Crazy_Robert Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 రబియా బసీరా అనే మహిళ అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ అంతేకాదు అక్కడ టీచర్ గా కూడా పని చేసింది. నగరంలో కోట్ల ఆస్తి ఉంది. కొన్ని ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో.. కూతురుతో ఉండేది. కూతురు కూడా మృతి చెందింది. కుమారులు పట్టించుకోవడం లేదు. కూతురు పిల్లలను ఈవిడ వద్దనే వదిలేసి.. అల్లుడు వెళ్లిపోయాడు. రబియాకున్న కోట్ల ఆస్తిని బంధువులు లాగేసుకున్నారు. మనువళ్ల పోషణ ఆవిడకు భారంగా మారింది. దిక్కుతోచని స్థితిలో షేక్ పేట దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈవిడ కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతుంది. మనువళ్ల మీద బెంగ పెట్టుకున్న రబియా పరిస్థితిని చూసి జైలు అధికారులు కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి రబీయా బంధువులను పిలిపించి.. రబియాను మంచిగా చూసుకుంటామనే ఆఫిడవిట్ రాయించి ఆవిడను జైలు అధికారులు ఇంటికి పంపించారు. ఇక హైదరాబాద్ ఆనంద్ బాగ్ లో నివాసముండే ఫర్జానా(50) ఎంబీఏ చదివింది. ఒకప్పుడు లండన్ లో అకౌంట్స్ అధికారిణిగా పని చేసింది. రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో కుమారుడి దగ్గర ఉంటోంది. కుమారుడు వృత్తి రీత్యా ఆర్కిటెక్చర్. ఇటీవలే ఫర్జానా అనారోగ్యానికి గురైంది. రోగం తగ్గాలంటే దయ ఉండాలని తల్లికి కుమారుడు సూచించాడు. అందుకు భిక్షాటన చేయాలని తల్లికి చెప్పాడు కుమారుడు. దీంతో ఏమి చేసేది లేక ఫర్జానా.. లంగర్ హౌజ్ లోని ఓ దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ నెల 11న ఆవిడను చర్లపల్లి జైలులోని ఆనంద్ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆమె వివరాలు తెలుసుకుని జైలు అధికారులు ఆశ్చర్య పోయారు. ఈవిడ చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడమే కాదు.. హిందీ - ఉర్దూతో పాటు పలు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. తల్లిని వదిలించుకోవడం కోసమే భిక్షాటన నాటకం ఆడాడని అధికారులు భావించిన జైలు అధికారులు కుమారుడిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను ఇంటికి పంపించారు. Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 money vishayam lo evvarini nammaradhu. It is better to plan and secure one's life. Deepam undagaane illu chakkapettukovali Quote Link to comment Share on other sites More sharing options...
Crazy_Robert Posted November 21, 2017 Author Report Share Posted November 21, 2017 Just now, MagaMaharaju said: money vishayam lo evvarini nammaradhu. It is better to plan and secure one's life. Deepam undagaane illu chakkapettukovali assets enni venakesukunna evaro okaru mosam chese theeskone chances e ekkuva.. bank balance baga maintain cheskovali.. entha gopyam ga unchithe antha manchidhi Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 Just now, Crazy_Robert said: assets enni venakesukunna evaro okaru mosam chese theeskone chances e ekkuva.. bank balance baga maintain cheskovali.. entha gopyam ga unchithe antha manchidhi kani manam pusukkuna pothe avi claim cheskunetollu undali kada Bhayyo Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 Kal Kya Hoga kisko patha.. Abhi zindagika leylo maza! Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 1 minute ago, r2d2 said: Kal Kya Hoga kisko patha.. Abhi zindagika leylo maza! nedhi inthaku mundu MS narayana DP undeda? Quote Link to comment Share on other sites More sharing options...
Crazy_Robert Posted November 21, 2017 Author Report Share Posted November 21, 2017 3 minutes ago, r2d2 said: Kal Kya Hoga kisko patha.. Abhi zindagika leylo maza! Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 22 minutes ago, MagaMaharaju said: nedhi inthaku mundu MS narayana DP undeda? No ..this is the only id & DP I have .. Quote Link to comment Share on other sites More sharing options...
Bhai Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 56 minutes ago, MagaMaharaju said: nedhi inthaku mundu MS narayana DP undeda? aadu rrc Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted November 21, 2017 Report Share Posted November 21, 2017 43 minutes ago, Bhai said: aadu rrc Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.