిర్ణాయక పాత్ర పోషించనున్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో తమ వర్గానికి ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ 2015 జులైలో హార్దిక్‌ పటేల్‌ నాయకత్వంలో గుజరాత్‌లో పాటీదారులు పెద్దయెత్తున ఉద్యమం చేపట్టారు. పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) పేరిట పటేల్‌ వర్గం రాష్ట్రాన్ని అనేక రోజులపాటు స్తంభింపజేసింది. వ్యవసాయం, వజ్రాల వ్యాపారం, పారిశ్రామిక వర్గాల్లో ఎక్కువగా ఉన్న ఈ వర్గం వ్యాపారాలు మందగించి, సేద్యం కుంటువడి, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో తీవ్ర అసహనానికి లోనవుతోంది. ఈ తరుణంలో ఓబీసీ రిజర్వేషన్‌ కోటా పేరిట హార్దిక్‌ ప్రారంభించిన ఉద్యమం పాటీదార్‌ యువతను విపరీతంగా ఆకర్షించింది. 2015 డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎన్నడూ లేని విధంగా పంచాయతీల్లో భాజపా బలం కోసుకుపోయింది. భాజపా 73 పంచాయతీల్లో విజయం సాధిస్తే- కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 132 చోట్ల గెలుపొందింది. దశాబ్దకాలంగా గుజరాత్‌లో ప్రతి ఎన్నికలోనూ ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌ పార్టీకి స్థానిక సంస్థలకు జరిగిన ఎలెక్షన్లు కొత్త వూపిరిపోశాయి. ఎనిమిదో దశకంనుంచి తమ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పాటీదారులు మెల్లమెల్లగా దూరం జరుగుతున్న వాస్తవాన్ని భాజపాకు తెలియజెప్పిన ఎన్నికలవి.

aa pattidhar la ke congress hand isthundi ippudu, candidates balam lekapothe motham bokka borla padinatle

Posted

Bjp ki vajpayee lanti leader eppudu vastado ee guj mAh pm valla em use 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...