Jump to content

H1b marintha kashtam

Recommended Posts

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Quickgun_murugan

    10

  • kakatiya

    3

  • TampaChinnodu

    2

  • raaajaaa

    2

Top Posters In This Topic

Posted
20 hours ago, kakatiya said:

20180224a_001135008.jpg

20 hours ago, vendettaa said:

kanpichatledu

Posted
5 hours ago, Silent_Boy said:

from eenadu... 

హెచ్‌1బి ఇంకా కష్టం 
మూడో పార్టీ సైట్‌లో నియమించే సంస్థలకు కఠిన మార్గదర్శకాలు 
  మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధికి  వీసాలు జారీ చేయవచ్చు 
  ఉద్యోగి ఆధారాలన్నీ చూపాల్సిందే 
  బెంచ్‌ మీద ఉన్న ఉద్యోగులకు పొడిగింపూ కష్టమే!

వాషింగ్టన్‌: హెచ్‌1బి వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ ట్రంప్‌ యంత్రాంగం కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం తక్షణం అమల్లోకి రానుంది. తాజా నిబంధనలు భారత ఐటీ సంస్థలు, వాటి ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘అమెరికా ఉత్పత్తులనే కొనాలి-అమెరికన్లనే నియమించుకోవాలి’ అంటూ ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో భాగంగానే అమెరికా పౌర, వలసల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా ఏడు పేజీల విధాన పత్రాన్ని ప్రకటించింది. ఏప్రిల్‌ 2 నుంచి హెచ్‌1బి వీసాలకు దరఖాస్తు చేసుకునే సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కఠిన నిబంధనలు అమల్లోకి రావడం గమనార్హం. మూడో పార్టీ సైట్‌లో తమ ఉద్యోగులతో పని చేయించడానికి హెచ్‌1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కంపెనీలకు ఇకపై పత్రాల పని ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగిని నియమించుకున్న కంపెనీ.. తన సేవలు అందించేందుకు వేరే సంస్థకు ఆ వ్యక్తిని పంపిస్తే ఆ మరో సంస్థ మూడో పార్టీ సైట్‌ అవుతుంది.

అర్హులైన అమెరికన్లు లేని వృత్తుల్లో విదేశాల నుంచి అత్యధిక నైపుణ్యం ఉన్నవారిని  నియమించుకోవడానికి హెచ్‌1బి కార్యక్రమం ఉపకరిస్తుంది. భారత ఐటీ సంస్థలు అమెరికాలోని మూడో పార్టీ సైట్‌లో తమ ఉద్యోగులను ఈ వీసాలపై ఎక్కువగా నియమిస్తున్నాయి. అక్కడి బ్యాంకింగ్‌, ప్రయాణ-వాణిజ్య సేవలు ఎక్కువగా భారత్‌ నుంచి వచ్చిన ఆన్‌సైట్‌ ఐటీ నిపుణులపై ఆధారపడి ఉన్నాయి. యూఎస్‌సీఐఎస్‌ తాజా మార్గదర్శకాల ప్రకారం...

* మూడో పార్టీ సైట్‌లో ఎంతకాలం పని ఉందో అంతకాలానికే హెచ్‌1బి వీసాలను మంజూరు చేస్తారు. ఇప్పటివరకు వీటిని కనీసం మూడేళ్ల కాలానికి జారీ చేస్తుండగా ఇక నుంచి మూడేళ్ల కన్నా తక్కువ కాలానికి కూడా పరిమితం చేయవచ్చు.

* ఒక కంపెనీ నియమించుకోవాలనుకుంటున్న హెచ్‌1బి ఉద్యోగి.. దరఖాస్తులో పేర్కొన్నంత కాలమూ మూడో పార్టీ వర్క్‌సైట్‌లో ప్రత్యేక వృత్తిలో ప్రత్యేక అసైన్‌మెంట్‌లు చేపట్టనున్నట్లు రుజువు చేయడానికి కావాల్సిన ఆధారాలన్నింటినీ సదరు కంపెనీ సమర్పించాల్సి ఉంటుంది. అసలు పనికి సంబంధించిన ఆధారాలు-సాంకేతిక డాక్యుమెంటేషన్‌, మైల్‌స్టోన్‌ పట్టికలు, మార్కెటింగ్‌ విశ్లేషణ, వ్యయ-ప్రయోజన విశ్లేషణ, బ్రోచర్లు, ఫండింగ్‌ పత్రాలు వంటివి సమర్పించాలి.

