manadonga Posted December 16, 2017 Report Posted December 16, 2017 అందరూ శుక్రవారం కాదు కోర్టువారం అని సెటైర్లు వేయడంతో బాగా ఉడుక్కున్న జలగన్న ఎలాగైన సరే ఈసారి కోర్టుకు డుమ్మా కొట్టాలనుకున్నాడు. . . కోర్టుకు వెళ్ళను అంటే ఇంట్లోనే ఒప్పుకోరు. అందర్నీ తప్పించుకోడానికి ఓ ఐడియా వచ్చింది. కమల హాసన్ రెగ్యులర్ మేకప్ మేన్ ని లోటస్ ఇంటికి పిలిచి ఎవరూ గుర్తుపట్టకుండా రూపం మార్చేసుకున్నాడు. . ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూద్దామని బయటకి వచ్చాడు. చేతిలో పుస్తకంతో ఒకావిడ కనబడింది. ఏ ఎవరు నువ్వు..డైరెక్టుగా ఇంట్లోకే వచ్చేసావు. వెళ్ళు వెళ్ళు..కసురుకుంది. . అమ్మ.. నాకు హెల్త్ బాలేదు. నెల లోపు ఆపరేషన్ చేయించుకోపోతే నేను బతకను అని డాక్టర్ చెప్పారు. అన్న సాయం చేస్తారని ఇలా వచ్చాను. . ఓ...కష్టాలు చెప్పుకోవడానికి వచ్చావా. సంవత్సరం తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. అపుడు నీకు తప్పకుండా సాయం చేస్తా..ఇదే అన్న నీకు వినిపించబోయే అరిగిపోయిన రికార్డు. ఇక వెళ్ళు . భలే భలే..నా డైలాగ్ వీళ్ళకు కూడా వచ్చేసింది అని వెర్రి నవ్వు నవ్వుకుంటూ బయటకు నఢిచి వెళ్ళిపోయాడు. . ఒక అర కిలోమీటర్ అలా తిరిగాడో లేదో పోలీసులు పట్టుకుని కోర్టు కి లాక్కువెళ్ళిపోయారు. . అపుడు కనిపించాడు కోర్టు మెట్ల దగ్గర బిచ్చగత్తెను నీకు జీన్స్ పేంట్ ఉందా అని అడుగుతున్న రాంబాబు . ఆపుకోలేక రాంబాబుని అడిగాడు జలగన్న. నన్ను వీళ్ళు ఎలా గుర్తుపట్టారంటావు ? . వేషం మార్చుకున్నావు సరే..కానీ నువ్వు నడిచిన అర కిలోమీటర్ లో కనపడిన ప్రతి ముసలమ్మ దగ్గర ఆగి తలమీద ముద్దులు పెడుతుంటే జనాలు ఆమాత్రం గుర్తుపట్టరా Quote
pentaya Posted December 17, 2017 Report Posted December 17, 2017 18 hours ago, manadonga said: అందరూ శుక్రవారం కాదు కోర్టువారం అని సెటైర్లు వేయడంతో బాగా ఉడుక్కున్న జలగన్న ఎలాగైన సరే ఈసారి కోర్టుకు డుమ్మా కొట్టాలనుకున్నాడు. . . కోర్టుకు వెళ్ళను అంటే ఇంట్లోనే ఒప్పుకోరు. అందర్నీ తప్పించుకోడానికి ఓ ఐడియా వచ్చింది. కమల హాసన్ రెగ్యులర్ మేకప్ మేన్ ని లోటస్ ఇంటికి పిలిచి ఎవరూ గుర్తుపట్టకుండా రూపం మార్చేసుకున్నాడు. . ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూద్దామని బయటకి వచ్చాడు. చేతిలో పుస్తకంతో ఒకావిడ కనబడింది. ఏ ఎవరు నువ్వు..డైరెక్టుగా ఇంట్లోకే వచ్చేసావు. వెళ్ళు వెళ్ళు..కసురుకుంది. . అమ్మ.. నాకు హెల్త్ బాలేదు. నెల లోపు ఆపరేషన్ చేయించుకోపోతే నేను బతకను అని డాక్టర్ చెప్పారు. అన్న సాయం చేస్తారని ఇలా వచ్చాను. . ఓ...కష్టాలు చెప్పుకోవడానికి వచ్చావా. సంవత్సరం తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. అపుడు నీకు తప్పకుండా సాయం చేస్తా..ఇదే అన్న నీకు వినిపించబోయే అరిగిపోయిన రికార్డు. ఇక వెళ్ళు . భలే భలే..నా డైలాగ్ వీళ్ళకు కూడా వచ్చేసింది అని వెర్రి నవ్వు నవ్వుకుంటూ బయటకు నఢిచి వెళ్ళిపోయాడు. . ఒక అర కిలోమీటర్ అలా తిరిగాడో లేదో పోలీసులు పట్టుకుని కోర్టు కి లాక్కువెళ్ళిపోయారు. . అపుడు కనిపించాడు కోర్టు మెట్ల దగ్గర బిచ్చగత్తెను నీకు జీన్స్ పేంట్ ఉందా అని అడుగుతున్న రాంబాబు . ఆపుకోలేక రాంబాబుని అడిగాడు జలగన్న. నన్ను వీళ్ళు ఎలా గుర్తుపట్టారంటావు ? . వేషం మార్చుకున్నావు సరే..కానీ నువ్వు నడిచిన అర కిలోమీటర్ లో కనపడిన ప్రతి ముసలమ్మ దగ్గర ఆగి తలమీద ముద్దులు పెడుతుంటే జనాలు ఆమాత్రం గుర్తుపట్టరా Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.