Jump to content

Recommended Posts

Posted

చిరు పార్టీ మూతపడక తప్పదా

clsedsa  prajarajyam-1.jpg  clsedsa

SOURCE : http://www.andhravilas.com/movienews.asp?id=104649&curPage=1

ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి గమనిస్తుంటే ఆ పార్టీ మూత పడుతుందేమో అని అనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. పార్టీ ని పటిష్ట పరచడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇవ్వడంలేదు.

అసలు ఆ దిశగా అడుగులు వేయాలని చిరంజీవి ఆలోచిస్తున్న పార్టీ నుంచి రోజు ఎవరో ఒక సీనియర్ నేత రాజీనామా చేసి వెళ్ళి పోతుండటం తో చిరంజీవి లో నైరశ్యం వస్తున్నట్లు కనిపిస్తోంది. పైకి ఆయన ఎంతో నిబ్బరంగా కనిపిస్తున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఒక్కో సీనియర్ నాయకుడు పార్టీ నుంచి వెళ్ళి పోతుంటే చిరంజీవి నిస్సహాయంగా చూడటం మినహా ఏమీ చేయలేక పోతున్నారు.

సొంత తమ్ముళ్ళు పార్టీకి దూరంగా ఉంటున్నారంటేనే పరిస్థితి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ సీనియర్ నేత కె. మోహన్ రావు ఎం. రాజయ్య పార్టీ నుంచి నిష్క్రమించారు. ఇక రేపో మాపో తమ్మినేని సీతారాం కూడా పార్టీ నుంచి వెళ్ళి పోవచ్చుఅన్న వార్తలు వినిపిస్తున్నాయి. దేవేందర్ గౌడ్ కూడా ఇపుడు పునరాలోచనలో పడ్డారు. పార్టీలో మిగిలేది ఎవరంటే ఎటు వెళ్లలేని రాజకీయ వృద్దులే అని అర్థమవుతోంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరికి చిరంజీవి మినహా మరెవరు పార్టీలో కనిపించే అవక్షం లేదు. తొమ్మిది పది నెలల కిందట ఎంతో భారీ అంచనా లతో స్థాపించిన పి. ఆర్. పి.ఇంత తొందరగా ఈ పరిస్తికి చేరుకుంటుందని ఎవరు ఉహించలేదు. రోజు రోజు కు పార్టీ క్షి ణి స్తూ వస్తోంది.

Posted

kastapadi 365 days aaadinchi moosestaadanta konda err poo sirio gaaadu ee prp cinemaani...mottaaaniki bhale kaamedy sesaaadu ee cinemaa lo.. @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% !@: !@: !@: g! g! g! g! g! g! g! g! g! g! g!

Posted

kastapadi 365 days aaadinchi moosestaadanta konda err poo sirio gaaadu ee prp cinemaani...mottaaaniki bhale kaamedy sesaaadu ee cinemaa lo.. @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% !@: !@: !@: g! g! g! g! g! g! g! g! g! g! g!

*=: dance1w dance1w dance1w dance1w dance1w dance1w

Posted

andaru party nunchi hand ichaka simpugadu office lo current bill kattataniki paisal leka kotha  dhandha shuroo jesindanta..

wamzhe.gif

aadi maada batch thoti kotha biziness idhey  ~"! ~"!

×
×
  • Create New...