* ఎండ్‌-క్లయింట్‌ కంపెనీకి చెందిన ఆధీకృత అధికారి సంతకం చేసిన లేఖ కూడా చూపాలి. ఈ లేఖలో.. లబ్ధిదారు నిర్వహించే ప్రత్యేక విధుల వివరణ, అందుకు అవసరమయిన అర్హతలు, ఉద్యోగ కాలం, జీతభత్యాల వివరాలు, ఎన్నిగంటలు పని చేసేది, లబ్ధిదారును పర్యవేక్షించేది ఎవరు తదితర వివరాలుండాలి. హెచ్‌1బి వీసా కింద ఒక ఉద్యోగిని నియమించుకున్న సంస్థ రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంస్థలతో సేవలు అందించడానికి ఒప్పందాలు కుదుర్చుకుని ఉండొచ్చు. ఆ ఒప్పందాల్లో భాగంగా సదరు ఉద్యోగిని ఏ సంస్థలో విధులు నిర్వర్తించడానికి పంపిస్తే ఆ సంస్థ ఎండ్‌-క్లయింట్‌ అవుతుంది.

* లబ్ధిదారును ఎంత కాలం కోసం నియమించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారో అంత కాలానికీ వారితో హెచ్‌1బి దరఖాస్తు చేసే సంస్థ.. యజమాని-ఉద్యోగి సంబంధాన్ని కొనసాగించాలి.

* హెచ్‌1బి వీసాల పొడిగింపూ మరింత కఠినం కానుంది. ముఖ్యంగా గత ఉద్యోగ కాలంలో ఎప్పుడైనా సదరు ఉద్యోగి బెంచ్‌మీద ఉన్నట్లయితే వీటి పొడిగింపు కష్టం కావచ్చు. 
కొన్ని సందర్భాల్లో అమెరికా సంస్థలు అర్ధంతరంగా కాంట్రాక్టును రద్దు చేసుకుంటాయి. ఫలితంగా ఉద్యోగులకు తాత్కాలికంగా పని ఉండదు. ఈ పరిస్థితినే ఐటీ రంగంలో బెంచ్‌ మీద ఉండడం అంటారు. ఈ కాలంలో ఆయా సంస్థలు హెచ్‌1బి హోదాను కొనసాగిస్తున్నా సంబంధిత విదేశీ ఐటీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని పలు సందర్భాల్లో అధికారిక విచారణల్లో వెల్లడయింది. ఇది వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేస్తోంది.

* ఒక ఉద్యోగి హెచ్‌1బీ వీసాను పొడిగించాలని దరఖాస్తు చేసే సంస్థ.. గతంలో ఆ వీసా ఆమోదం పొందిన మొత్తం వ్యవధి అంతా నిబంధనలను పాటించినట్లు రుజువు చేసుకోవాలి. ఒక వేళ సదరు సంస్థ ఆ షరతులను పాటించకపోతే... పొడిగింపు దరఖాస్తుపై యూఎస్‌సీఐఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

Pratheedaniki Trump thatha ni link chestaru.. uscis was saying this since 2013 ... 

Posted
8 minutes ago, Quickgun_murugan said:

Pratheedaniki Trump thatha ni link chestaru.. uscis was saying this since 2013 ... 

Adantha kadu kaka veellu inka USCIS news Kosam eenadu paper chaduthinnaru ante yem cheyalo ardam kavatledu _%~

Posted
3 hours ago, Quickgun_murugan said:

Pratheedaniki Trump thatha ni link chestaru.. uscis was saying this since 2013 ... 

memorandum loney raasadu ga USCIS vaadu as part of trump buy America and Hire American policy ani

Posted
3 hours ago, tom bhayya said:

memorandum loney raasadu ga USCIS vaadu as part of trump buy America and Hire American policy ani

That is right.. but uscis didn't make much changes to the old rules 

Posted
On 2/23/2018 at 8:17 PM, vendettaa said:

kanpichatledu

21 hours ago, amazon said:

H1b in house position enti?

case approvals 

visa approvals?

chances ela unnayi?

