yaman Posted December 14, 2017 Report Posted December 14, 2017 అమెరికా ప్రభుత్వం త్వరలోనే నియంత్రణ సంస్థల పరిధిలో ఉండే డిజిటల్ కరెన్సీ అయిన ఆయిల్‌కాయిన్‌ను తీసుకురానుంది. ముడి చమురు ఆస్తుల ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఎలా కొనొచ్చు..: ఒక ఆయిల్‌కాయిన్‌ను కొనాలంటే.. కొనుగోలుదారు ప్రస్తుత కరెన్సీతో ఆయిల్‌కాయిన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్ని డబ్బులు పెడితే ఒక ఆయిల్‌కాయిన్ టోకెన్ వస్తుందన్నది అధికారిక వర్గాలే నిర్ణయిస్తాయి. అయితే బిట్‌కాయిన్లలాగా ఇవేమీ హామీలేని, భద్రతలేని డిజిటల్ కరెన్సీ కాదు. అమెరికా ప్రభుత్వమే రంగంలోకి దిగుతోంది కాబట్టి వీటిని కొనుగోలు చేయడం సురక్షితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఎవరు కనిపెట్టారు: ఈ ఆలోచనను నిపుణుల ప్యానెల్ ఒకటి ప్రతిపాదించింది. అమెరికా కమొడిటీ ఫ్యూచర్స్ కమిషన్ మాజీ కమిషనర్ బార్ట్ చిల్టన్ (2007-2014) ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఈ డిజిటల్ కరెన్సీ ఆలోచనను ఆవిష్కరించారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు కూడా. ఎలా పనిచేస్తాయంటే..: ఆయిల్‌కాయిన్లను టోకెన్లుగా భావించొచ్చు. ఒక్కో ఆయిల్‌కాయిన్ ఒక్కో చమురు బారెల్ విలువకు సమానంగా ఉంటుంది. ఆయిల్‌కాయిన్ శ్వేత పత్రం ప్రకారం.. భౌతిక ముడి చమురు, ఆయిల్ ఫ్యూచర్స్, చమురు ఉత్పత్తి చేసే ఆస్తులన్నిటి ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుంది. ఇక అన్ని ఆస్తుల సగటు విలువకు.. చెలామణీలో ఉన్న అన్ని ఆయిల్‌కాయిన్ల విలువ సమానంగా ఉంటుంది. ఎవరి వద్దనైనా ఆయిల్‌కాయిన్లను మార్చుకోవాలనుకుంటే.. దాని విలువకు సమానమైన చమురు బారెళ్లు, సంబంధిత చమురు ఆస్తులను పొందొచ్చు. అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న గిరాకీని అందుకోవడం కోసం కూడా ఈ ఆయిల్‌కాయిన్ల చెలామణీని తీసుకువస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. https://oilprice.com/Energy/Crude-Oil/OilCoin-Worlds-First-Compliant-Cryptocurrency.html Quote
rapchik Posted December 14, 2017 Report Posted December 14, 2017 18 minutes ago, Raithu_bidda_ said: Ltt ee oilcoin anti?? 1 Oil bareel= 1 Oil coin... Oil rate perguthe Ni coin rate perguthadhi simple Quote
Balibabu Posted December 14, 2017 Report Posted December 14, 2017 14 minutes ago, rapchik said: 1 Oil bareel= 1 Oil coin... Oil rate perguthe Ni coin rate perguthadhi simple Picha kayas ayitey Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.