Jump to content

mahesh adoption gurinchi comment chesinollaki answer


Recommended Posts

Posted
శ్రీమంతుడు... సిద్దహస్తుడు 
మహేష్‌బాబు దత్తతతో మారుతున్న సిద్ధాపూర్‌ రూపురేఖలు 
గ్రామంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు 
కొత్తూరు, న్యూస్‌టుడే
సినీనటుడు మహేష్‌బాబు దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయన ఏపీలోని బుర్రిపాలెంతోపాటు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు దగ్గరుండి అభివృద్ధి పనులు చేయించకపోయినా.. ఆయన రాకపోయినా గ్రామంలో ప్రగతి పరుగులు పెడుతోంది. రూ.1.57 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
hyd-sty6a.jpg

ర్వేతో శ్రీకారం.. సర్కారు పిలుపు మేరకు సిద్దాపూరును దత్తత తీసుకుంటున్నట్లు 2015 సెప్టెంబరు 20న ట్విటర్‌ ద్వారా మహేష్‌బాబు ప్రకటించారు. మొదట రెండు బృందాలతో నిర్వహించిన సర్వేలతో ఇక్కడ చేపట్టాల్సిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ గ్రామం బాధ్యతలన్నీ ఆయన భార్య నమ్రత చూసుకుంటున్నారు. రెండు సార్లు జరిగిన వైద్య శిబిరాల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారు. గ్రామస్థులతో సమావేశమై స్థానిక సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులు వివరాలను సర్పంచి నర్సమ్మ ద్వారా తెలుసుకున్నారు. గ్రామం అభివృద్ధికి సుమారు రూ.14 కోట్ల వ్యయం అవుతుందన్న అంచనాతో పనులు చేపట్టారు.

సహకరిస్తున్న సర్కారు 
ప్రస్తుతం గ్రామంలో చేపట్టిన పనులన్నీ మహేష్‌బాబుకు చెందిన గ్రామం ఫౌండేషన్‌ తరఫున చేపడుతున్నారు. ఇందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. పలుమార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. చేయాల్సిన కార్యక్రమాలపై ఫౌండేషన్‌ ప్రతినిధులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. గ్రామానికి మెట్రో వాటర్‌ సరఫరా, రూ.15 లక్షలతో రెండు చోట్ల అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టారు.

శాశ్వత పరిష్కారం.. 
గ్రామం అభివృద్ధిపై సూక్ష్మ, దూరాలోచన చేస్తోంది గ్రామం ఫౌండేషన్‌. ఇందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనమే ఉదాహరణ. 1.36 ఎకరాల్లో రూ.85 లక్షలతో చేపట్టిన పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించి ఇంజినీర్లు ఇచ్చిన పలు నమూనాలను రద్దు చేశారు. సాధారణ పాఠశాలల్లా నిర్మిస్తే భవిష్యత్తు అవసరాలకు సరిపోదని, బెంగళూరులోని ఓ పాఠశాల భవనం నమూనా ఆధారంగా నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇందుకు అధికారులు ఆ పాఠశాలను సందర్శించి వచ్చారు. తరగతి గదులు, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌, లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.

రహదారులు, కాలువలే మిగిలాయి 
- నర్సమ్మ, సర్పంచి 
మా గ్రామాన్ని మహేష్‌బాబు దత్తత తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. పనులు కొంత ఆలస్యమైనా పక్కాగా జరుగుతున్నాయి. పంచాయతీ కేంద్రంతోపాటు పులిచర్లకుంటతండా, చింతగట్టుతండా, ఏనుగుమడుగుతండాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువల పనులే మిగిలున్నాయి. ఇవి పూర్తయితే గ్రామంలో ఉండాల్సిన మౌలిక సదుపాయాలన్నీ పూర్తవుతాయి.

hyd-sty6b.jpgచేపట్టిన పనులు.. 
* ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నత పాఠశాల నిర్మాణానికి రూ.85 లక్షల కేటాయింపు

* రూ.8.75 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణం, ఆట వస్తువుల ఏర్పాటు.

* రూ.1.5 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం.

* రూ.2.5 లక్షలతో బస్‌షెల్టర్‌

* రూ.1.8 లక్షలతో ఉన్నత పాఠశాలలో రెండు డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు

* ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి రూ.8 లక్షలు కేటాయింపు.

* ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, సామగ్రికి రూ.23 లక్షలు ఖర్చు.

* ఉన్నత పాఠశాలలో రూ.12 లక్షలతో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు. ఇప్పటికే పాత భవనంలో ఫర్నీచర్‌ పనులు పూర్తయ్యాయి.

* నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం సాక్షరభారత్‌ కింద ఎల్‌ఈడీ బల్పులు, సబ్బుల తయారీపై 15 మంది ఎంపిక.

Posted

Gayyy caste village saley gadu pakka post la vere caste hero meeda edusudu ikkada we magayshhh Gani post esi masturbation cheschuduuu labor gaaa nee lantodini decapitate jesi ediseyali Ra labor saley

Posted
Just now, ARRJUN_REDDY said:

Gayyy caste village saley gadu pakka post la vere caste hero meeda edusudu ikkada we magayshhh Gani post esi masturbation cheschuduuu labor gaaa nee lantodini decapitate jesi ediseyali Ra labor saley

arey gap ichukoo nee gunde nee fook loki jaaripoyela undi Image result for brahmi laughing gif

Posted
2 minutes ago, aakathaai said:

arey gap ichukoo nee gunde nee fook loki jaaripoyela undi Image result for brahmi laughing gif

Nee gu la gunapam dimpina bidda cinema la meeda edishi edshi bp tho potavemoo labor saleyCITI_c$y

Posted
1 minute ago, ARRJUN_REDDY said:

Nee gu la gunapam dimpina bidda cinema la meeda edishi edshi bp tho potavemoo labor saleyCITI_c$y

papam nuvvu Image result for brahmi laughing gif

Posted
Just now, aakathaai said:

papam nuvvu Image result for brahmi laughing gif

Gee post la nee edupu Susi naku Ade anipinchimdi Ra joker saley....CITI_c$y

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...