kakatiya Posted February 7, 2018 Report Posted February 7, 2018 ప్రత్యేక కథనాలు ముద్దన్న ముద్ర : 1947-2018 తిరిగిరాని లోకాలకు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి శోకసంద్రంలో జిల్లా పుత్తూరు, చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే రాష్ట్ర రాజకీయాల్లో ఓ ధ్రువతార నేలరాలింది.. జిల్లా తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబునాయుడు తరువాత కీలక నేతగా గుర్తింపు పొందిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆకస్మికంగా మరణించారు. తెదేపా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన ఇటు జిల్లాలో.. అటు రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. ముక్కుసూటిగా వ్యవహరించడం.. తన కోసం కాకుండా.. నిరంతరం పార్టీ కేడర్ కోసం తపన పడే ముఖ్యనేత ఆయన. క్రమశిక్షణకు మారుపేరుగా పార్టీ వర్గాలు చెప్పుకునే ఆయన అందరికీ ముద్దన్నగా సుపరిచితులు.. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ ఆయన్ను అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారు. చివరి క్షణం వరకు జనం మధ్యలోనే ఉన్న ఆయన మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్‌లో తుదిశాస్వ విడిచారు. చివరి పలుకులు ‘దళిత వర్గాల అభ్యున్నతికి నాడు అన్న ఎన్టీఆర్ వేసిన మొదటి అడుగు నేడు తెదేపా ముందడుగుగా మీ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14 వరకు నగరి నియోజకవర్గంలోని అన్ని దళితవాడల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మాంగాడులో దళితవాడ వాసులకు అవసరమైన ఇళ్లు మంజూరు చేయిస్తాను. దళితులకు ప్రభుత్వం అందించిన భూముల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తాను. గెలిచినా.. ఓడినా అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి మీ మధ్యనే తిరుగుతుంటాను.’ ‘దళిత తేజం- తెలుగుదేశం’ కార్యక్రమంలో ఈనెల రెండో తేదీన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరి నియోజకవర్గంలోని బజారు వీధి, కావనూరు, మాంగాడు గ్రామాల్లో చివరిగా ప్రసంగించారు. ఆ రోజు ఆయన మాట్లాడిన చివరి మాటలు.. Quote
Raasko Posted February 7, 2018 Report Posted February 7, 2018 so sad.....monnaney gaa.....TTD chariman kosam full kindaa meedaa ayitundu....Chalo swamy kaadikey poyindu direct.... Quote
Raithu_bidda_ Posted February 7, 2018 Report Posted February 7, 2018 Raja akkai ki inka nagari pakka for 2019 Quote
argadorn Posted February 7, 2018 Report Posted February 7, 2018 good leader... age vastahy evaraian okatay ...next in line cbn and kcr ....dont put too much onthem.... Quote
Quickgun_murugan Posted February 7, 2018 Report Posted February 7, 2018 6 hours ago, argadorn said: good leader... age vastahy evaraian okatay ...next in line cbn and kcr ....dont put too much onthem.... atlanoddu raja... CBN KCR are telugu peoples ray of hopes Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.