Jump to content

Mahesh Kathi fire on #DOGPK... lol


Recommended Posts

Posted

అన్నను, పి.ఆర్.పి ని మోసం చేసినవాళ్ళ సంగతి సరే...మరి అన్న గారు జనానికి, కులానికి,పార్టీకి చేసిన మోసం సంగతో!!

Posted

పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా. ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్తతరహా రాజకీయం.

Posted

టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వం: పవన్ కల్యాణ్

ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్...చలో !

Posted

తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి! పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయను! - పవన్ కళ్యాణ్

ముందు మీ ఫ్యాన్స్ చేస్తున్న గుండాయిజాన్ని ఆపే మంచి పనిచెయ్యి. లేకపోతే, తప్పో పొరపాటో కాదు, మీకు మీ పార్టీకి అదొక గ్రహపాటుగా మారే చాన్స్ ఉంది

Posted

నిజమే! తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఏమీలేదు. అలాగే అన్న హీరో అయితే తమ్ముడూ హీరో అవ్వాలని లేదుగా!? వారసత్వం మన ఫ్యూడల్ భావజాలపు బానిస భావన. అది అన్ని రంగాల్లో పోవాలి. కాకపోతే ఎర్ర గురివింద తన నలుపెరగనట్టు మాట్లాడితేనే నవ్వొస్తుంటుంది.

Posted

సో... మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట! అది కాంగ్రెస్ తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పాడు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది?!?

Posted

నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతొంది. అంతే!

Posted

పీఆర్పీ ఓటమి నాకు బాధ కలిగించింది - ప్రజలను ముంచి వేయాలనే తపన ఉన్న చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని కేవలం లబ్ది కోసం బలి పెట్టేసారు - 

Posted

Then - మా అన్న తో విభేదించ, సొంత ప్రయోజనాల కోసం పార్టీ పెట్టలేదు

Now - చిరంజీవి ప్రజారాజ్యానికి ద్రోహం చేసిన వాళ్లను చెప్పుతోకొట్టినట్టు జనసేన సమాధానం చెబుతుంది

Posted

Em uncle anti tdp authunadu pk ani tdp followers kathi ni baga follow chesthu vadini popular chestunaru ga :D 

Posted
1 hour ago, Piracy Raja said:

DQYLczNVoAAaHIS.jpg

Dont see what is wrong in 3 marriages. emi bedirinchi sesukoledu kada.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...