Jump to content

Recommended Posts

Posted

0654423BRK-148.JPG

దిల్లీః అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల హెచ్‌1-బీ వీసా పొడిగింపు విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం కఠినతర నిబంధనలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్ల ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదంతో గతేడాది అమెరికాలో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. హెచ్‌1-బీ వీసా సవరణల బిల్లు ఆచరణలోకి వస్తే భారతదేశానికి చెందిన సుమారు 5లక్షల మంది నిపుణులు స్వదేశానికి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అమెరికాలో పనిచేస్తున్న  భారతీయ ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి బుధవారం ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
‘ అమెరికాలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన హెచ్‌1బీ వీసాదారులు స్వదేశానికి వస్తే వారికి  స్వాగతం పలుకుతాను. భారతదేశాన్ని ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి మీరు సరైన సమయంలో వస్తున్నారు’ అని ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
  • Like 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...