Jump to content

Recommended Posts

Posted

స్మార్ట్ లీడర్ వుండగా స్మార్ట్ టివి ఎందుకు? దండగ!

చంద్ర బాబు నాయుడు లాంటి స్మార్ట్ లీడర్ వుంటే, మన ఇళ్లకు స్మార్ట్ టివిల అవసరం లేదు.
సాధారణంగా స్మార్ట్ టివి లో సగం ధరకే హెచ్‌డిటివి వస్తుంది, మామూలు హెచ్ డి టి వి లే, స్మార్ట్ టి వి లు అయితే, అది ఆదానే కదా. అసలు స్మార్ట్ టి విలలో ప్రత్యేకత ఏమిటి అంటే, మన మొబైల్ ల లో లా ఆండ్రాయిడ్ అప్లికేషన్లు వాడుకోవచ్చు.

హెచ్‌డిటివి లో కూడా అలా వాడుకోడానికి, ప్రభుత్వం ఇస్తున్న ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తో పాటు వచ్చే బాక్స్ ను వాడుకొంటే, దానితోనే కావాల్సిన అప్లికేషన్లు వాడుకోవచ్చు.

ఆ టి వి కనెక్షన్ తీసుకోకున్నా, ఆండ్రాయిడ్ బాక్స్ ను కొనుక్కొని వాడుకొని స్మార్ట్ టివి గా వాడుకోవచ్చు.

ప్రభుత్వం ఇచ్చేది అయితే, టివి చానల్స్, నేరుగా చూస్తూ మాట్టాడుకొనే అవకాశం మరియు ఇంటర్నెట్ డాటా అన్నీ కలిసి వస్తుంది. అదీ ప్రపంచంలో అతి తక్కువ ధరకే.

Posted

సాధారణంగా స్మార్ట్ టివి లో సగం ధరకే హెచ్‌డిటివి వస్తుంది

LoL.1q

Posted
19 minutes ago, SonyKongara said:

SMART TV lo youtube lo oka movie chudalante, mana CBN ela chupisthadu movie ni? may be Balayya ni pamputhademo

Posted

idi anni breeds ki apply avutundaaa ... only commodes aa ? 

Posted

AP antha advanced gaa undi malli mana porgaallu enduku ee galeeej vamerikaa ki vachsethunnaaru ?

may be commodes kallatho chudaalaaa ?

Posted
1 hour ago, Kool_SRG said:

సాధారణంగా స్మార్ట్ టివి లో సగం ధరకే హెచ్‌డిటివి వస్తుంది

LoL.1q

LoL.1q

Posted
3 hours ago, SonyKongara said:

స్మార్ట్ లీడర్ వుండగా స్మార్ట్ టివి ఎందుకు? దండగ!

చంద్ర బాబు నాయుడు లాంటి స్మార్ట్ లీడర్ వుంటే, మన ఇళ్లకు స్మార్ట్ టివిల అవసరం లేదు.
సాధారణంగా స్మార్ట్ టివి లో సగం ధరకే హెచ్‌డిటివి వస్తుంది, మామూలు హెచ్ డి టి వి లే, స్మార్ట్ టి వి లు అయితే, అది ఆదానే కదా. అసలు స్మార్ట్ టి విలలో ప్రత్యేకత ఏమిటి అంటే, మన మొబైల్ ల లో లా ఆండ్రాయిడ్ అప్లికేషన్లు వాడుకోవచ్చు.

హెచ్‌డిటివి లో కూడా అలా వాడుకోడానికి, ప్రభుత్వం ఇస్తున్న ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తో పాటు వచ్చే బాక్స్ ను వాడుకొంటే, దానితోనే కావాల్సిన అప్లికేషన్లు వాడుకోవచ్చు.

ఆ టి వి కనెక్షన్ తీసుకోకున్నా, ఆండ్రాయిడ్ బాక్స్ ను కొనుక్కొని వాడుకొని స్మార్ట్ టివి గా వాడుకోవచ్చు.

ప్రభుత్వం ఇచ్చేది అయితే, టివి చానల్స్, నేరుగా చూస్తూ మాట్టాడుకొనే అవకాశం మరియు ఇంటర్నెట్ డాటా అన్నీ కలిసి వస్తుంది. అదీ ప్రపంచంలో అతి తక్కువ ధరకే.

sontahdabba kottukovadam lo CBN tharuvathe evvarina 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...