Jump to content

Recommended Posts

Posted
విశాఖలో జరగాల్సిన వేదిక హైదరాబాద్‌కు వెళ్లింది 
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహణకు ఏపీ విశ్వ ప్రయత్నాలు 
హోటల్‌ గదులు చాలినన్ని లేకపోవడం అవరోధం

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌ వేదికయిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర అధికారులు తొలుత విస్తృత ప్రయత్నాలు చేశారు. విశాఖపట్టణాన్ని వేదికగా చేసుకోవాలని భావించారు. అమెరికా, భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ సదస్సును తమ రాష్ట్రాల్లో నిర్వహించడానికి పలు రాష్ట్రాలు తొలుత పోటీ పడ్డాయి. వీటిల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ సదస్సుకు హైదరాబాద్‌ అనువైనదిగా ఎంపిక చేసుకుంది. విశాఖనే వేదిక చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిషోర్‌ మొదటినుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అమెరికా అధికారులు, ఇవాంకా ట్రంప్‌ బృందానికి ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులను కూడా వివరించారు. అమెరికా అధికారులు సైతం ఒక దశలో దీనికి ముగ్ధులయ్యారు. విశాఖలో సదస్సు పెట్టడానికి మొగ్గు చూపారు. సదస్సు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేది కావడం, దేశదేశాల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరుకానుండటంతో బస సమస్య ఎదురైంది. నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లలో కనీసం 2 వేల గదులు అవసరంకావడంతో వేదికగా హైదరాబాద్‌ను ఖరారు చేశారు. విశాఖలో ఆ స్థాయిలో గదులు లభ్యం కాకపోవడం అవరోధంగా మారింది.

Posted
Quote

అమెరికా అధికారులు, ఇవాంకా ట్రంప్‌ బృందానికి ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులను కూడా వివరించారు. అమెరికా అధికారులు సైతం ఒక దశలో దీనికి ముగ్ధులయ్యారు.

bl@st

Posted
24 minutes ago, TampaChinnodu said:
విశాఖలో జరగాల్సిన వేదిక హైదరాబాద్‌కు వెళ్లింది 
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహణకు ఏపీ విశ్వ ప్రయత్నాలు 
హోటల్‌ గదులు చాలినన్ని లేకపోవడం అవరోధం

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌ వేదికయిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర అధికారులు తొలుత విస్తృత ప్రయత్నాలు చేశారు. విశాఖపట్టణాన్ని వేదికగా చేసుకోవాలని భావించారు. అమెరికా, భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ సదస్సును తమ రాష్ట్రాల్లో నిర్వహించడానికి పలు రాష్ట్రాలు తొలుత పోటీ పడ్డాయి. వీటిల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ సదస్సుకు హైదరాబాద్‌ అనువైనదిగా ఎంపిక చేసుకుంది. విశాఖనే వేదిక చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిషోర్‌ మొదటినుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అమెరికా అధికారులు, ఇవాంకా ట్రంప్‌ బృందానికి ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ^^ద్వారా రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులను కూడా వివరించారు. అమెరికా అధికారులు సైతం ఒక దశలో దీనికి ముగ్ధులయ్యారు. విశాఖలో సదస్సు పెట్టడానికి మొగ్గు చూపారు. సదస్సు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేది కావడం, దేశదేశాల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరుకానుండటంతో బస సమస్య ఎదురైంది. నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లలో కనీసం 2 వేల గదులు అవసరంకావడంతో వేదికగా హైదరాబాద్‌ను ఖరారు చేశారు. విశాఖలో ఆ స్థాయిలో గదులు లభ్యం కాకపోవడం అవరోధంగా మారింది.

Posted
46 minutes ago, TampaChinnodu said:
విశాఖలో జరగాల్సిన వేదిక హైదరాబాద్‌కు వెళ్లింది 
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహణకు ఏపీ విశ్వ ప్రయత్నాలు 
హోటల్‌ గదులు చాలినన్ని లేకపోవడం అవరోధం

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌ వేదికయిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర అధికారులు తొలుత విస్తృత ప్రయత్నాలు చేశారు. విశాఖపట్టణాన్ని వేదికగా చేసుకోవాలని భావించారు. అమెరికా, భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ సదస్సును తమ రాష్ట్రాల్లో నిర్వహించడానికి పలు రాష్ట్రాలు తొలుత పోటీ పడ్డాయి. వీటిల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ సదస్సుకు హైదరాబాద్‌ అనువైనదిగా ఎంపిక చేసుకుంది. విశాఖనే వేదిక చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిషోర్‌ మొదటినుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అమెరికా అధికారులు, ఇవాంకా ట్రంప్‌ బృందానికి ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులను కూడా వివరించారు. అమెరికా అధికారులు సైతం ఒక దశలో దీనికి ముగ్ధులయ్యారు. విశాఖలో సదస్సు పెట్టడానికి మొగ్గు చూపారు. సదస్సు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేది కావడం, దేశదేశాల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరుకానుండటంతో బస సమస్య ఎదురైంది. నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లలో కనీసం 2 వేల గదులు అవసరంకావడంతో వేదికగా హైదరాబాద్‌ను ఖరారు చేశారు. విశాఖలో ఆ స్థాయిలో గదులు లభ్యం కాకపోవడం అవరోధంగా మారింది.

andhulo choopinchalsindhi 2000 rooms in star hotels..braces_1

Posted

@Sonykongara bro entidi...adhikarulapi CBN khorada julipinchali

Posted
24 minutes ago, mettastar said:

Thats why developing infra 

Ante Ippudu aa paina PPT news nijamani nammaaava :o @Picha lite plz mettankul ki jera cheppu

Posted
3 hours ago, WigsandThighs said:

Chi bathuku.. yeppudu yedupena ra? Koncham kuda bore kottatledha?I(*&

waww...neethulu..@3$%

Posted
3 hours ago, nokia123 said:

andhulo choopinchalsindhi 2000 rooms in star hotels..braces_1

PPT prepare chesukoni flight ekye time ki flight poyindhi ani Pyscho thatha toldCITI_c$y

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...