Sruzan Posted December 15, 2017 Report Posted December 15, 2017 https://www.techiespub.com/2017/12/kutumba-kathaa-chitram-movie-review.html Quote
Doravaru Posted December 15, 2017 Report Posted December 15, 2017 తారాగణం: నందు ,శ్రీముఖి , కమల్ కామరాజు కథ & దర్శకత్వం: V.S. వాసు నిర్మాత : D. భాస్కర్ యాదవ్ సంగీతం : కశ్యప్ సునీల్ సినిమాటోగ్రాఫర్ : మల్హర్ భట్ జోషి కూర్పు : ప్రవీణ్ పూడి విడుదల: 15 డిసెంబర్ 2017 టివి యాంకర్ శ్రీముఖి తొలిసారిగా హీరోయిన్ గ నటిస్తున్న చిత్రం, నందు కి కూడా సరైన బ్రేక్ కోసం పరితపిస్తున్న సమయంలో వచ్చిన సినిమా కుటుంబ కథా చిత్రం. కుటుంబ కథ చిత్రం రివ్యూ కథ: పల్లవి (శ్రీముఖి), చరణ్ (నందు) ఇద్దరు సాఫ్ట్ వెర్ ఉద్యోగాలు చేసుకుంటూ వుంటారు, పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు. మొదట్లో ఇద్దరు బాగానే ఉంటారు రాను రాను ఇద్దరి మధ్య దూరం పెరగడం, మనస్పర్థలు రావడంతో విడిపోవాలి అనుకుంటారు. షరా మాములుగా ఆఖరికి ఇద్దరు కలిసిపోతారు. ఇది చిత్ర కథ. కుటుంబ కథా చిత్రం బలాబలాను ఒకసారి చూద్దాం! బలం: శ్రీముఖి, నందుల నటన మూలకథ కెమెరా పనితనం బలహీనతలు : మ్యూజిక్ కూర్పు స్క్రీన్ ప్లే దర్శకుడి అనుభవరాహిత్యం ప్రస్ఫుటంగా కనపడుతోంది. చివరిమాట: ఎప్పుడన్నా టీవీల్లో వస్తే చూడొచ్చు! రేటింగ్: 1.5 / 5 గమనిక: విశ్లేషణ వ్యక్తిగతంగా పరిగణించండి. Quote
Doravaru Posted December 15, 2017 Report Posted December 15, 2017 Verdict: ఎప్పుడన్నా టీవీల్లో వస్తే చూడొచ్చు! Quote
Crazy_Robert Posted December 15, 2017 Report Posted December 15, 2017 Assal ee cinema kuda chusina neeku nandi award ivvali .. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.