Jump to content

PK Quotes


Recommended Posts

Posted

Parliament is not a Theatre for Performance..
It's Temple For Democracy.
#Pawan_kalyan

Posted

#జనసేనకు ఒక్క ఎంపీ కూడా లేరు
కానీ అవిశ్వాసం దిశగా నడిపించే సత్తా ఉంది.. 1f4aa.png💪1f4aa.png💪270a.png

Posted

#JFC
రాష్ట్ర ప్రయోజన కోసం నా ఈ పరిచయం.ప్రజా శ్రేయస్సు కోసం నా ఈ ప్రయత్నం 
#పవన్_కళ్యాణ్

Posted

ఆశలు అందరికి ఉంటాయి..
కానీ అవి నెరవేర్చుకునే అవకాశాలు కోసం అవమానాలు భరించి నిలబడే ఓపిక కొందరికే ఉంటుంది...

Posted

మనం చేసే పనిలో నీతీ నిజాయతీ ఉన్నత వరకు ఎవరికీ భయపడేపనిలేదు ని వెనుక విమర్శలు పట్టించుకోకు
ని లక్ష్యంన్ని మర్చిపోకు 
జై జనసేన✊

Posted

తప్పు చేయటం మానవ సహజం!
తప్పు దిద్దుకోవటం మహాత్ముల లక్షణం!
తప్పుచేసి చేయలేదని 
వాదించటం మూర్ఖత్వం!
తప్పుచేసి ఎదుటివాడి మీదకు 
తొయ్యటం రాజకీయం!

Posted

జ‌న‌సేన అధినేత క‌ను సైగ‌తో కదిలిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు క‌ధం తొక్కారు. 
ఉప్పెనై విరుచుకుప‌డ్డారు
జై పవన్ కళ్యాణ్

Posted

 Oka roju vijayavada nadibodulo mana pawan diksha chesthe chandrababu modi digivachi idigo SPL Satus antaru  Venkat Janasena

Posted

నాది అనకునంత వరకు ఏ మార్పు జరగదు, మనది అనకునపుడే నవసమాజం నిర్మాణం జరుగుతుంది
జై జనసేన

Posted

జనసేన పార్టీ లో దమ్ము ధైర్యం ఉన్న మహిళలు చాలా మంది ఉన్నారు ... కష్టపడుతున్నారు పార్టీ కోసం పని చేస్తున్నారు... పార్టీ నీది కాదు నాది కాదు మనందరిది ... అందరం కలిసి యూనిటీ గా ఉంటూ పార్టీ ని బలోపేతం చెయ్యాలి ...చేద్దాం... మనం అంతా కలిసి ఒకే మాట మీద ఉండి జనసేనాని అడుగుజాడల్లో నడుద్దాం ...

ఏ ఆడవాళ్లకు పార్టీ లో చోటు ఉండకూడదా...?? జనసేనాని ఆడవాళ్లకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తుంటే మధ్యలో కొంత మంది వెక్తులు ప్రవర్తన చూస్తుంటే అర్థం కావట్లేదు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన #జనసేన_మహిళలు ఆరు నూరైనా సరే జనసేన పార్టీ లో ఒక్కసారి అడుగు పెట్టాక వెనక్కి తగ్గే సమస్యే లేదు ... ఊపిరి ఆగిపోయే వరకు జనసేనే మా గమ్యనం జనసేనే మా గమ్యం ...


#పిఠాపురం_జనసేన

జై జనసేన

జై పవన్ కళ్యాణ్

జైహింద్

Posted

వస్తుంది నలాంటి 
వాళ్ళు కోరుకున్న రోజు రానే వస్తుంది
తెలుగు ప్రజలు సరికొత్త రాజకీయ ప్రస్థానం చూడడానికి సధ్దంకండి....

ఇపుడు వరకు మీరు అందరూ రాజకీయ నాయకులని చూశారు ....

ఇపుడు మొట్టమొదటిసారిగా ప్రజల నాయకుడ్ని చూడడానికి శిధ్దంకండి....

ఇప్పటి దాకా ఓక లెక్క.
ఇప్పటి నుండి ఒక లెక్క.
పవన్ వస్తున్నారు,జనసేనాని వస్తున్నారు అని చెప్పు...

పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నాడు ఇక కాసుకోండి....

నిస్వార్థ భాద్యతయుత రాజకీయాలకు మీరు వేసే బాటలోనే మేము సైతం..270a.png270a.png

అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టించడానికి సింహం వేట మొదలు అయ్యింది.గుంట నక్కలు జాగ్రత్త....

Posted

చలోరె.. చలోరె చల్ .. జనంలోకి జనంకోసం ...జై జనసేన 270a.png
1f449.png👉అయ్యా చంద్రబాబు గారు ఒక పక్క కూడుకు, గుడ్డకు అలమటిస్తుంటే మనకు ఎందుకు సార్ ఇపుడు సింగపూర్ తరహాలో అసెంబ్లీ బిల్డింగ్స్.. ఎనకటకి మా తాత ఒక సామెత చేప్పేవాడు.. అది గుర్తొస్తుంది.. " ఒక పేదవాడు రాజు గారి దగ్గరకి వెళ్ళి మా ప్రాంతంలో నీళ్ళు లేవు సామి అంటే, అపుడు రాజు గారు నేను కొత్తగా ఒక ఏడంతస్తుల కోట కట్టిస్తున్నాను మీ ప్రాంతం పక్కన... రోజూ వచ్చి దాన్ని చూసిపో... ఆనందంతో నీ కడుపు నిండుతుంది అన్నాడట.. అలా ఉంది మన వరస 1f923.png🤣

1f449.png👉ఇక జగన్ బాబు గారు ఒక పక్క ప్రత్యేక హోదా రాక, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్తితులలో మీరు ఏ మొఖం పెట్టుకుని అన్ని హామీలు గుప్పించేస్తున్నారు...మీ అవినీతి సోమ్మా CBI వాళ్ళు పట్టుకుపోతారయే . కొంతమంది అమాయక ప్రజలు మీరు చెప్పే కాకమ్మ కవుర్లకి "ఊ" కొట్టచ్చెమో గాని మేము కొద్దిగా చదువుకున్నము సారు .. మేము అన్ని పర్శీలిస్తున్నాము ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేవి మాకు తెలుసు .. చెవిటొడి చెవిలో శెంఖం ఊదాలనే ప్ర్యయత్నాన్ని ఇకనైనా ఆపండి సారు 1f923.png🤣

జై జనసేన 270a.png
#Janasena vidhyardhi forum

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...