TOM_BHAYYA Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు... ఇలాంటి సదస్సుకు చంద్రబాబుని ఆహ్వానించకపోవటమా ? అసలు హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా చంద్రబాబే కదా చేసింది అనుకున్నారు అందరూ... ఎన్ని రాజకీయ కక్షలు ఉన్నా, కనీసం ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో భాగం అయినందుకు, ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ అయినా పాటించారా అనుకున్నారు... అందుకే ఆంధ్రప్రదేశ్ లో అందరూ, కెసిఆర్ ని అనుమానించారు... కాని, అది తప్పు అని చెప్తుంది "CNN-News18" అనే నేషనల్ మీడియా.... హైదరాబాద్ సదస్సుకు చంద్రబాబుని ఆహ్వానించకపోవటానికి కారణం మోడీనా అనే అనుమానాలు వచ్చేలా కధనం రాసింది... చంద్రబాబు అంటేనే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ.. హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా అంది చంద్రబాబు చేసిందే... ఇలాంటి చంద్రబాబుని ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఎందుకు పిలవలేదు అంటూ "CNN-News18" కధనం రాసింది... ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ లో సిఈఓ గా పేరు ఉన్న చంద్రబాబు లేకపోవటంతో ఆ లోటు కనిపించింది అని కధనం రాసింది... "CNN-News18" కధనం ప్రకారం, చంద్రబాబుని కావాలనే ఈ సమ్మిట్ కి పిలవలేదు అంటుంది... ఈ ఈవెంట్ తెలంగాణాలో జరిగినా, మొత్తం నీతీ ఆయోగ్ కనుసన్నల్లోనే జరిగింది... ఎవర్ని పిలవాలి, ఈవెంట్ ఎలా ఉండాలి అనేది మొత్తం నీతీ ఆయోగ్ ఇస్తా ప్రకారం జరిగింది... ఈ ఈవెంట్ తెలంగాణాలో జరిగింది అని మాటే కాని, మొత్తం నీతీ ఆయోగ్ చెప్పినట్టే జరిగింది... మరి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబుని ఎందుకు పిలవలేదు, చంద్రబాబుకి ఆ గౌరవం ఎందుకు ఇవ్వలేదు అంటూ "న్యూస్ 18" కధనంలో పెర్కుంది... "న్యూస్ 18" కధనం ప్రకారం, తెలంగాణా ప్రభుత్వ పెద్దలని సంప్రదించగా, తెలంగాణా ప్రభుత్వానికి ఏ మాత్రం దీనిలో సంబంధం లేదు అని, ఆహ్వానాలు అన్నీ నీతీ ఆయోగ్ మాత్రమే పంపించింది అని రాసింది.... అంటే ఈ కధనం ప్రకారం, బీజేపీ పెద్దలు కావాలనే, చంద్రబాబుని అవమానించినట్టు అర్ధమవుతుంది... రాజకీయ కారణాలతో పాటు, చంద్రబాబు కనుక అక్కడ ఉంటే, వీరికి ఇబ్బంది అనుకున్నారో ఏమో, కావాలని చంద్రబాబుకి ఆహ్వానం ఇవ్వకుండా, ఇలా అవమానించారు... Quote Link to comment Share on other sites More sharing options...