Lol

Posted
13 hours ago, Silent_Boy said:

from eenadu... 

హెచ్‌1బి ఇంకా కష్టం 
మూడో పార్టీ సైట్‌లో నియమించే సంస్థలకు కఠిన మార్గదర్శకాలు 
  మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధికి  వీసాలు జారీ చేయవచ్చు 
  ఉద్యోగి ఆధారాలన్నీ చూపాల్సిందే 
  బెంచ్‌ మీద ఉన్న ఉద్యోగులకు పొడిగింపూ కష్టమే!

వాషింగ్టన్‌: హెచ్‌1బి వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ ట్రంప్‌ యంత్రాంగం కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం తక్షణం అమల్లోకి రానుంది. తాజా నిబంధనలు భారత ఐటీ సంస్థలు, వాటి ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘అమెరికా ఉత్పత్తులనే కొనాలి-అమెరికన్లనే నియమించుకోవాలి’ అంటూ ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో భాగంగానే అమెరికా పౌర, వలసల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా ఏడు పేజీల విధాన పత్రాన్ని ప్రకటించింది. ఏప్రిల్‌ 2 నుంచి హెచ్‌1బి వీసాలకు దరఖాస్తు చేసుకునే సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కఠిన నిబంధనలు అమల్లోకి రావడం గమనార్హం. మూడో పార్టీ సైట్‌లో తమ ఉద్యోగులతో పని చేయించడానికి హెచ్‌1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కంపెనీలకు ఇకపై పత్రాల పని ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగిని నియమించుకున్న కంపెనీ.. తన సేవలు అందించేందుకు వేరే సంస్థకు ఆ వ్యక్తిని పంపిస్తే ఆ మరో సంస్థ మూడో పార్టీ సైట్‌ అవుతుంది.

అర్హులైన అమెరికన్లు లేని వృత్తుల్లో విదేశాల నుంచి అత్యధిక నైపుణ్యం ఉన్నవారిని  నియమించుకోవడానికి హెచ్‌1బి కార్యక్రమం ఉపకరిస్తుంది. భారత ఐటీ సంస్థలు అమెరికాలోని మూడో పార్టీ సైట్‌లో తమ ఉద్యోగులను ఈ వీసాలపై ఎక్కువగా నియమిస్తున్నాయి. అక్కడి బ్యాంకింగ్‌, ప్రయాణ-వాణిజ్య సేవలు ఎక్కువగా భారత్‌ నుంచి వచ్చిన ఆన్‌సైట్‌ ఐటీ నిపుణులపై ఆధారపడి ఉన్నాయి. యూఎస్‌సీఐఎస్‌ తాజా మార్గదర్శకాల ప్రకారం...

* మూడో పార్టీ సైట్‌లో ఎంతకాలం పని ఉందో అంతకాలానికే హెచ్‌1బి వీసాలను మంజూరు చేస్తారు. ఇప్పటివరకు వీటిని కనీసం మూడేళ్ల కాలానికి జారీ చేస్తుండగా ఇక నుంచి మూడేళ్ల కన్నా తక్కువ కాలానికి కూడా పరిమితం చేయవచ్చు.

* ఒక కంపెనీ నియమించుకోవాలనుకుంటున్న హెచ్‌1బి ఉద్యోగి.. దరఖాస్తులో పేర్కొన్నంత కాలమూ మూడో పార్టీ వర్క్‌సైట్‌లో ప్రత్యేక వృత్తిలో ప్రత్యేక అసైన్‌మెంట్‌లు చేపట్టనున్నట్లు రుజువు చేయడానికి కావాల్సిన ఆధారాలన్నింటినీ సదరు కంపెనీ సమర్పించాల్సి ఉంటుంది. అసలు పనికి సంబంధించిన ఆధారాలు-సాంకేతిక డాక్యుమెంటేషన్‌, మైల్‌స్టోన్‌ పట్టికలు, మార్కెటింగ్‌ విశ్లేషణ, వ్యయ-ప్రయోజన విశ్లేషణ, బ్రోచర్లు, ఫండింగ్‌ పత్రాలు వంటివి సమర్పించాలి.

