Jump to content

Recommended Posts

Posted
తల్లికి ఘనంగా పెళ్లి చేసిన కుమార్తె! 
05082812PELLI139A.JPG

జయపుర: సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా నిరాడంబరంగా కూతురికి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ ఓ కూతురే తన తల్లికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో పెళ్లి చేసుకుంటేనే తప్పుగా అర్థం చేసుకుంటున్న ఈ రోజల్లో ఓ యువతి ఒంటరితనంతో బాధపడుతున్న తన తల్లికి ఘనంగా మరో పెళ్లి జరిపించిన ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్లితే.. జయపురకు చెందిన గీతా గుప్త అనే వివాహిత 2016లో తన భర్తను కోల్పోయింది. అప్పటినుంచి భర్తపోయిన బాధతో గీత కుమిలిపోతోంది. గీత కుమార్తె సన్హిత ఉద్యోగ రిత్యా వేరే ప్రాంతంలో ఉంటోంది. దాంతో గీత ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆ బాధ చూడలేక సన్హిత తన తల్లికి ఓ తోడునివ్వాలనుకుంది.

‘జీవితంలో ప్రతి మనిషికీ ఓ తోడు ఉండాలి. కొన్ని విషయాలు మన జీవితభాగస్వామితోనే పంచుకోగలం. అందుకే మా అమ్మకు తెలీకుండా మాట్రిమోనియల్‌ సైట్‌లో ఆమె వివరాలు పెట్టాను. చాలా సంబంధాలు వచ్చాయి. వారందరిలో గుప్తా అనే 55 ఏళ్ల వ్యక్తిని ఓకే చేశాం. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే అందరూ నన్ను తిట్టారు. నేను చేసింది సరైనదో కాదో తెలీదు. కానీ మా అమ్మకు ఈ వయసులో ఓ తోడు కావాలి. అందుకే గుప్తాతో మా అమ్మ పెళ్లి చేశాను’ అని తెలిపింది. గుప్తా కూడా తన భార్యను పోగొట్టుకున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. వారికోసమే గీతను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. సన్హిత చేసిన పనికి ఇంట్లో వారు నోటికొచ్చినట్లు తిడుతున్నా తల్లి గురించి ఆలోచించి ఆమె చేసిన పనికి సమాజం ఆమెను మెచ్చుకుంటోంది.

Posted

ఈ జనరేషన్ కిడ్స్ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలజోలికి  వెళ్లకుండా, సమాజం, పక్కనున్నోళ్లు ఏమనుకుంటారో  అనే ఆలోచన లేకుండా  తాము నమ్మనిందే మంచి  అని  ముందుకు వెళ్లడం శుభదాయకం.. చేంజ్ ఐస్ ఫరెవర్ ....

Posted

MAA EVV 20 years back chesadu IDI..MAA nannaku pelli..

Posted
9 minutes ago, yaman said:

*=:

Posted
1 minute ago, summer27 said:

MAA EVV 20 years back chesadu IDI..MAA nannaku pelli..

@3$%

Posted
6 minutes ago, summer27 said:

MAA EVV 20 years back chesadu IDI..MAA nannaku pelli..

 ya... _-_

Posted
1 hour ago, yaman said:

ఈ జనరేషన్ కిడ్స్ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలజోలికి  వెళ్లకుండా, సమాజం, పక్కనున్నోళ్లు ఏమనుకుంటారో  అనే ఆలోచన లేకుండా  తాము నమ్మనిందే మంచి  అని  ముందుకు వెళ్లడం శుభదాయకం.. చేంజ్ ఐస్ ఫరెవర్ ....

+_(

1 hour ago, BurgerSingh said:

I guess the sobhanam scene would be a bit awkward @3$%

Ejjatly anduke ilaanti marriages ni appreciate chesetha imanamaina isaala hrudhayam ledu

Posted
20 minutes ago, Bhai said:

+_(

pellaithe, shobhanam common ae kada , sportive ga thesukovali balu...Image result for brahmi gifs

Posted
1 hour ago, yaman said:

ఈ జనరేషన్ కిడ్స్ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలజోలికి  వెళ్లకుండా, సమాజం, పక్కనున్నోళ్లు ఏమనుకుంటారో  అనే ఆలోచన లేకుండా  తాము నమ్మనిందే మంచి  అని  ముందుకు వెళ్లడం శుభదాయకం.. చేంజ్ ఐస్ ఫరెవర్ ....

20 minutes ago, aakathaai said:

Ejjatly anduke ilaanti marriages ni appreciate chesetha imanamaina isaala hrudhayam ledu

Related image

Posted
1 hour ago, yaman said:

ఈ జనరేషన్ కిడ్స్ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలజోలికి  వెళ్లకుండా, సమాజం, పక్కనున్నోళ్లు ఏమనుకుంటారో  అనే ఆలోచన లేకుండా  తాము నమ్మనిందే మంచి  అని  ముందుకు వెళ్లడం శుభదాయకం.. చేంజ్ ఐస్ ఫరెవర్ ....

hot to type in teligu lipi? google translate lo type chesi copy cheyatama or ??

@yaman

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...