ARRJUN_REDDY Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 Just now, TOM_BHAYYA said: హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు... ఇలాంటి సదస్సుకు చంద్రబాబుని ఆహ్వానించకపోవటమా ? అసలు హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా చంద్రబాబే కదా చేసింది అనుకున్నారు అందరూ... ఎన్ని రాజకీయ కక్షలు ఉన్నా, కనీసం ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో భాగం అయినందుకు, ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ అయినా పాటించారా అనుకున్నారు... అందుకే ఆంధ్రప్రదేశ్ లో అందరూ, కెసిఆర్ ని అనుమానించారు... కాని, అది తప్పు అని చెప్తుంది "CNN-News18" అనే నేషనల్ మీడియా.... హైదరాబాద్ సదస్సుకు చంద్రబాబుని ఆహ్వానించకపోవటానికి కారణం మోడీనా అనే అనుమానాలు వచ్చేలా కధనం రాసింది... చంద్రబాబు అంటేనే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ.. హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా అంది చంద్రబాబు చేసిందే... ఇలాంటి చంద్రబాబుని ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఎందుకు పిలవలేదు అంటూ "CNN-News18" కధనం రాసింది... ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ లో సిఈఓ గా పేరు ఉన్న చంద్రబాబు లేకపోవటంతో ఆ లోటు కనిపించింది అని కధనం రాసింది... "CNN-News18" కధనం ప్రకారం, చంద్రబాబుని కావాలనే ఈ సమ్మిట్ కి పిలవలేదు అంటుంది... ఈ ఈవెంట్ తెలంగాణాలో జరిగినా, మొత్తం నీతీ ఆయోగ్ కనుసన్నల్లోనే జరిగింది... ఎవర్ని పిలవాలి, ఈవెంట్ ఎలా ఉండాలి అనేది మొత్తం నీతీ ఆయోగ్ ఇస్తా ప్రకారం జరిగింది... ఈ ఈవెంట్ తెలంగాణాలో జరిగింది అని మాటే కాని, మొత్తం నీతీ ఆయోగ్ చెప్పినట్టే జరిగింది... మరి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబుని ఎందుకు పిలవలేదు, చంద్రబాబుకి ఆ గౌరవం ఎందుకు ఇవ్వలేదు అంటూ "న్యూస్ 18" కధనంలో పెర్కుంది... "న్యూస్ 18" కధనం ప్రకారం, తెలంగాణా ప్రభుత్వ పెద్దలని సంప్రదించగా, తెలంగాణా ప్రభుత్వానికి ఏ మాత్రం దీనిలో సంబంధం లేదు అని, ఆహ్వానాలు అన్నీ నీతీ ఆయోగ్ మాత్రమే పంపించింది అని రాసింది.... అంటే ఈ కధనం ప్రకారం, బీజేపీ పెద్దలు కావాలనే, చంద్రబాబుని అవమానించినట్టు అర్ధమవుతుంది... రాజకీయ కారణాలతో పాటు, చంద్రబాబు కనుక అక్కడ ఉంటే, వీరికి ఇబ్బంది అనుకున్నారో ఏమో, కావాలని చంద్రబాబుకి ఆహ్వానం ఇవ్వకుండా, ఇలా అవమానించారు... actually modi ni PM jesindi kuda sandral saar e anta Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 3rd front situation vasthey first jump sesedi CBN ee ani telusu modi ki. CBN already did that before in the past. So ekkada pettalo akkada pedathadu. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 29, 2017 Author Report Share Posted November 29, 2017 11 minutes ago, TampaChinnodu said: 3rd front situation vasthey first jump sesedi CBN ee ani telusu modi ki. CBN already did that before in the past. So ekkada pettalo akkada pedathadu. Lafangi batch gurunchi oka mata cheppu ankul bodi emanujuntundo Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 3 minutes ago, TOM_BHAYYA said: Lafangi batch gurunchi oka mata cheppu ankul bodi emanujuntundo Lafangi was and never will be on his radar. Bodi doesn't need lafangi, but lafangi needs Bodi Quote Link to comment Share on other sites More sharing options...
Pichekkistha Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 Very common in politics... CBN will move on... Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 29, 2017 Author Report Share Posted November 29, 2017 1 minute ago, Idassamed said: Lafangi was and never will be on his radar. Bodi doesn't need lafangi, but lafangi needs Bodi 2 states pothe andharu aadi radar lake ostharule Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 29, 2017 Author Report Share Posted November 29, 2017 1 minute ago, Pichekkistha said: Very common in politics... CBN will move on... Agreed.. kattubattalthone ayodya ni odhilelellina ramudu la velladu Hyd nundi Naidu garu.. idhentha Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 1 minute ago, TOM_BHAYYA said: 2 states pothe andharu aadi radar lake ostharule 19 lo lafangi NDA ki support isthada ledha ? Quote Link to comment Share on other sites More sharing options...
nanda_jaffa Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 nakka gadi fans,langa fans and jaffa fans athi chuste chiraku dobutandi......evadikadu vala dream world lo batikestuantaru........vilu mare chance ee leda Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 29, 2017 Author Report Share Posted November 29, 2017 1 minute ago, Idassamed said: 19 lo lafangi NDA ki support isthada ledha ? Isthadane anipisthundhi Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 29, 2017 Author Report Share Posted November 29, 2017 Just now, nanda_jaffa said: nakka gadi fans,langa fans and jaffa fans athi chuste chiraku dobutandi......evadikadu vala dream world lo batikestuantaru........vilu mare chance ee leda Oka kothha prapancham create chesi andhuloki thosesthe thappa maararu sodhara Quote Link to comment Share on other sites More sharing options...
Aakupaccha_caradu Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
nandananditha Posted November 29, 2017 Report Share Posted November 29, 2017 9 minutes ago, TOM_BHAYYA said: Isthadane anipisthundhi Thokesaru Ani clear noo CBN gari support @athcareani modi pans telling , vasthe max 15 seats chame with Telangana Gandhi kcr Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.