Jump to content

Guntur lo Galla Jayadev Vigraham

Recommended Posts

Posted

galla-jayadev-statue.jpg
 
దేవుడా!…. అని నోరెళ్ల‌బెట్టినా స‌రే గ‌ల్లా జ‌య‌దేవ్ అండ్ టీం వెన‌క్కు త‌గ్గేలా లేదు. ఫారిన్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్ కు తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో పట్టుంది. ఆ ప‌ట్టును లోక్‌స‌భ‌లో కాసేపు ప్ర‌ద‌ర్శించారు. అంతే ఆయ‌న విజ‌య‌వాడ రాగానే విజ‌యోత్స‌వ‌ర్యాలీ నిర్వ‌హించారు.

కొంద‌రు పాలాభిషేకం చేసేందుకు సిద్ధ‌మ‌వ‌గా జ‌య‌దేవ్ ఇబ్బందిప‌డుతార‌ని… బాగోద‌ని కొంద‌రు వారించారు. అయితే గుంటూరులో కొంద‌రు టీడీపీ నేత‌లు ఇప్పుడు కొత్త‌ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు న‌గ‌రంలో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. పార్ల‌మెంట్లో గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగిస్తున్న‌ట్టుగా ఉండే ఒక విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. స్వామి వివేకానందుడు అమెరికా చికాగోలో చేసిన ఉప‌న్యాసానికి ధీటుగా జ‌య‌దేవ్ ప్ర‌సంగం ఉంద‌ని టీడీపీ నేత‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు.

కాబ‌ట్టి భావి త‌రాల‌కు కూడా గుర్తుండిపోయేలా గ‌ల్లా జ‌య‌దేవ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాయ‌వ‌తి లాంటి వారి విగ్ర‌హాలు పెట్టారు. ఇప్పుడు అభిమానులు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తే ఆ జాబితాలోకి గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా చేరే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టికే ఏమీ సాధించ‌లేక‌పోయినా విజ‌యోత్స‌వాలు చేసుకోవ‌డం ద్వారా విమ‌ర్శలు కూడా ఎదుర్కొంటున్న గ‌ల్లా జ‌య‌దేవ్ ఇందుకు అంగీక‌రించక‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Posted
6 minutes ago, NinduChandurudu said:

em pikadani eedu

Lolbob gadi fans ey ayuntarani na doubt

Posted
16 minutes ago, NinduChandurudu said:

em pikadani eedu

mahesh gaaniki baava 

Posted
30 minutes ago, mettastar said:

Orey orey em jaruguthundira india lo 

English pichollu

Posted
49 minutes ago, cryptokababs said:

galla-jayadev-statue.jpg
 
దేవుడా!…. అని నోరెళ్ల‌బెట్టినా స‌రే గ‌ల్లా జ‌య‌దేవ్ అండ్ టీం వెన‌క్కు త‌గ్గేలా లేదు. ఫారిన్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్ కు తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో పట్టుంది. ఆ ప‌ట్టును లోక్‌స‌భ‌లో కాసేపు ప్ర‌ద‌ర్శించారు. అంతే ఆయ‌న విజ‌య‌వాడ రాగానే విజ‌యోత్స‌వ‌ర్యాలీ నిర్వ‌హించారు.

కొంద‌రు పాలాభిషేకం చేసేందుకు సిద్ధ‌మ‌వ‌గా జ‌య‌దేవ్ ఇబ్బందిప‌డుతార‌ని… బాగోద‌ని కొంద‌రు వారించారు. అయితే గుంటూరులో కొంద‌రు టీడీపీ నేత‌లు ఇప్పుడు కొత్త‌ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు న‌గ‌రంలో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. పార్ల‌మెంట్లో గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగిస్తున్న‌ట్టుగా ఉండే ఒక విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. స్వామి వివేకానందుడు అమెరికా చికాగోలో చేసిన ఉప‌న్యాసానికి ధీటుగా జ‌య‌దేవ్ ప్ర‌సంగం ఉంద‌ని టీడీపీ నేత‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు.

కాబ‌ట్టి భావి త‌రాల‌కు కూడా గుర్తుండిపోయేలా గ‌ల్లా జ‌య‌దేవ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాయ‌వ‌తి లాంటి వారి విగ్ర‌హాలు పెట్టారు. ఇప్పుడు అభిమానులు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తే ఆ జాబితాలోకి గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా చేరే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టికే ఏమీ సాధించ‌లేక‌పోయినా విజ‌యోత్స‌వాలు చేసుకోవ‌డం ద్వారా విమ‌ర్శలు కూడా ఎదుర్కొంటున్న గ‌ల్లా జ‌య‌దేవ్ ఇందుకు అంగీక‌రించక‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Villa pichi tagaleyya 

Posted
54 minutes ago, mettastar said:

Orey orey em jaruguthundira india lo 

Main ga in AP lo @3$%

Posted

State divide ki mundu elage chesaru ... Parlament lo em peekaka poyina bayata full sanmanas 

Posted
1 hour ago, cryptokababs said:

galla-jayadev-statue.jpg
 
దేవుడా!…. అని నోరెళ్ల‌బెట్టినా స‌రే గ‌ల్లా జ‌య‌దేవ్ అండ్ టీం వెన‌క్కు త‌గ్గేలా లేదు. ఫారిన్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్ కు తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో పట్టుంది. ఆ ప‌ట్టును లోక్‌స‌భ‌లో కాసేపు ప్ర‌ద‌ర్శించారు. అంతే ఆయ‌న విజ‌య‌వాడ రాగానే విజ‌యోత్స‌వ‌ర్యాలీ నిర్వ‌హించారు.

కొంద‌రు పాలాభిషేకం చేసేందుకు సిద్ధ‌మ‌వ‌గా జ‌య‌దేవ్ ఇబ్బందిప‌డుతార‌ని… బాగోద‌ని కొంద‌రు వారించారు. అయితే గుంటూరులో కొంద‌రు టీడీపీ నేత‌లు ఇప్పుడు కొత్త‌ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు న‌గ‌రంలో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. పార్ల‌మెంట్లో గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగిస్తున్న‌ట్టుగా ఉండే ఒక విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. స్వామి వివేకానందుడు అమెరికా చికాగోలో చేసిన ఉప‌న్యాసానికి ధీటుగా జ‌య‌దేవ్ ప్ర‌సంగం ఉంద‌ని టీడీపీ నేత‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు.

కాబ‌ట్టి భావి త‌రాల‌కు కూడా గుర్తుండిపోయేలా గ‌ల్లా జ‌య‌దేవ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాయ‌వ‌తి లాంటి వారి విగ్ర‌హాలు పెట్టారు. ఇప్పుడు అభిమానులు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తే ఆ జాబితాలోకి గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా చేరే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టికే ఏమీ సాధించ‌లేక‌పోయినా విజ‌యోత్స‌వాలు చేసుకోవ‌డం ద్వారా విమ‌ర్శలు కూడా ఎదుర్కొంటున్న గ‌ల్లా జ‌య‌దేవ్ ఇందుకు అంగీక‌రించక‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

ee bhajanlal batch edayitey vundo babu garu vangunna aha oho anetlunnaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...