Jump to content

Jalaganna friday jokes

Recommended Posts

Posted

అందరూ శుక్రవారం కాదు కోర్టువారం అని సెటైర్లు వేయడంతో బాగా ఉడుక్కున్న జలగన్న ఎలాగైన సరే ఈసారి కోర్టుకు డుమ్మా కొట్టాలనుకున్నాడు.
.
.
కోర్టుకు వెళ్ళను అంటే ఇంట్లోనే ఒప్పుకోరు. అందర్నీ తప్పించుకోడానికి ఓ ఐడియా వచ్చింది. కమల హాసన్ రెగ్యులర్ మేకప్ మేన్ ని లోటస్ ఇంటికి పిలిచి ఎవరూ గుర్తుపట్టకుండా రూపం మార్చేసుకున్నాడు.
.
ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూద్దామని బయటకి వచ్చాడు. చేతిలో పుస్తకంతో ఒకావిడ కనబడింది. ఏ ఎవరు నువ్వు..డైరెక్టుగా ఇంట్లోకే వచ్చేసావు. వెళ్ళు వెళ్ళు..కసురుకుంది.
.
అమ్మ.. నాకు హెల్త్ బాలేదు. నెల లోపు ఆపరేషన్ చేయించుకోపోతే నేను బతకను అని డాక్టర్ చెప్పారు. అన్న సాయం చేస్తారని ఇలా వచ్చాను.
.
ఓ...కష్టాలు చెప్పుకోవడానికి వచ్చావా. సంవత్సరం తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. అపుడు నీకు తప్పకుండా సాయం చేస్తా..ఇదే అన్న నీకు వినిపించబోయే అరిగిపోయిన రికార్డు. ఇక వెళ్ళు
.
భలే భలే..నా డైలాగ్ వీళ్ళకు కూడా వచ్చేసింది అని వెర్రి నవ్వు నవ్వుకుంటూ బయటకు నఢిచి వెళ్ళిపోయాడు.
.
ఒక అర కిలోమీటర్ అలా తిరిగాడో లేదో పోలీసులు పట్టుకుని కోర్టు కి లాక్కువెళ్ళిపోయారు.
.
అపుడు కనిపించాడు కోర్టు మెట్ల దగ్గర బిచ్చగత్తెను నీకు జీన్స్ పేంట్ ఉందా అని అడుగుతున్న  రాంబాబు
.
ఆపుకోలేక రాంబాబుని అడిగాడు జలగన్న. నన్ను వీళ్ళు ఎలా గుర్తుపట్టారంటావు ?
.
వేషం మార్చుకున్నావు సరే..కానీ నువ్వు నడిచిన అర కిలోమీటర్ లో కనపడిన ప్రతి ముసలమ్మ దగ్గర ఆగి తలమీద ముద్దులు పెడుతుంటే జనాలు ఆమాత్రం గుర్తుపట్టరా

Posted
18 hours ago, manadonga said:

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...