TouchChesiChoodu Posted February 2, 2018 Report Posted February 2, 2018 భోపాల్ : పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేద్దామనుకున్న ఓ యువకుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి మర్మాంగాన్ని గుర్తు తెలియని దుండగులు కోసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరినా జిల్లాలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని ఇంట్లో కూడా పెళ్లి పనులు చకచక కొనసాగుతున్నాయి. బహిర్భుమి కోసం గ్రామ సమీపంలోని నదీ తీర ప్రాంతానికి వెళ్లాడు. అక్కడే మాటువేసి ఉన్న ఇద్దరు వ్యక్తులు.. యువకుడిపై దాడి చేసి అతని మర్మాంగాన్ని కోసి తీసుకెళ్లారు. యువకుడిపై దాడిని కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధిత వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయడం లేదు. అయితే.. ఈ వరుడికి కాబోయే వధువును ఇంకెవరైనా పెళ్లి చేసుకోవాలని భావించి.. విఫలమైన కారణంగా ఈ దాడి చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Quote
The_Mentalist Posted February 2, 2018 Report Posted February 2, 2018 3 minutes ago, TouchChesiChoodu said: భోపాల్ : పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేద్దామనుకున్న ఓ యువకుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి మర్మాంగాన్ని గుర్తు తెలియని దుండగులు కోసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరినా జిల్లాలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని ఇంట్లో కూడా పెళ్లి పనులు చకచక కొనసాగుతున్నాయి. బహిర్భుమి కోసం గ్రామ సమీపంలోని నదీ తీర ప్రాంతానికి వెళ్లాడు. అక్కడే మాటువేసి ఉన్న ఇద్దరు వ్యక్తులు.. యువకుడిపై దాడి చేసి అతని మర్మాంగాన్ని కోసి తీసుకెళ్లారు. యువకుడిపై దాడిని కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధిత వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయడం లేదు. అయితే.. ఈ వరుడికి కాబోయే వధువును ఇంకెవరైనా పెళ్లి చేసుకోవాలని భావించి.. విఫలమైన కారణంగా ఈ దాడి చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. K Quote
Akkumm_Bakkumm Posted February 2, 2018 Report Posted February 2, 2018 5 minutes ago, TouchChesiChoodu said: భోపాల్ : పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేద్దామనుకున్న ఓ యువకుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి మర్మాంగాన్ని గుర్తు తెలియని దుండగులు కోసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరినా జిల్లాలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని ఇంట్లో కూడా పెళ్లి పనులు చకచక కొనసాగుతున్నాయి. బహిర్భుమి కోసం గ్రామ సమీపంలోని నదీ తీర ప్రాంతానికి వెళ్లాడు. అక్కడే మాటువేసి ఉన్న ఇద్దరు వ్యక్తులు.. యువకుడిపై దాడి చేసి అతని మర్మాంగాన్ని కోసి తీసుకెళ్లారు. యువకుడిపై దాడిని కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధిత వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయడం లేదు. అయితే.. ఈ వరుడికి కాబోయే వధువును ఇంకెవరైనా పెళ్లి చేసుకోవాలని భావించి.. విఫలమైన కారణంగా ఈ దాడి చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Papam too much. yerri fook gallani dorkabatti vallaki kuda kosesthe lekka saripoddi.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.