Raithu_bidda_ Posted January 12, 2018 Report Posted January 12, 2018 ఎన్నికలకు ముందు రాత్రి వచ్చి దొరికినోళ్ల చేతులు తడిపేసేసి మళ్లీ ఐదేళ్లకు కనపడతా-మంత్రి సోమిరెడ్డి 2014 ఎన్నికల్లో గెలిచేందుకు నేను 11.5 కోట్లు ఖర్చు పెట్టా-స్పీకర్ కోడెల ఊరుకోండి మన నిప్పు బాబు గారే తెలంగాణా MLC టీడీపీ కి ఓటు వేస్తె 5 కోట్లు ఇస్తా అని బేరమాడలేదా ? అయినా మా బాబు బంగారం అంతా సహాకరించాలి అంటాడు ఫ్లవర్ స్టార్ [ముందు రాత్రి వచ్చి చేతులు తడిపేస్తాం – సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు నంద్యాల ఎన్నికల మహిమో ఏమో గానీ … టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో క్యాష్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా ఉన్నారు. కోట్లు కుమ్మరించి ఓటర్లను కొనేయవచ్చన్న భావనతో వారు ఉన్నట్టు అర్థమవుతోంది. తాజాగా కడప జిల్లా రాయచోటిలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జన్మభూమి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తొలుత మాట్లాడిన మంత్రి ఆది… ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ గురించి వివరించారు. ప్రత్యేక హోదా అంటే బిర్యానీ లాంటిదన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉన్న పదార్థమని చెప్పారు. తన దృష్టిలో బిర్యానీ కంటే కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉండే ప్రత్యేక ప్యాకేజే గొప్ప అని చెప్పారు. మటన్ బిర్యానీని ముస్లింలు బ్రహ్మాండంగా తింటారని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గతంలో తాను డైలాగ్ రాసిచ్చానని మంత్రి ఆది చెప్పారు. ఇక మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారికి కంగుతినేలా చేశాయి. తాము ఐదేళ్లకు ఒకసారి జనం వద్దకు వస్తామన్నారు. ఆ రోజు (ఎన్నికలకు) ముందు రాత్రి వచ్చి దొరికినోళ్ల చేతులు తడిపేసేసి మళ్లీ ఐదేళ్లకు వస్తామని చెప్పారు. దీంతో జనం కంగుతిన్నారు. మంత్రి పరోక్షంగా ఎన్నికలకు ముందు రోజు తాము ఓటర్లకు డబ్బులు పంచుతామన్న విషయాన్ని ఇంత బహిరంగంగా చెప్పడంపై ఆశ్చర్యపోయారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఇదే తరహాలో గత ఎన్నికల్లో తాను గెలిచేందుకు 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి దిగ్బ్రాంతికి గురిచేశారు. ht Quote
futureofandhra Posted January 12, 2018 Report Posted January 12, 2018 Just now, Raithu_bidda_ said: ఎన్నికలకు ముందు రాత్రి వచ్చి దొరికినోళ్ల చేతులు తడిపేసేసి మళ్లీ ఐదేళ్లకు కనపడతా-మంత్రి సోమిరెడ్డి 2014 ఎన్నికల్లో గెలిచేందుకు నేను 11.5 కోట్లు ఖర్చు పెట్టా-స్పీకర్ కోడెల ఊరుకోండి మన నిప్పు బాబు గారే తెలంగాణా MLC టీడీపీ కి ఓటు వేస్తె 5 కోట్లు ఇస్తా అని బేరమాడలేదా ? అయినా మా బాబు బంగారం అంతా సహాకరించాలి అంటాడు ఫ్లవర్ స్టార్ [ముందు రాత్రి వచ్చి చేతులు తడిపేస్తాం – సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు నంద్యాల ఎన్నికల మహిమో ఏమో గానీ … టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో క్యాష్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా ఉన్నారు. కోట్లు కుమ్మరించి ఓటర్లను కొనేయవచ్చన్న భావనతో వారు ఉన్నట్టు అర్థమవుతోంది. తాజాగా కడప జిల్లా రాయచోటిలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జన్మభూమి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తొలుత మాట్లాడిన మంత్రి ఆది… ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ గురించి వివరించారు. ప్రత్యేక హోదా అంటే బిర్యానీ లాంటిదన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉన్న పదార్థమని చెప్పారు. తన దృష్టిలో బిర్యానీ కంటే కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉండే ప్రత్యేక ప్యాకేజే గొప్ప అని చెప్పారు. మటన్ బిర్యానీని ముస్లింలు బ్రహ్మాండంగా తింటారని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గతంలో తాను డైలాగ్ రాసిచ్చానని మంత్రి ఆది చెప్పారు. ఇక మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారికి కంగుతినేలా చేశాయి. తాము ఐదేళ్లకు ఒకసారి జనం వద్దకు వస్తామన్నారు. ఆ రోజు (ఎన్నికలకు) ముందు రాత్రి వచ్చి దొరికినోళ్ల చేతులు తడిపేసేసి మళ్లీ ఐదేళ్లకు వస్తామని చెప్పారు. దీంతో జనం కంగుతిన్నారు. మంత్రి పరోక్షంగా ఎన్నికలకు ముందు రోజు తాము ఓటర్లకు డబ్బులు పంచుతామన్న విషయాన్ని ఇంత బహిరంగంగా చెప్పడంపై ఆశ్చర్యపోయారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఇదే తరహాలో గత ఎన్నికల్లో తాను గెలిచేందుకు 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి దిగ్బ్రాంతికి గురిచేశారు. ht Money esari andaru panchutaru Quote
