cryptokababs Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 దేవుడా!…. అని నోరెళ్లబెట్టినా సరే గల్లా జయదేవ్ అండ్ టీం వెనక్కు తగ్గేలా లేదు. ఫారిన్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న గల్లా జయదేవ్ కు తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో పట్టుంది. ఆ పట్టును లోక్‌సభలో కాసేపు ప్రదర్శించారు. అంతే ఆయన విజయవాడ రాగానే విజయోత్సవర్యాలీ నిర్వహించారు. కొందరు పాలాభిషేకం చేసేందుకు సిద్ధమవగా జయదేవ్ ఇబ్బందిపడుతారని… బాగోదని కొందరు వారించారు. అయితే గుంటూరులో కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నట్టు నగరంలో వార్త చక్కర్లు కొడుతోంది. పార్లమెంట్లో గల్లా జయదేవ్ ప్రసంగిస్తున్నట్టుగా ఉండే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. స్వామి వివేకానందుడు అమెరికా చికాగోలో చేసిన ఉపన్యాసానికి ధీటుగా జయదేవ్ ప్రసంగం ఉందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. కాబట్టి భావి తరాలకు కూడా గుర్తుండిపోయేలా గల్లా జయదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొందరు భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాయవతి లాంటి వారి విగ్రహాలు పెట్టారు. ఇప్పుడు అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ జాబితాలోకి గల్లా జయదేవ్ కూడా చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏమీ సాధించలేకపోయినా విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా విమర్శలు కూడా ఎదుర్కొంటున్న గల్లా జయదేవ్ ఇందుకు అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
NinduChandurudu Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 em pikadani eedu Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 Orey orey em jaruguthundira india lo Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 6 minutes ago, NinduChandurudu said: em pikadani eedu Lolbob gadi fans ey ayuntarani na doubt Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 16 minutes ago, NinduChandurudu said: em pikadani eedu mahesh gaaniki baava Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 Verri pulkas Quote Link to comment Share on other sites More sharing options...
MuPaGuNa Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
SeemaLekka Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 30 minutes ago, mettastar said: Orey orey em jaruguthundira india lo English pichollu Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 49 minutes ago, cryptokababs said: దేవుడా!…. అని నోరెళ్లబెట్టినా సరే గల్లా జయదేవ్ అండ్ టీం వెనక్కు తగ్గేలా లేదు. ఫారిన్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న గల్లా జయదేవ్ కు తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో పట్టుంది. ఆ పట్టును లోక్‌సభలో కాసేపు ప్రదర్శించారు. అంతే ఆయన విజయవాడ రాగానే విజయోత్సవర్యాలీ నిర్వహించారు. కొందరు పాలాభిషేకం చేసేందుకు సిద్ధమవగా జయదేవ్ ఇబ్బందిపడుతారని… బాగోదని కొందరు వారించారు. అయితే గుంటూరులో కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నట్టు నగరంలో వార్త చక్కర్లు కొడుతోంది. పార్లమెంట్లో గల్లా జయదేవ్ ప్రసంగిస్తున్నట్టుగా ఉండే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. స్వామి వివేకానందుడు అమెరికా చికాగోలో చేసిన ఉపన్యాసానికి ధీటుగా జయదేవ్ ప్రసంగం ఉందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. కాబట్టి భావి తరాలకు కూడా గుర్తుండిపోయేలా గల్లా జయదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొందరు భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాయవతి లాంటి వారి విగ్రహాలు పెట్టారు. ఇప్పుడు అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ జాబితాలోకి గల్లా జయదేవ్ కూడా చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏమీ సాధించలేకపోయినా విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా విమర్శలు కూడా ఎదుర్కొంటున్న గల్లా జయదేవ్ ఇందుకు అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు. Villa pichi tagaleyya Quote Link to comment Share on other sites More sharing options...
WigsandThighs Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 Chi bathuku Quote Link to comment Share on other sites More sharing options...
Teluguvadu8888 Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 54 minutes ago, mettastar said: Orey orey em jaruguthundira india lo Main ga in AP lo Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted February 13, 2018 Report Share Posted February 13, 2018 State divide ki mundu elage chesaru ... Parlament lo em peekaka poyina bayata full sanmanas Quote Link to comment Share on other sites More sharing options...
cryptokababs Posted February 13, 2018 Author Report Share Posted February 13, 2018 1 hour ago, cryptokababs said: దేవుడా!…. అని నోరెళ్లబెట్టినా సరే గల్లా జయదేవ్ అండ్ టీం వెనక్కు తగ్గేలా లేదు. ఫారిన్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న గల్లా జయదేవ్ కు తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో పట్టుంది. ఆ పట్టును లోక్‌సభలో కాసేపు ప్రదర్శించారు. అంతే ఆయన విజయవాడ రాగానే విజయోత్సవర్యాలీ నిర్వహించారు. కొందరు పాలాభిషేకం చేసేందుకు సిద్ధమవగా జయదేవ్ ఇబ్బందిపడుతారని… బాగోదని కొందరు వారించారు. అయితే గుంటూరులో కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నట్టు నగరంలో వార్త చక్కర్లు కొడుతోంది. పార్లమెంట్లో గల్లా జయదేవ్ ప్రసంగిస్తున్నట్టుగా ఉండే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. స్వామి వివేకానందుడు అమెరికా చికాగోలో చేసిన ఉపన్యాసానికి ధీటుగా జయదేవ్ ప్రసంగం ఉందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. కాబట్టి భావి తరాలకు కూడా గుర్తుండిపోయేలా గల్లా జయదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొందరు భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాయవతి లాంటి వారి విగ్రహాలు పెట్టారు. ఇప్పుడు అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ జాబితాలోకి గల్లా జయదేవ్ కూడా చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏమీ సాధించలేకపోయినా విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా విమర్శలు కూడా ఎదుర్కొంటున్న గల్లా జయదేవ్ ఇందుకు అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు. ee bhajanlal batch edayitey vundo babu garu vangunna aha oho anetlunnaru Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.