Jump to content

Recommended Posts

Posted

భగవంతుడి గురించి బోధిస్తామని చెప్పి అమ్మాయిలను ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వారికి ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపించారు. ఏళ్ల తరబడి ఆ బాలికలను గదుల్లో బంధించడమేగాక.. వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణాలను భరించలేక కొందరు అమ్మాయిలు బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. దేశరాజధానిలోని ఓ ఆశ్రమంలో కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ దురాగతం ఇటీవలే వెలుగు చూసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని తాజాగా దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

దిల్లీలోని రోహిణి ప్రాంతంలో ‘ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయ’ అనే ఆశ్రమం ఉంది. భగవంతుడి బోధనల పేరుతో ఇక్కడ మహిళలు, అమ్మాయిలను ఏళ్ల తరబడి బంధించారని, వారి కుటుంబసభ్యులను కూడా కలిసేందుకు అనుమతినివ్వట్లేదని స్థానిక ఎన్జీవో ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వెంటనే ఆశ్రమంలో సోదాలు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు.

అక్కడ అమ్మాయిల పరిస్థితి చూసిన పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 100 మందికి పైగా అక్కడ బందీలుగా ఉన్నారు. వారిలో చాలా మంది మైనర్లే. వారంతా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని, అక్కడ వారిని జంతువులుగా చూస్తున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇనుప గ్రిల్స్‌లో వారిని బంధించారని.. కనీసం స్నానం చేసేందుకు కూడా వారిని ఒంటరిగా పంపడం లేదని చెప్పారు. ఈ అమ్మాయిలపై అనేక సార్లు అక్కడి సాధువులు లైంగిక దాడులకు పాల్పడినట్లు కోర్టుకు వెల్లడించారు.

కాగా, ఆశ్రమంలో జరుగుతున్న దురాగతాల గురించి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఎన్జీవో పేర్కొంది. ఆశ్రమంలో ఇప్పటికే కొందరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసులను కూడా పోలీసులు విచారించలేదని తెలిపింది. ఈ కేసుపై దిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని సూచించింది.

Posted

Jana sancharam lo baba ani evadu kanipinchina bokkalo esi bhogi pandaga cheyyandi. Eellu cheppendenti pravachanaalu scripts levaa saduvkovalante

Posted
18 minutes ago, siru said:

1 hour ago, Bhai said:

Yeppudo Moghuls time lo jarigeevi India lo. Malli ippud jaruguthunnayi.

Posted
1 hour ago, aakathaai said:

Jana sancharam lo baba ani evadu kanipinchina bokkalo esi bhogi pandaga cheyyandi. Eellu cheppendenti pravachanaalu scripts levaa saduvkovalante

asalu etla nammutharu ra babu janalu vellani... ayina pillalni ala months chudakunda ela untaru???

Posted
2 hours ago, jalamkamandalam said:

Yeppudo Moghuls time lo jarigeevi India lo. Malli ippud jaruguthunnayi.

agreed.. ee moghul gallu ippudu baba la laga punarjama ettaru 

Posted
33 minutes ago, Bhai said:

agreed.. ee moghul gallu ippudu baba la laga punarjama ettaru 

Yes 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...