mokshu Posted December 20, 2017 Report Posted December 20, 2017 ఎన్ని కష్టాలయ్యా సామీ.. Dec 18, 2017, 07:21 IST ‘అయ్యో.. సామి ఎన్ని కష్టాలయ్యా నీకు’ అంటూ జగన్ చూడగానే ధర్మవరం నియోజకవర్గం తుమ్మల గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ కన్నీళ్లు పెట్టారు. రాజులా బతకాల్సిన నువ్వు ఇలా అయిపోయావేంటయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం జాగ్రత్త సామి అంటూ దీవెనలు అందించారు. తనదైన శైలిలో ఆమెను జగన్ ఓదార్చారు. Quote
mokshu Posted December 20, 2017 Author Report Posted December 20, 2017 నాకేమీ అక్కర్లేదంకుల్ Dec 18, 2017, 07:35 IST అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్ కుమారుడు కార్తీక్ బళ్లారిలో 8వ తరగతి చదువుతున్నాడు. అతనికి వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం. జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్ను కలవాలని, తనను ఆయన వద్దకు తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్లను అడుగుతూ వచ్చాడు. ఆదివారం బడికి సెలవు కావడంతో తండ్రి రాఘవేంద్ర గౌడ్, పెదనాన్న మంజునాథగౌడ్ కార్తీక్ను తీసుకొని పాదయాత్ర జరుగుతున్న ధర్మవరం మండలం తుమ్మల గ్రామం వద్దకు చేరుకున్నారు. విపరీతమైన జనాలు ఉండటంతో జగన్ను కలిసేందుకు వీలు కాలేదు. అంతటి జనంలోనూ కార్తీక్ తన తండ్రి, పెద్దనాన్నతో కలిసి సుమారు రెండు కిలోమీటర్లు నడిచాడు. అప్పటికి జగన్ను కలిసే అవకాశం వచ్చింది. తన అభిమాన నేతతో ఫొటో తీయించుకున్నాడు. ‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు.. ఇబ్బంది కదా?’ అని జగన్ అంటే.. ‘మీరంటే అభిమానం అంకుల్’ అని బదులిచ్చాడు. ‘ఏమైనా సమస్యలున్నాయా.. మరేమైనా పని ఉందా?’ అని అడిగితే ‘నాకేమీ అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలన్నదే నా ఆశ’ అని చెప్పాడు. ఆ తర్వాత మరో మూడు కిలోమీటర్లు జగన్ వెంట నడిచి తర్వాత ఊరికి బయలుదేరి వెళ్లాడు. Quote
Ara_Tenkai Posted December 20, 2017 Report Posted December 20, 2017 asalu mamulu lolli kadu kada...Adi sakshi paper aa leka 10th classlo rase scrapbook aa?? Quote
Piracy Raja Posted December 20, 2017 Report Posted December 20, 2017 halwa uncle ki ee post chuste two days annam kooda tinadu emo Quote
jesse_bb Posted December 20, 2017 Report Posted December 20, 2017 47 minutes ago, Piracy Raja said: halwa uncle ki ee post chuste two days annam kooda tinadu emo aadu eppduu annam tinandu ganuka. aythe mukku landoku penta or JMR gadi ucha taagi brathikesthunadu.. Quote
Quickgun_murugan Posted December 20, 2017 Report Posted December 20, 2017 1 hour ago, mokshu said: నాకేమీ అక్కర్లేదంకుల్ Dec 18, 2017, 07:35 IST అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్ కుమారుడు కార్తీక్ బళ్లారిలో 8వ తరగతి చదువుతున్నాడు. అతనికి వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం. జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్ను కలవాలని, తనను ఆయన వద్దకు తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్లను అడుగుతూ వచ్చాడు. ఆదివారం బడికి సెలవు కావడంతో తండ్రి రాఘవేంద్ర గౌడ్, పెదనాన్న మంజునాథగౌడ్ కార్తీక్ను తీసుకొని పాదయాత్ర జరుగుతున్న ధర్మవరం మండలం తుమ్మల గ్రామం వద్దకు చేరుకున్నారు. విపరీతమైన జనాలు ఉండటంతో జగన్ను కలిసేందుకు వీలు కాలేదు. అంతటి జనంలోనూ కార్తీక్ తన తండ్రి, పెద్దనాన్నతో కలిసి సుమారు రెండు కిలోమీటర్లు నడిచాడు. అప్పటికి జగన్ను కలిసే అవకాశం వచ్చింది. తన అభిమాన నేతతో ఫొటో తీయించుకున్నాడు. ‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు.. ఇబ్బంది కదా?’ అని జగన్ అంటే.. ‘మీరంటే అభిమానం అంకుల్’ అని బదులిచ్చాడు. ‘ఏమైనా సమస్యలున్నాయా.. మరేమైనా పని ఉందా?’ అని అడిగితే ‘నాకేమీ అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలన్నదే నా ఆశ’ అని చెప్పాడు. ఆ తర్వాత మరో మూడు కిలోమీటర్లు జగన్ వెంట నడిచి తర్వాత ఊరికి బయలుదేరి వెళ్లాడు. Jagan tho photo annav.. akkada inkevaro unnaru photo lo? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.