boeing747 Posted February 6, 2018 Report Posted February 6, 2018 తెదేపానేత ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత హైదరాబాద్: తెదేపా సీనియర్‌నేత, మాజీమంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురం. జూన్ 9, 1947లో వెంకట్రామపురంలో జన్మించారు. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెదేపాలో చేరిన ముద్దుకృష్ణమనాయుడు ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై సీనియర్‌నేతగా గుర్తింపుపొందారు. పుత్తూరు, నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అటవీ, విద్యాశాఖ, ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల పలువురు తెదేపా నేతలు సంతాపం తెలిపారు. Quote
Raithu_bidda_ Posted February 6, 2018 Report Posted February 6, 2018 Nagari lo roja ni avaru appaleru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.