mahesh1 Posted December 8, 2017 Report Posted December 8, 2017 జనసేనాని పాదయాత్ర కోసం రంగం సిద్ధం అవుతోంది.... ఆయన కార్ లో వస్తేనే ఊపిరి సలపనివ్వరు ...ఇప్పుడు పాద యాత్ర అంటున్నాడు ... మరి మిగతా శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టించబోతున్నాడు get ready ... Quote
mahesh1 Posted December 8, 2017 Author Report Posted December 8, 2017 ఒక వైపు సినిమా లు చేసుకుంటూ ఇంకోవైపు ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తున్నారు .... కళ్యాణ్ గారు మీకు శతకోటి వందనాలు .... 🙏🙏🙏💕💞 ఇన్నాళ్లు ఎక్కడా మీ హీరో ఎక్కడ మీ నాయకుడు అని అడిగారు గా.... సింహం బరిలోకి దిగింది ... ఇంకా అవినీతి కుక్కలు అన్ని సైడ్ అవ్వాల్సిందే .... తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఆయనకి తన మన బేధం లేదు తాట తీస్తాడు ...ఆయనతో మేము కూడా ఉన్నాం ఆయన వెనకే ఒక సైన్యం లా.... ఉప్పెన రాబోతుంది కాచుకోండి ....👊👊 Quote
KABALI Posted December 8, 2017 Report Posted December 8, 2017 Ra raa....babu..vachi em peekuthaavo eeku... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.