Jump to content

Recommended Posts

Posted
అమెరికాకు నష్టమే.. నాస్కామ్‌ అంచనా 
0757294BRK-145.JPG

బెంగళూరు: హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం నూతన విధి విధానాలను తీసుకురానున్న విషయం తెలిసిందే. ఒకవేళ వీసా విషయంలో కఠినతర నిబంధనలను ప్రతిపాదిస్తే భారతీయ ఐటీ ఉద్యోగులు స్వదేశీ బాట పట్టే అవకాశం ఉంది. ‘‘ఈ ప్రభావం కేవలం భారతీయులపై మాత్రమే కాకుండా అమెరికా ఐటీ రంగంపైనే పడే అవకాశం ఎక్కువగా ఉందని’’ నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌. చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. హెచ్‌1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ట్రంప్‌ ప్రభుత్వం వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికాలో ఐటీ రంగంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయ ఐటీ నిపుణుల ప్రతిభ మనకు అనుకూలాంశం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

‘‘ఒకవేళ అమెరికా ప్రభుత్వం గ్రీన్‌కార్డు విషయంలో కఠినతర నిబంధనలు ప్రవేశపెడితే మరీ మంచిది. నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీరంతా మన దేశానికి వచ్చి ఐటీ రంగంలో దేశాభివృద్ధికి పాటుపడండి’’ అని మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు.

నాస్కామ్‌ ప్రకారం, గత రెండు సంవత్సరాలుగా భారతీయ ఐటీ ఉద్యోగులకు వీసాల మంజూరు 50శాతం వరకూ తగ్గింది. తమ ఐటీ రంగం బలహీనం కాకుండాఉండేలా అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. స్థానికంగా యువతను ప్రోత్సహిస్తూ వారికోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేసింది.‘‘హెచ్‌1బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా భారతీయ ఐటీ కంపెనీలపై పడుతుంది. కానీ భారతదేశంలోని ఐటీ కంపెనీలకు డిమాండ్‌ పెరిగే అవకాశముందని’’ రీసెర్చ్‌ అనెలిస్ట్‌ సీఈవో సంచిత్‌ వీర్‌ గోగ్లా అంటున్నారు.

హెచ్‌1బీ వీసాల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలను తీసుకురానున్నారు. వీసా ఆధారిత కంపెనీలను కట్టుదిట్టం చేయటమే ఈ బిల్లు లక్ష్యం.

Posted

Patient doctor tho nenu chasthey neeku loss annattu vundi ee dialog @3$%

Posted
2 minutes ago, TampaChinnodu said:

Patient doctor tho nenu chasthey neeku loss annattu vundi ee dialog @3$%

No 👎, wrong analogy.

Nascam is right here.

Posted
3 minutes ago, TampaChinnodu said:

Patient doctor tho nenu chasthey neeku loss annattu vundi ee dialog @3$%

Ee dialogue eenadu lo vasthe adi 100% true buddy

Posted

Indian versions of goodle, apple, msft anni ravali.

igoogle, iapple, imsft, itsla, iorcl, ..i stands for India.

Posted
1 minute ago, yaman said:

Indian versions of goodle, apple, msft anni ravali.

igoogle, iapple, imsft, itsla, iorcl, ..i stands for India.

Our indian companies prefer body shopping which brings sure profits than to risk on starting product based companies which might or might not work.

Posted
5 minutes ago, TampaChinnodu said:

Our indian companies prefer body shopping which brings sure profits than to risk on starting product based companies which might or might not work.

@gr33d      *=:

Posted

US lo indians 10geyamante .. india lo kuda US products ni ban chesi mana own products develop cheyali .. like china 

Posted
7 minutes ago, TampaChinnodu said:

Our indian companies prefer body shopping which brings sure profits than to risk on starting product based companies which might or might not work.

yes

Posted
Just now, mettastar said:

US lo indians 10geyamante .. india lo kuda US products ni ban chesi mana own products develop cheyali .. like china 

defnitely retort vastundi India nunchi antha mandini effect cheste...but this will directly effect US housing market also..

