Crazy_Robert Posted December 27, 2017 Report Posted December 27, 2017 Ramesh Babu పరిటాల రవి విషయంలో YS చేసిన రాజీ ఫార్మూలాను నా సోదరుడు సూరి ఒప్పుకోలేదు. నేను నా తండ్రిని కోల్పోయాను అయినా తండ్రి హంతకులను క్షమించి వదిలేసాను నీవు కూడా పరిటాల రవి జోలికెళ్లొద్దు అని చెప్పాడు YS. -మద్దెల చెరువు సూరి సోదరి గంగుల హేమలతా రెడ్డి (పరిటాల రవి చనిపోయింది 24 జనవరి 2005 లో అయితే అంతకు 7 సం ముందు May 23, 1998 న (బాబు CM గా ఉన్నప్పుడు) YS రాజారెడ్డి హత్య జరిగింది మరి నేటికీ రాజారెడ్డి హంతకులు బ్రతికే ఉన్నారు కదా !!! అంటే YS CM గా ఉన్నప్పుడు తండ్రి రాజారెడ్డి హంతకులను చంపాలనుకొంటే చంపించలేడా? కన్న తండ్రిని చంపినోళ్ళను చట్టానికి వదిలేసినోడు కేవలం కమ్మ కులం అనే కారణంగా పరిటాల రవిని చంపిస్తాడా? పైగా పరిటాల రవి చనిపోయినప్పుడు అయన వర్దంతిలో పరిటాల రవి కి మంచి స్నేహితుడు అయిన మోహన బాబు చెప్పాడు " పరిటాల రవి రాజారెడ్డి ని భాగా అభిమానిస్తారు. పరిటాల రవి నిర్మాత గా వాళ్ళ నాన్న పేరు మీద 'శ్రీరాములయ్య' అనే సినిమాలో నేను హీరో గా నటిస్తూ చిత్తూర్ ప్రాంతం లో షూటింగ్ లో ఉండగా షూటింగ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల గుండా YS రాజారెడ్డి వెళుతున్నాడు అని తెలిసి స్వయంగా పరిటాల రవి వెళ్లి ఆయన్ని భోజనానికి పిలిచి తోడుకొని వచ్చి సత్కారాలు చేసాడు అని మరి శత్రుత్వం ఎక్కడిది, ఒక పార్టీ కాదు ఒక జిల్లా కాదు, ఆస్థి తగాదా లేదు పొలం తగాదా లేదు ఎందుకు సంపుటాడు పరిటాల రవిని? పరిటాల రవి మద్దెల చెరువు సూరి కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి, హత్యలు జరిగాయి బాబు CM గా ఉన్నప్పుడు సూరి పరిటాల రవి ని బాంబులతో పేల్చాలని చూస్తే పరిటాల రవి వెహికల్ వెనకాల ఉన్న ఈటీవీ వాహనం ఓవర్ టేక్ చేసి ముందుకు రావడం తో ఈటీవీ సిబ్బంది చనిపోయారు, పరిటాల తప్పించుకొన్నాడు . మరి అప్పుడు YS CM కాదు కదా , మరి హత్యాప్రయత్నం ఎలా చేయకలిగాడు సూరి? బాబు సహాయం చేశాడా? బాబు తన కులస్థుల మీడియా సహాయముతో ఆలా ప్రచారం చేసాడు , CBI కూడా YS కుటుంబీకులకు పరిటాల హత్య తో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది ) Quote
bostonBOSS Posted December 27, 2017 Report Posted December 27, 2017 chunny leone is virgin anta. Quote
Crazy_Robert Posted December 27, 2017 Author Report Posted December 27, 2017 12 minutes ago, bostonBOSS said: chunny leone is virgin anta. Jagan will become CM in 2019. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.