* ఎండ్‌-క్లయింట్‌ కంపెనీకి చెందిన ఆధీకృత అధికారి సంతకం చేసిన లేఖ కూడా చూపాలి. ఈ లేఖలో.. లబ్ధిదారు నిర్వహించే ప్రత్యేక విధుల వివరణ, అందుకు అవసరమయిన అర్హతలు, ఉద్యోగ కాలం, జీతభత్యాల వివరాలు, ఎన్నిగంటలు పని చేసేది, లబ్ధిదారును పర్యవేక్షించేది ఎవరు తదితర వివరాలుండాలి. హెచ్‌1బి వీసా కింద ఒక ఉద్యోగిని నియమించుకున్న సంస్థ రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంస్థలతో సేవలు అందించడానికి ఒప్పందాలు కుదుర్చుకుని ఉండొచ్చు. ఆ ఒప్పందాల్లో భాగంగా సదరు ఉద్యోగిని ఏ సంస్థలో విధులు నిర్వర్తించడానికి పంపిస్తే ఆ సంస్థ ఎండ్‌-క్లయింట్‌ అవుతుంది.

* లబ్ధిదారును ఎంత కాలం కోసం నియమించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారో అంత కాలానికీ వారితో హెచ్‌1బి దరఖాస్తు చేసే సంస్థ.. యజమాని-ఉద్యోగి సంబంధాన్ని కొనసాగించాలి.

* హెచ్‌1బి వీసాల పొడిగింపూ మరింత కఠినం కానుంది. ముఖ్యంగా గత ఉద్యోగ కాలంలో ఎప్పుడైనా సదరు ఉద్యోగి బెంచ్‌మీద ఉన్నట్లయితే వీటి పొడిగింపు కష్టం కావచ్చు. 
కొన్ని సందర్భాల్లో అమెరికా సంస్థలు అర్ధంతరంగా కాంట్రాక్టును రద్దు చేసుకుంటాయి. ఫలితంగా ఉద్యోగులకు తాత్కాలికంగా పని ఉండదు. ఈ పరిస్థితినే ఐటీ రంగంలో బెంచ్‌ మీద ఉండడం అంటారు. ఈ కాలంలో ఆయా సంస్థలు హెచ్‌1బి హోదాను కొనసాగిస్తున్నా సంబంధిత విదేశీ ఐటీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని పలు సందర్భాల్లో అధికారిక విచారణల్లో వెల్లడయింది. ఇది వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేస్తోంది.

* ఒక ఉద్యోగి హెచ్‌1బీ వీసాను పొడిగించాలని దరఖాస్తు చేసే సంస్థ.. గతంలో ఆ వీసా ఆమోదం పొందిన మొత్తం వ్యవధి అంతా నిబంధనలను పాటించినట్లు రుజువు చేసుకోవాలి. ఒక వేళ సదరు సంస్థ ఆ షరతులను పాటించకపోతే... పొడిగింపు దరఖాస్తుపై యూఎస్‌సీఐఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

Matter in 2 lines plz 

Posted
On 2/23/2018 at 10:18 PM, kakatiya said:

They are making h1b for corp to corp more stricter than last year

Acche din

Posted
On February 23, 2018 at 10:18 PM, kakatiya said:

They are making h1b for corp to corp more stricter than last year

No probs... Vallu chesthunnaru ani mana vallu try cheyyadam manaesthara Enti ... We will stay until they invalidate the visa.

Posted
2 hours ago, TechAdvice said:

No probs... Vallu chesthunnaru ani mana vallu try cheyyadam manaesthara Enti ... We will stay until they invalidate the visa.

*=:

Posted
16 hours ago, Teluguvadu8888 said:

Adantha kadu kaka veellu inka USCIS news Kosam eenadu paper chaduthinnaru ante yem cheyalo ardam kavatledu _%~

vaarni nuvvu item unnav kadha... TS vesina link edo miss ayyindi ante eenadu dhi vesa.. not reading eenadu for USCIS updates.._%~

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...