ranku_mogudu Posted January 12, 2018 Report Posted January 12, 2018 YSRCP mathram Prema ni pancharu antav Quote
solman Posted January 12, 2018 Report Posted January 12, 2018 1 minute ago, ranku_mogudu said: YSRCP mathram Prema ni pancharu antav Quote
Ara_Tenkai Posted January 12, 2018 Report Posted January 12, 2018 15 hours ago, Raithu_bidda_ said: ఎన్నికలకు ముందు రాత్రి వచ్చి దొరికినోళ్ల చేతులు తడిపేసేసి మళ్లీ ఐదేళ్లకు కనపడతా-మంత్రి సోమిరెడ్డి 2014 ఎన్నికల్లో గెలిచేందుకు నేను 11.5 కోట్లు ఖర్చు పెట్టా-స్పీకర్ కోడెల ఊరుకోండి మన నిప్పు బాబు గారే తెలంగాణా MLC టీడీపీ కి ఓటు వేస్తె 5 కోట్లు ఇస్తా అని బేరమాడలేదా ? అయినా మా బాబు బంగారం అంతా సహాకరించాలి అంటాడు ఫ్లవర్ స్టార్ [ముందు రాత్రి వచ్చి చేతులు తడిపేస్తాం – సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు నంద్యాల ఎన్నికల మహిమో ఏమో గానీ … టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో క్యాష్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా ఉన్నారు. కోట్లు కుమ్మరించి ఓటర్లను కొనేయవచ్చన్న భావనతో వారు ఉన్నట్టు అర్థమవుతోంది. తాజాగా కడప జిల్లా రాయచోటిలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జన్మభూమి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తొలుత మాట్లాడిన మంత్రి ఆది… ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ గురించి వివరించారు. ప్రత్యేక హోదా అంటే బిర్యానీ లాంటిదన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉన్న పదార్థమని చెప్పారు. తన దృష్టిలో బిర్యానీ కంటే కలర్ రైస్, చికెన్, ఫిష్ కలిసి ఉండే ప్రత్యేక ప్యాకేజే గొప్ప అని చెప్పారు. మటన్ బిర్యానీని ముస్లింలు బ్రహ్మాండంగా తింటారని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గతంలో తాను డైలాగ్ రాసిచ్చానని మంత్రి ఆది చెప్పారు. ఇక మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారికి కంగుతినేలా చేశాయి. తాము ఐదేళ్లకు ఒకసారి జనం వద్దకు వస్తామన్నారు. ఆ రోజు (ఎన్నికలకు) ముందు రాత్రి వచ్చి దొరికినోళ్ల చేతులు తడిపేసేసి మళ్లీ ఐదేళ్లకు వస్తామని చెప్పారు. దీంతో జనం కంగుతిన్నారు. మంత్రి పరోక్షంగా ఎన్నికలకు ముందు రోజు తాము ఓటర్లకు డబ్బులు పంచుతామన్న విషయాన్ని ఇంత బహిరంగంగా చెప్పడంపై ఆశ్చర్యపోయారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఇదే తరహాలో గత ఎన్నికల్లో తాను గెలిచేందుకు 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి దిగ్బ్రాంతికి గురిచేశారు. ht yes same question... migatha parties anni neethiga only praja sevakosame unnayi antav?? inthaka mundu eppudu evvaru dabbulu iyyaledu only TDP valle istunnaru antav??? Quote
ranku_mogudu Posted January 12, 2018 Report Posted January 12, 2018 4 hours ago, Ara_Tenkai said: yes same question... migatha parties anni neethiga only praja sevakosame unnayi antav?? inthaka mundu eppudu evvaru dabbulu iyyaledu only TDP valle istunnaru antav??? not anni parties.. only YSRCP. Mana divangatha netha cheppindhi enti antey dongalu dochukuntaru doralu ichukuntaru. State CM ga try try.. scams chesthey pavurala gutta l fry fry! Quote
futureofandhra Posted January 12, 2018 Report Posted January 12, 2018 5 hours ago, ranku_mogudu said: YSRCP mathram Prema ni pancharu antav Quote
Pichekkistha Posted January 13, 2018 Report Posted January 13, 2018 5 hours ago, ranku_mogudu said: YSRCP mathram Prema ni pancharu antav Yes.. premantha okkakalipi okka muddu lo panchaaru.. Quote
ranku_mogudu Posted January 13, 2018 Report Posted January 13, 2018 5 minutes ago, Pichekkistha said: Yes.. premantha okkakalipi okka muddu lo panchaaru.. champa ki champa .. ani mudhulu volakapoyyadaniki mana priyathama teddy jagan teddy nadumu noppi ni pakkana petti maree walking no Quote
Pichekkistha Posted January 13, 2018 Report Posted January 13, 2018 7 minutes ago, ranku_mogudu said: champa ki champa .. ani mudhulu volakapoyyadaniki mana priyathama teddy jagan teddy nadumu noppi ni pakkana petti maree walking no Yes.. lip kisses kosam denikayina ready.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.