Posted
28 minutes ago, TampaChinnodu said:
అమెరికాకు నష్టమే.. నాస్కామ్‌ అంచనా 
0757294BRK-145.JPG

బెంగళూరు: హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం నూతన విధి విధానాలను తీసుకురానున్న విషయం తెలిసిందే. ఒకవేళ వీసా విషయంలో కఠినతర నిబంధనలను ప్రతిపాదిస్తే భారతీయ ఐటీ ఉద్యోగులు స్వదేశీ బాట పట్టే అవకాశం ఉంది. ‘‘ఈ ప్రభావం కేవలం భారతీయులపై మాత్రమే కాకుండా అమెరికా ఐటీ రంగంపైనే పడే అవకాశం ఎక్కువగా ఉందని’’ నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌. చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. హెచ్‌1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ట్రంప్‌ ప్రభుత్వం వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికాలో ఐటీ రంగంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయ ఐటీ నిపుణుల ప్రతిభ మనకు అనుకూలాంశం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

‘‘ఒకవేళ అమెరికా ప్రభుత్వం గ్రీన్‌కార్డు విషయంలో కఠినతర నిబంధనలు ప్రవేశపెడితే మరీ మంచిది. నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీరంతా మన దేశానికి వచ్చి ఐటీ రంగంలో దేశాభివృద్ధికి పాటుపడండి’’ అని మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు.

నాస్కామ్‌ ప్రకారం, గత రెండు సంవత్సరాలుగా భారతీయ ఐటీ ఉద్యోగులకు వీసాల మంజూరు 50శాతం వరకూ తగ్గింది. తమ ఐటీ రంగం బలహీనం కాకుండాఉండేలా అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. స్థానికంగా యువతను ప్రోత్సహిస్తూ వారికోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేసింది.‘‘హెచ్‌1బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా భారతీయ ఐటీ కంపెనీలపై పడుతుంది. కానీ భారతదేశంలోని ఐటీ కంపెనీలకు డిమాండ్‌ పెరిగే అవకాశముందని’’ రీసెర్చ్‌ అనెలిస్ట్‌ సీఈవో సంచిత్‌ వీర్‌ గోగ్లా అంటున్నారు.

హెచ్‌1బీ వీసాల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలను తీసుకురానున్నారు. వీసా ఆధారిత కంపెనీలను కట్టుదిట్టం చేయటమే ఈ బిల్లు లక్ష్యం.

hypothetical situation lo andaru return aipothe oka 20% product companies open chesi andulo oka 10 % success ayyayi anuko big loss to US

Posted

Ne yavva asalu akkada em jargakundane okokadi analysis lu..Devuda..RIP journalism

Posted
1 hour ago, TampaChinnodu said:
అమెరికాకు నష్టమే.. నాస్కామ్‌ అంచనా 
0757294BRK-145.JPG

బెంగళూరు: హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం నూతన విధి విధానాలను తీసుకురానున్న విషయం తెలిసిందే. ఒకవేళ వీసా విషయంలో కఠినతర నిబంధనలను ప్రతిపాదిస్తే భారతీయ ఐటీ ఉద్యోగులు స్వదేశీ బాట పట్టే అవకాశం ఉంది. ‘‘ఈ ప్రభావం కేవలం భారతీయులపై మాత్రమే కాకుండా అమెరికా ఐటీ రంగంపైనే పడే అవకాశం ఎక్కువగా ఉందని’’ నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌. చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. హెచ్‌1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ట్రంప్‌ ప్రభుత్వం వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికాలో ఐటీ రంగంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయ ఐటీ నిపుణుల ప్రతిభ మనకు అనుకూలాంశం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

‘‘ఒకవేళ అమెరికా ప్రభుత్వం గ్రీన్‌కార్డు విషయంలో కఠినతర నిబంధనలు ప్రవేశపెడితే మరీ మంచిది. నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీరంతా మన దేశానికి వచ్చి ఐటీ రంగంలో దేశాభివృద్ధికి పాటుపడండి’’ అని మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు.

నాస్కామ్‌ ప్రకారం, గత రెండు సంవత్సరాలుగా భారతీయ ఐటీ ఉద్యోగులకు వీసాల మంజూరు 50శాతం వరకూ తగ్గింది. తమ ఐటీ రంగం బలహీనం కాకుండాఉండేలా అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. స్థానికంగా యువతను ప్రోత్సహిస్తూ వారికోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేసింది.‘‘హెచ్‌1బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా భారతీయ ఐటీ కంపెనీలపై పడుతుంది. కానీ భారతదేశంలోని ఐటీ కంపెనీలకు డిమాండ్‌ పెరిగే అవకాశముందని’’ రీసెర్చ్‌ అనెలిస్ట్‌ సీఈవో సంచిత్‌ వీర్‌ గోగ్లా అంటున్నారు.

హెచ్‌1బీ వీసాల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలను తీసుకురానున్నారు. వీసా ఆధారిత కంపెనీలను కట్టుదిట్టం చేయటమే ఈ బిల్లు లక్ష్యం.

em nashtam ledu.. companies will find alternatives

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...