Biskot Posted February 23, 2018 Report Posted February 23, 2018 అతిగా టీవీ చూస్తున్నారా? ఇంటర్నెట్ డెస్క్: ఉదయం నుంచి ఆఫీస్‌లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే కాసేపు సేద తీరడానికి గుర్తొచ్చేది టీవీయే. అతి ఏదైనా అనర్థమే కాబట్టి... అదే పనిగా టీవీ చూడొద్దని వారిస్తున్నారు నిపుణులు. గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం వల్ల రక్త నాళాల్లోని రక్తం గడ్డకడుతుందట. సాధారణ పరిస్థితుల్లో జరగాల్సిన రక్త ప్రసరణకు ఇది అంతరాయం కలిగిస్తుందట. అదే పనిగా కూర్చోవడం వల్ల కాళ్లకు, పాదాలకు ప్రసరించాల్సిన రక్తం అంతా ఒక దగ్గర చేరి గడ్డ కడుతుందట. దీనివల్ల పక్షవాతం, నరాల వాపు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలోని వివరాలిలా ఉన్నాయి. 45-64ఏళ్ల వయసు కలిగిన 15,158 మందిపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా వారి ఆరోగ్య స్థితికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు. వ్యాయామం, మద్యపానం, ధూమపానం, అధిక బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. వారి అలవాట్ల గురించి తెలుసుకున్నారు. అయితే ఇందులో అత్యధికంగా తాము ఎక్కువ సేపు టీవీ చూస్తున్నట్లు తెలిపారు. అనంతరం సమాచారం విశ్లేషించిన తర్వాత వీరిలో పక్షవాతం, రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టే ముప్పు 1.7రెట్లు అధికమని తేలింది. అంతేకాకుండా అతిగా టీవీ చూడటం వల్ల వెన్నెముక సంబంధిత వ్యాధులు, గుండెపోటు, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకుల్లో ఒకరైన యసుహికో సుబోటా తెలిపారు. Quote
Quickgun_murugan Posted February 23, 2018 Report Posted February 23, 2018 2 minutes ago, naaperunenu said: thadi matta em kadu.... sollu news kaka.. idisheyy Quote
Biskot Posted February 23, 2018 Author Report Posted February 23, 2018 35 minutes ago, Quickgun_murugan said: sollu news kaka.. idisheyy source: Eenadu Quote
Quickgun_murugan Posted February 23, 2018 Report Posted February 23, 2018 7 minutes ago, Biskot said: source: Eenadu Pasupu thammulla bible adi/ calling @Android_Halwa kaka... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.